Category తెలంగాణ

‘చేయూత’ దరఖాస్తులకు ముగిసిన గడువు

– మొత్తం 5,98,193 దరఖాస్తులు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : చేయూత పెన్షన్‌కు దరఖాస్తు చేసుకునేందుక” గడువు బుధవారంతో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,98,193 దరఖాస్తులు అందాయి. వీటిలో 3,31,236 వితంతు పెన్షన్లకు, 62,689 ఒంటరి మహిళల పెన్షన్లకు, 1,48,882 దివ్యాంగుల పెన్షన్లకు, 18,005 చేనేత కార్మికుల పెన్షన్లకు, 37,381 గీత కార్మికుల పెన్షన్లకు…

మేడిగడ్డ బ్యారేజీకి పోటెత్తిన వరద

– 1.08 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల – 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బరాజ్ కు వరద నీరు భారీగా వస్తోంది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా బరాజ్ కు వరద పెరుగుతోంది. మంగళవారం…

పాలమూరు నీటి గోస తీర్చిన భగీరథుడు కేసీఆర్

– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ – పాలమూరు-రంగారెడ్డి పథకం నార్లాపూర్ పంపులు ప్రారంభించి మూడేళ్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : ఉమ్మడి పాలనలో కరవు, వలసలకు నిలయంగా ఉన్న పాలమూరు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే దిశగా నాటి కేసీఆర్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పాలమూరు-రంగారెడ్డి…

ఉద్యాన పంటల విస్తరణకు పెద్దపీట

– ఈ ఏడాది అదనంగా 2 లక్షల ఎకరాల్లో పంటల సాగు లక్ష్యం – ఉద్యానరంగ అభివృద్ధికి రూ.1,000 కోట్లతో కార్యాచరణ – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : రాష్ట్రంలో వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు పంటల వైవిధ్యీకరణలో భాగంగా ఉద్యాన పంటల సాగును పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నామని వ్యవసాయ,…

పటేల్ ధైర్యాన్ని స్మరించుకోవాలి

– ఆయన సంకల్పమే లేకుంటే నేడు దేశంలో తెలంగాణ ఉండేదా? – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : భగత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి పేర్లు వింటే యువతరం నరనరాల్లో దేశభక్తి ఉప్పొంగుతుంది.. అదే స్థాయిలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ త్యాగాన్ని, ధైర్యాన్ని కూడా భావితరాలు స్మరించుకోవాలి…

2022 నాటి ఉద్యోగాల నోటిఫికేషన్‌ ‌రద్దు

– నిరుద్యోగులకు టీజీపీఎస్సీ షాక్‌ ‌- త్వరలోనే కొత్త నోటిఫికేషన్‌ ‌విడుదల హైదారాబాద్‌,‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15: ‌తెలంగాణ పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ( ‌టీజీపీఎస్సీ ) బిగ్‌ అలర్ట్ ఇచ్చింది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్‌ ‌ప్రొఫెసర్లు (లెక్చరర్లు), ఫిజికల్‌ ‌డైరెక్టర్లు, లైబ్రేరియన్‌ ‌పోస్టుల భర్తీకి సంబంధించి 2022లో జారీ చేసిన బ్రీఫ్‌ ‌నోటిఫికేషన్‌ను రద్దు…

చేయూత పెన్షన్ దరఖాస్తులకు మరో రోజు పొడిగింపు

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : చేయÖత నూతన పెన్షన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ గడువును మరో రోజు పొడిగించారు. వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చిన నేపథ్యంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు మరో రోజు గడువు పొడిగించారు. బుధవారం సాయంత్రం 5 గంటల లోపు పెన్షన్లకు దరఖాస్తు…

మహిళా సంఘాలను ఏకీకృతం చేస్తున్నాం

– మహిళా సంక్షేమ శాఖల మంత్రి సీతక్క నిజామాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల ప్రజాపాలనను దిగ్విజయంగా పూర్తి చేసుకుందని, సంక్షేమం, అభివృద్ధి మంత్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్నదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. నిజామాబాద్ జిల్లా…

కుట్టు మిషన్ పథకం దరఖాస్తులకు గడువు 30

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : బీసీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించి వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడే ఉద్దేశంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకానికి దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 30వ తేదీ వరకు పొడిగించినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్రంలోని…