Category తెలంగాణ

హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18 : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పును బీజేపీ స్వాగతిస్తోందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు అన్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై…

మహిళాభివృద్ధికి స్వయం ఉపాధి శిక్షణలు దోహదం

Anita Reddy

– అనురాగ్ సొసైటీ చైర్‌పర్సన్ డాక్టర్ అనితా రెడ్డి హన్మకొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18 : స్వయం ఉపాధి శిక్షణలు మహిళల ఆర్థికాభివృద్ధికి, వారి స్వయం సమృద్ధికి ఎంతగానో దోహదపడతాయని కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యురాలు, అనురాగ్ సొసైటీ చైర్‌పర్సన్ డాక్టర్ అనితా రెడ్డి అన్నారు. ఎఫఎంఎం సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో షెడ్యూల్డ్ కులాల…

ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల రాత పరీక్ష తేదీలు ఖరారు

– నవంబర్ 29న ఎస్ఐ, డిసెంబర్ 20న కానిస్టేబుల్ రాత పరీక్ష – రాష్ట్రవ్యాప్తంగా 5,77,064 మంది దరఖాస్తు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17: హోంశాఖ పరిధిలోని పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, అగ్నిమాపక, జైళ్ల శాఖల్లో మొత్తం 7,4 37 పోస్టుల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి జారీ…

జాతీయ జెండా ఆవిష్కరించిన‌ శాసన సభాపతి

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 17 : తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా శాసనసభ ఆవరణలో జాతీయ జెండాను శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం ఆవిష్కరించారు. తొలుత జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్క‌ర్, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ్యులు, శాసనమండలి…

పట్టభద్రుల ఓటర్ల నమోదుకు చివరి తేదీ నవంబర్ 6

– డిసెంబర్ 30న తుది జాబితా ప్రచురణ – ఎన్నికల సంఘం ప్రకటన హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17: రాష్ట్ర శాసనమండలిలోని మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం మరియు వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించి సాధారణ ఖాళీలు 2027 మార్చి నాటికి ఏర్పడతాయని, వీటిని ద్వైవార్షిక ఎన్నికల ద్వారా భర్తీ చేయాల్సి ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి…

మోదీ పాలనలో మహిళలు, రైతులకు పెద్దపీట

– కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, కిషన్ రెడ్డి – మోదీ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా తిమ్మాపూర్‌లో ఘనంగా ‘ఆశీర్వాద దీపం’ కందుకూరు, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 17: మోదీ ప్రధాని అయ్యాక ప్రపంచవ్యాప్తంగా దేశ గౌరవం పెరిగిందని, వికసిత భారత్‌గా విరాజిల్లుతోందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కొనియాడారు.…

పేదల ఇళ్ల స్థలాలపై ప్రత్యేక దృష్టి

– రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి – కబ్జాలోని ప్రభుత్వ భూములు గుర్తించి పేదలకు అందిస్తాం హైదరాబాద్/కూసుమంచి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17: ఇళ్ల స్థలాలు కావాలని అనేకమంది పేదలు ప్రభుత్వాన్ని కోరుతున్నారని, పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యమని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.…

మాజీ ఎమ్మెల్యే కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు

– ఉత్తర్వుల ప్రతులు అందజేసిన కలెక్టర్ పవార్ సూర్యాపేట, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 17: సూర్యాపేట నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రజా ఉద్యమ నాయకుడు ఉప్పల మల్పూర్ కు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయింది. ఆయన కుటుంబ పరిస్థితులపై వచ్చిన వార్తలను పరిశీలించిన కలెక్టర్ తేజస్ నంద్లల్ పవార్ మోతె మండలం సిరికొండ గ్రామంలోని మల్సూర్…

రేపు దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సు

– పాల్గొననున్న మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17: కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ (డీఏ అండ్ ఎఫ్‌డబ్ల్యూ) అధ్వర్యంలో దక్షిణ రాష్ట్రాల వ్యవసాయ, అనుబంధ రంగాల సదస్సు-2026ను హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్‌లో ఈనెల 18న నిర్వహించనున్నారు. సదస్సులో తెలంగాణ, ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల మంత్రులు,…