Category తెలంగాణ

షూటింగ్‌లో రాష్ట్ర పోలీసుల జోరు

– రాష్ట్ర, సౌత్‌జోన్ పోటీల్లో 15 పతకాలు – 6 స్వర్ణాలు, 4 రజతాలు, 5 కాంస్యాలు – విజేతలను అభినందించిన డీజీపీ ఆనంద్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబరు 15 : షూటింగ్ క్రీడల్లో తెలంగాణ పోలీసు సిబ్బంది సత్తా చాటారు. రాష్ట్ర, సౌత్‌జోన్ స్థాయి పోటీల్లో కలిపి 6 స్వర్ణాలు, 4 రజతాలు, 5…

సుద్దాలకు ‘తెలంగాణ తెలుగు తేజం’ పురస్కారం

– మరో ప్రతిష్ఠాత్మక గౌరవం – ఈనెల 22న కరీంనగర్‌లో ప్రదానం హైదారాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15: ‌తెలుగు సాహిత్య రంగంలో ప్రముఖ కవి, జాతీయ స్థాయి సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌ ‌తేజకు మరో ప్రతిష్ఠాత్మక గౌరవం దక్కింది. బుర్ర నర్సమ్మ-లింగారెడ్డి స్మారక తెలంగాణ తెలుగు తేజం సాహిత్య పురస్కారం-2026కు ఆయనను ఎంపిక…

ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు

– 19 సాయంత్రం వరకు కాలేజీల్లో చేరేందుకు గడువు – మేనేజ్‌మెంట్ కోటా ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు కూడా విడుదల హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : ఎంబీబీఎస్ అడ్మిషన్ల కన్వీనర్ కోటా సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపును 2026-27 విద్యా సంవత్సరానికి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (కేఎనఆర్‌యÖహెచఎస్) మంగళవారం…

ఒక్క క్లిక్‌తో పలు రకాల సేవలు

– అందుబాటులోకి హైడ్రా వెబ్‌సైట్‌ ‌హైదారాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15 : ‌నగరంలో విపత్తు నిర్వహణ, చెరువుల పరిరక్షణ, ఆస్తుల రక్షణకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు హైడ్రా కీలక అడుగు వేసింది. హైడ్రా అధికారిక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌కొత్త పోర్టల్‌ను ప్రారంభించారు. హైడ్రా అందిస్తున్న సేవలు,…

ఇందిరమ్మ ఇళ్ల ద‌ర‌ఖాస్తుల గ‌డువు 20 వరకు పొడిగింపు

– నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల‌కు వ‌ర్తింపు – వరుస సెలవులు, పండుగల దృష్ట్యా నిర్ణయం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్ 15 :  ‘క్యూర్’ పరిధిలోని ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకం కింద నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల‌ 20  వరకు…

17న హైద‌రాబాద్ కు ఉప రాష్ట్రపతి రాక‌

– విస్తృత ఏర్పాట్లు : సీఎస్‌ సంజయ్ జాజు హైదరాబాద్, సెప్టెంబర్ 15: ఉప రాష్ట్రపతి సి.పీ.రాధాకృష్ణన్ ఈనెల‌ 17వ తేదీన హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ పర్యటనకు విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. ఉప రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సంబంధిత కార్యదర్శులు, పోలీసు అధికారులతో సచివాలయంలో మంగళవారం…

ప్రకృతి వ్యవసాయంతోనే అధిక రాబడి

–  వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ – ‘రైతు నేస్తం’లో ఉచితంగా ప్రకృతి వ్యవసాయ కిట్ల పంపిణీ – రైతుల కోసం ‘టీజీ ఆర్గానిక్స్’ యాప్ రూపకల్పన హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్ 15: ప్రకృతి సేద్యం ద్వారా సేంద్రియ పద్ధతుల్లో పండించిన పంటలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని, వీటిని సాగు చేయడం ద్వారా రైతులు…

100 రోజుల్లో హామీలు.. కానీ ఏ 100 రోజులో చెప్పామా?

– మాక్ అసెంబ్లీలో తలసాని వ్యాఖ్యలు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 12: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ లో శ‌నివారం మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఇందులో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి పాత్ర పోషించారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు శాసన సభ స్పీకర్ గా వ్యవహరించారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ సభ్యులు…

రేవంత్ రెడ్డి చెప్పే ప్రజా పాలన ఇదేనా ?

– మాటల్లో కోతలు.. వేతనాల్లో కోతలు – జీఓ.ఆర్.నెం.1181 ఉద్యోగుల పాలిట శాపంగా మారింది – బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌ రావు ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : మాటల్లో కోతలు.. ఉద్యోగుల వేతనాల్లో కోతలు.. రేవంత్ రెడ్డి చెప్పే ప్రజా పాలన ఇదేనా అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్…