Category తెలంగాణ

ఓటర్ల నోటీసుల పరిష్కారం మరింత సులభతరం

హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 17 : ‘సర్’ ప్రక్రియలో భాగంగా ఓటర్లకు అందించిన నోటీసుల పరిష్కార ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం మరింత సులభతరం చేసింది. ఇప్పటి వరకు ఓటర్ల కు అందించిన నోటీసులను పరిష్కరించేందుకు సంబంధిత ఓటరు కుటుంబ సభ్యులలో ఎవరైనా ఒకరు ఇఆర్ఒ/ఎఇఆర్ఒల ఎదుట వ్యక్తిగతంగా హాజరై తమ కుటుంబ సభ్యులకు సంబంధించిన అవసరమైన…

మోదీ వాణి గ్రంథం ఆవిష్క‌ర‌ణ‌ 

– పన్నెండేళ్ల ప్రసంగాలతో త్రిభాషా గ్రంథం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినోత్సవం సందర్భంగా వెలువరించిన ‘మోదీ వాణి -సేవ.. సంకల్పం.. వికసిత భారత’ త్రిభాషా గ్రంథాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్…

పోరాటాలతోనే హైదరాబాద్‌కు విముక్తి

– మీడియా అకాడమి చైర్మన్ శ్రీనివాసరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17 : హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లో విలీనం అయ్యేందుకు ప్రజా సంఘాలు ఉద్యమాలు, సభలు, సమావేశాలు నిర్వహించి నిజాం నిరంకుశ పాలనపై తిరగబడ్డాయని మీడియా అకాడమి చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి తెలిపారు. అప్పటి హైదరాబాద్ విలీన చరిత్రలో రజాకార్ల భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన…

సెప్టెంబరు 17 ముమ్మాటికీ విమోచన దినమే

– నిజాంను కీర్తించడం కాంగ్రెస్, బీఆర్ఎస్ కపట నాటకం – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17 : నిజాం నిరంకుశ పాలనను, రజాకార్ల అకృత్యాలను కీర్తిస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న రాజకీయాలు సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు మండిపడ్డారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్…

‘పీఎం విశ్వకర్మ యోజన’తో ఆర్థిక భరోసా

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు – పార్టీ కార్యాలయంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17 : గత ప్రభుత్వాలు విస్మరించిన చేతివృత్తుల వర్గాలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పీఎం విశ్వకర్మ యోజన ద్వారా ఆర్ధిక భరోసాతోపాటు సముచిత గుర్తింపు కల్పించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్…

నాణ్యమైన విద్యకు ప్రజా ఉద్యమమే పునాది

– ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఐసీయూలో ఉంది – ప్రజలే వైద్యులై చికిత్స చేసి బతికించుకోవాలి – తెలంగాణ విద్యా కమిషన్ మాజీ చైర్మన్ మురళి ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : ప్రజలకు నాణ్యమైన విద్య లభించాలంటే రాజకీయ వ్యవస్థపై ప్రజలు ఉద్యమించాల్సిన అవసరం ఉందని తెలంగాణ విద్యా కమిషన్ మాజీ చైర్మన్ ఆకునూరి…

పాత దరఖాస్తుల బదిలీకి అవకాశం

– హౌసింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ గౌతమ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : హౌసింగ్ బోర్డు చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ సొంతింటి పథకానికి సంబంధించి 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి మరో వెసులుబాటు కల్పించినట్లు బోర్డు వైస్ చైర్మన్, కమిషనర్ వి.పి.గౌతమ్ తెలిపారు. గతంలో 16 నియోజకవర్గాల్లో ఏదైనా…

బీఆర్ఎస్ భూములపై బీజేపీ దండయాత్ర

– ఆ భూముల్లో కాషాయ జెండాలు ఎగరేసి పేదలకు పంచుతాం – ఏఐసీసీకి ఈఎంఐ కట్టేందుకే భూముల చిట్టా విప్పారు – కేసీఆర్ ఫాంహౌజ్‌లో సర్కార్ భూమి ఉందని తేల్చడానికి 33 నెలలు పట్టిందా? – విచారణ పేరుతో బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ చీకటి ఒప్పందం ఖాయం – కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు…

గజం భూమి ఎక్కువ ఉన్నా సరెండర్ చేస్తా

– సీఎం ప్రస్తావించిన అందరి భూములపై సీబీఐ విచారణ జరపాలి – గుంపు మేస్త్రీతో గుంటనక్క కుమ్మక్కు ముమ్మాటికీ వాస్తవం – తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : తాను ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న భూముల కన్నా గజం భూమి ఎక్కువ ఉన్నా ప్రభుత్వానికే సరెండర్ చేస్తానని…