Category జాతీయం

యూపీఐ ఎండీఆర్ ఛార్జీలపై కేంద్రం స్పష్టత

– విదేశీ ఒత్తిళ్లు లేవని ఆర్థిక శాఖ వెల్లడి! – స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయమన్న కేంద్ర ప్రభుత్వం న్యూదిల్లీ, సెప్టెంబర్ 16 యూపీఐ లా వాదేవీలపై నేషనల్ పేమెంట్స్ కార్పొ రేషన్ ఆఫ్ ఇండియా మర్చంట్ డి స్కౌంట్ రేటును విధించడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పందించిం ది.…

ఏడేళ్ల తర్వాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్

న్యూదిల్లీ, సెప్టెంబర్ 12 : చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్‌ భారత్ కు చేరుకున్నారు. 18వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు శనివారం న్యూదిల్లీ కి వచ్చిన ఆయన.. దాదాపు ఏడేళ్ల తర్వాత భారత్ లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, జిన్పింగ్ మధ్య ద్వైపాక్షిక భేటీ జరగనుంది. బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో…

చైనా షిప్‌యార్డ్‌లో అగ్నిప్రమాదం

– 20 మంది మృతి, ఐదుగురు గల్లంతు న్యూదిల్లీ,సెప్టెంబర్‌ 10: ‌చైనాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. కింగ్‌డావో బీహై షిప్‌యార్డ్‌లో మరమ్మతుల నిమిత్తం నిలిపి ఉంచిన ఒక కార్గో నౌకలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ విషాద ఘటనలో సుమారు 20 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు గల్లంతయ్యారు. లైబీరియా జెండాతో ఉన్న…

టీవీకే పార్టీకి అధికారిక గుర్తింపు

– రాష్ట్ర పార్టీ హోదా కల్పిస్తూ ఈసీ నిర్ణయం న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 10 : ‌ప్రముఖ నటుడు విజయ్‌ ‌నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీకి భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) రాష్ట్ర పార్టీగా అధికారిక గుర్తింపునిచ్చింది. పార్టీకి శాశ్వత ఎన్నికల గుర్తుగా ‘విజిల్‌’‌ను కేటాయిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల…

డీకే ప్రభుత్వం సరైన దిశలోనే వెళుతోంది

– ఐదు గ్యారెంటీలను సవ్యంగా అమలు చేస్తున్నాము – మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య  కీలక వ్యాఖ్యలు న్యూదిల్లీ,సెప్టెంబర్‌ 10: ‌కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ‌నేతృత్వంలోని ప్రభుత్వం సరైన దిశలోనే పయనిస్తోందని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీ సభ్యుడు సిద్ధరామయ్య  అన్నారు. శివకుమార్‌ ‌ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తి చేసుకున్న…

పార్లమెంటరీ విలువలే ప్రధానం

– చట్టసభలను స్తంభింపజేయడం ప్రజలను అగౌరవపరచడమే – తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ తీరు అప్రజాస్వామికం – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి – దిల్లీలో 16 మంది ఎంపీలకు సంసద్ రత్న అవార్డుల ప్రదానం న్యూదిల్లీ, సెప్టెంబర్ 9: ప్రజాస్వామ్య దేవాలయాలైన చట్టసభల్లో పార్టీల కంటే పార్లమెంటరీ విలువలే ప్రధానమని, ప్రజాప్రతినిధుల ప్రవర్తనలో మార్పు…

13 రకాల విత్‌‌డ్రాలు 3 కేటగిరీలు

– పీఎఫ్‌ అడ్వాన్స్ ‌రూల్స్‌లో కీలక మార్పులు – 75 శాతం బ్యాలెన్స్ ‌విత్‌‌డ్రాకు అనుమతి న్యూదిల్లీ,సెప్టెంబర్‌ 9 : ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) చందాదారులకు ఊరటనిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్‌ ‌ఖాతా నుంచి నిధుల పాక్షిక ఉపసంహరణ (అడ్వాన్స్) ‌నిబంధనలను సంస్థ గణనీయంగా సరళీకరించింది. గతంలో అమల్లో ఉన్న 13…

ఝార్ఖండ్‌ ‌వోటర్ల జాబితాలో ఆఫ్ఘన్ జాతీయులు

– దిగ్భ్రాంతికర విషయం వెలుగులోకి జంషెడ్‌పూర్‌, ‌సెప్టెంబర్‌ 9: ‌ఝార్ఖండ్‌లో నిర్వహించిన వోటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్‌) ‌ప్రక్రియలో దిగ్భ్రాంతికర విషయం వెలుగులోకి వచ్చింది. జమ్‌షెడ్‌పూర్‌ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వోటర్ల ముసాయిదా జాబితాలో ఏకంగా ముగ్గురు ఆఫ్ఘనిస్థాన్‌ ‌పౌరుల పేర్లు నమోదైనట్లు అధికారులు గుర్తించారు. ముసాయిదా వోటర్ల జాబితా పరిశీలన, పత్రాల…

ప్రధాని పర్యటనలో తుపాకీ కలకలం

– పీఎంవో అధికారినంటూ ఎంట్రీకి యత్నం ముంబై, సెప్టెంబర్‌ 8 : ‌ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముంబై పర్యటనకు ముందు బాంద్రా-కుర్లా కాంప్లెక్స్  ‌లో భద్రతా కలకలం చోటుచేసుకుంది. ప్రధాని మోదీ పాల్గొననున్న కార్యక్రమం జరిగే ప్రాంతంలో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు తాను ప్రధానమంత్రి కార్యాలయం  అధికారినని చెప్పుకున్నట్లు సమాచారం.…