Category తెలంగాణ

రాజ‌కీయంగా ఎదుర్కోవాలే త‌ప్ప చావు కోరుకోవ‌డ‌మేంటి?

Kavitha's new party to be formed today

– ఎమ్మెల్యే వీర్ల‌ప‌ల్లి శంక‌ర్‌పై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోరు? – ప్ర‌తిప‌క్ష నాయ‌కుడి ఇంటిమీదికి దండ‌యాత్రా – అసెంబ్లీలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించాలి – టీఆర్ఎస్ అధ్య‌క్షురాలు క‌విత‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 8: కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నోటి దురుసుతో ప్రత్యర్థి నాయకులను, కులాలను, వ్యవస్థలను దూషించడం, దుర్భాషలాడటం ఇదే మొదటిసారి కాదు..…

శాఖలను  మార్చాలని అధిష్ఠానానికి చెప్పా

– నాకు మంత్రి పదవి ఇవ్వడం అధిష్ఠానం నిర్ణయం – టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 8: ‌తెలంగాణలోని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంలో కేబినెట్‌ ‌విస్తరణ, మంత్రుల శాఖల మార్పుపై ఊహాగానాలు షికారు చేస్తున్న వేళ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.…

17 మంది డీఎస్పీల బదిలీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8 : రాష్ట్రంలో 17 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు సిఫారసుల మేరకు ఈ బదిలీలు, పోస్టింగ్స్ తక్షణం అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డీఎస్పీగా వెయిటింగ్లో ఉన్న కె.బాలకృష్ణారెడ్డిని మల్కాజిగిరి సైబర్ మ్స్ ఏసీపీగా నియమించారు. అక్కడి ఎసీ…

బీఆర్ఎస్ లీడ‌ర్ల‌ ప్రవర్తన సిగ్గుచేటు

– కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి – బీఆర్‌ఎస్ సభ్యులపై చర్యల కోసం సభాపతికి విజ్ఞప్తి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 8 : శాసనసభ సమావేశాల సందర్భంగా విధి నిర్వహణలో ఉన్న మహిళా పోలీసులపై బీఆర్‌ఎస్‌కు చెందిన కొందరు నాయకులు, శాస‌నస‌భ‌, శాస‌నమండ‌లిసభ్యుల ప్రవర్తనను, వారుఉపయోగించిన అవమానకరమైన పదజాలాన్ని కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి…

‘యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్‌’ను వినియోగించుకోండి

– సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడంతోపాటు యువతలోని సృజనాత్మక ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహిస్తున్న ‘బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్-2026’ను యువ ఫిలిం మేకర్స్ సద్వినియోగం చేసుకోవాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి…

ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ ధరావతు వాపస్

– ఏ అకౌంట్ నుంచి చెల్లిస్తే దానికే తిరిగి చెల్లింపు – ఆ నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో దరఖాస్తులకు 10న ఆఖరు  – హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ గౌతం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబరు 8 : ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకంలో దరఖాస్తుదారులు చెల్లించిన ధరావతు తిరిగి చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైంది. హైదరాబాద్ క్యూర్ పరిథిలో…

పీజు బకాయిల విడుదలకు ఆదేశాలు ఇవ్వాలి

– గవర్నర్‌కు బీజేపీ ప్రతినిధి బృందం వినతి – అసెంబ్లీలో ఒక్క రోజైనా ఫీజు బకాయిలపై చర్చ జరపాలి – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8 : రాష్ట్రంలో 40 లక్షల మంది విద్యార్థుల రూ.15వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి…

ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులు పెంపు

– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి – దిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శితో భేటీ న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 8 : తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతులను గణనీయంగా పెంచడంతోపాటు ఫిలిప్పీన్స్–తెలంగాణ మధ్య వాణిజ్య సంబంధాలను విస్తరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. నీటిపారుదల, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి…

కాంగ్రెస్, బీఆర్ఎస్ లవి డ్రామాలు

– కేంద్ర మంత్రి బండి తీవ్ర ఆగ్రహం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 8 : తెలంగాణ శాసనసభలో జరుగుతున్న పరిణామాలపై, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతల వ్యవహారశైలిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సభను ప్రజా సమస్యల పరిష్కార వేదికగా కాకుండా తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ…