Category జాతీయం

నల్సార్ వర్సిటీ విద్యార్థులకు భారీ ఊరట

న్యూదిల్లీ, సెప్టెంబర్ 3 : న్యాయ విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే చట్టపరమైన అధికారం భారత బార్ కౌన్సిల్(బీసీఐ)కు లేదని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. ఈమేరకు నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులకు భారీ ఊరటనిస్తూ కీలక తీర్పు వెలువరించింది. బీసీఐ అధికార పరిధి కేవలం న్యాయవాదులుగా నమోదైన వారికి మాత్రమే పరిమితమని, విద్యార్థి దశలో ఉన్నవారికి…

నేపాల్‌లో మళ్లీ వర్షాలు

– ఉప్పొంగుతున్న మూడు ప్రధాన నదులు ఖాట్మాండ్, సెప్టెంబర్ 2 : నేపాల్‌కు మరోసారి వరద ముప్పు  పొంచి ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా మూడు ప్రధాన నదులలో నీటి మట్టాలు డేంజర్ మార్క్‌ను దాటాయి. నేపాల్ వరద అంచనా విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం బుధవారం ఉదయం 6 గంటల…

ఆగస్టులో జీఎస్టీ వసూళ్ల జోరు

– గతేడాదితో పోల్చితే 14.8 శాతం అధికం – తాత్కాలిక గణాంకాలు విడుదల న్యూదిల్లీ, సెప్టెంబర్ 1 : దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా వృద్ధి చెందుతున్నదనడానికి సంకేతంగా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు మరోసారి ఆశాజనకంగా నమోదయ్యాయి. ఆగస్టు నెలకు జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికి రూ.1,99,853 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. గతేడాది…

నీట్ పేపర్ లీకేజీ ఆందోళనకారులపై ఎఫ్ఐఆర్‌ ఎత్తివేత

– సుప్రీంకోర్టు కీలక నిర్ణయం న్యూదిల్లీ, సెప్టెంబర్ 1 : నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనలో పాల్గొన్నవారిపై నమోదైన ఎఫ్ఐఆర్‌ లను సుప్రీంకోర్టు రద్దు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142ను ఉపయోగించి కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆందోళనల్లో పాల్గొన్న యువత, విద్యార్థులకు భారీ ఊరట లభించినట్లైంది.…

భారత్‌కు మరిన్ని ఎస్-400 క్షిపణులు

– రష్యాతో ఒప్పందం కుదుర్చుకోనున్న ఇండియా న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1 : ఆపరేషన్ సిందూర్‌లో సమర్థవంతంగా పనిచేసిన రష్యన్ ఎస్-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థలను భారత్ మరోసారి కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వీటి అవసరాలు పెంచుకోవాలని రక్షణ శాఖ నిర్ణయించినట్లు సమాచారం. భారత వైమానిక దళం కోసం మరో ఐదు ఎస్`400 వ్యవస్థలను…

జీడీపీ వృద్ది రేటు గణాంకాల గారడీ

– ధరలు మోత మోగిస్తుంటే వృద్ధి ఎలా సాధ్యం – ప్రధాని వ్యాఖ్యలపై మండిపడ్డ జైరామ్ రమేశ్ న్యూదిల్లీ, సెప్టెంబర్ 1 : దేశ జీడీపీ 7.8 శాతం మేర వృద్ధి సాధించిందన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ విమర్శలు గుప్పించారు. అవన్నీ ప్రచారార్భాటమేనని కొట్టిపారేశారు. గణంకాల గారడీతో మోదీ…

స్వదేశీ నినాదంతో ముందుకు సాగండి

– అనవసరంగా బంగారాన్ని కొనకండి – డెస్టినేషన్ పేరుతో విదేశాల్లో పెళ్లిళ్లకు దూరం కండి – దేశప్రజల సమష్టి కృషితోనే జీడీపీ వృద్ది రేటు – ఇన్‌స్టా వేదికగా ప్రజలకు ప్రధాని మోదీ అభినందనలు న్యూదిల్లీ, సెప్టెంబర్ 1 : భారత్ సాధించిన వృద్ధి రేటు దేశ సమష్టి శక్తికి నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ…

ఇండిగో విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం

– అత్యవసరంగా గోవాలోనే ల్యాండింగ్ న్యూదిల్లీ, సెప్టెంబర్ 1 : గోవా నుంచి దిల్లీ బయలుదేరిన ఇండిగో విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. మంగళవారం ఉదయం 9.15 గంటలకు గోవా ఎయిర్‌పోర్టు నుంచి విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ సాంకేతిక లోపం ఏర్పడింది. దీన్ని గుర్తించిన విమానం పైలట్ వెంటనే మనోహర్ ఎయిర్‌పోర్టు…

విదేశీ నిపుణల రాకకు నేపాల్‌ అం‌గీకారం

ఖాఠ్మండు, ఆగస్ట్ 29 : ‌జలప్రళయ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు సహకరిస్తామంటూ పలు దేశాలు ముందుకురాగా.. నేపాల్‌ ఆ అభ్యర్థనలను తొలుత తిరస్కరించింది. ఇప్పుడు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. విదేశీ సహాయక బృందాలను దేశంలోకి అనుమతించేందుకు అంగీకరించింది. తమ బృందాలు సహాయక చర్యలు నిర్వహించగలవని, విదేశీ బృందాలను అనుమతించబోమని ఇటీవల నేపాల్‌ ‌వెల్లడించింది.…