Category జాతీయం

గ్యాస్‌ ‌వినియోగదారులకు కేంద్రం తీపి కబురు

– పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు ఒకే నిబంధన న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 7 : ‌వంట గ్యాస్‌ ‌వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లోనూ 25 రోజులకే ఎల్‌పీజీ సిలిండర్‌ ‌రీఫిల్‌ ‌బుక్‌ ‌చేసుకోవచ్చు. ఇప్పటివరకు అక్కడ 45 రోజుల వ్యవధి ఉండేది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలన్నింటికీ ఇక 25 రోజుల నిబంధనే…

సింగపూర్‌లో భారతీయులపై ద్వేషపూరిత వ్యాఖ్యలు

– విచారణకు ఆదేశించిన సింగపూర్‌ ‌ప్రభుత్వం న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 7 : ‌సింగపూర్‌లో స్థానిక భారతీయులను, భారత సంతతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని సోషల్‌ ‌మీడియాలో సాగుతున్న జాత్యహంకార, ద్వేషపూరిత వ్యాఖ్యలపై ఆ దేశ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల చైనా-నేపాల్‌ ‌సరిహద్దుల్లో సంభవించిన ప్రకృతి వైపరీత్యంలో పలువురు సింగపూర్‌ ‌పౌరులు గల్లంతైన…

భగ్గుమన్న చమురు ధరలు

– హర్మూజ్‌ ‌జలసంధిలో మళ్లీ ఉద్రిక్తత – భారీగా తగ్గిన నౌకల రాకపోకలు న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 7 : ‌పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. అమెరికా, ఇరాన్‌ ‌మధ్య నౌకలపై పరస్పర దాడులు జరగడంతో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ చమురు రవాణాలో కీలకమైన హర్మూజ్‌ ‌జలసంధి సమీపంలో చోటుచేసుకున్న ఈ పరిణామాలతో…

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

– ప్రయాణికుల వాహనం బోల్తా – 12మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు బాఘ్‌పత్‌,‌ సెప్టెంబర్‌ 7 : ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బాఘ్‌పత్‌ ‌జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ప్రయాణికులతో వెళుతున్న ఓ పికప్‌ ‌వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు ప్రయాణికులు…

దేశాన్ని ముందుకు నడిపిస్తున్నది మహిళలే

– భారత చరిత్రలో మహిళలది కీలక పాత్ర – లోక్‌సభ స్పీకర్‌ ఓం ‌బిర్లా కీలక వ్యాఖ్యలు న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 7 : ‌దేశ చరిత్ర, వారసత్వంలో మహిళలు ఎల్లప్పుడూ మార్పునకు మార్గదర్శకులుగా నిలుస్తూ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని లోక్‌సభ స్పీకర్‌ ఓం ‌బిర్లా అన్నారు. వారి నాయకత్వ పటిమను మరింత బలోపేతం చేసేందుకు సరైన…

నేపాల్ బాధితులకు అండగా నిలిచిన సోనూసూద్

న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 4 : తీవ్ర వరదలతో అల్లాడుతున్న నేపాల్ ప్రజలను ఆదుకునేందుకు ప్రముఖ నటుడు, రియల్ హీరో సోనూసూద్ రంగంలోకి దిగారు. బాధితులకు అవసరమైన దుప్పట్లు, ఆహార పదార్థాలు, ఇతర నిత్యావసర సరుకులను భారత్ నుంచి తరలించి క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అయితే, సోనూసూద్ నేపాల్ పర్యటనపై ప్రముఖ జర్నలిస్ట్ అజిత్ అంజుమ్…

ఎయిర్ పోర్టును ముంచెత్తిన వరద 

– దిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ దిల్లీ, సెప్టెంబర్ 4 : దేశ రాజధాని ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి అక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో నీరు…

రేప‌టినుంచి ధ‌నీ హుజూర్ స్వామీజీ ప‌విత్ర భండారా ఉత్స‌వం

దయాల్‌బాగ్ (ఆగ్రా), సెప్టెంబ‌ర్ 3:  రాధాస్వామి మత ప్రవర్తకులు, మొదటి సంత్ సత్‌గురువు అయిన పూరన్ ధనీ హుజూర్ స్వామీజీ మహారాజ్  జయంతి సందర్భంగా శుక్ర‌వారం జ‌న్మాష్ట‌మిని పుర‌స్క‌రించుకొని పవిత్ర భండారా ఉత్సవాన్ని ఆగ్రాలోని దయాల్‌బాగ్ లో భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో నిర్వ‌హించ‌నున్న‌ట్టు మీడియా అధికారి జితేంద్ర కాంత్ శర్మ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. హుజూర్ స్వామీజీ మహారాజ్…

వరదల్లో 91 ఏళ్ల వృద్ధురాలి పోరాటం

– రెండు గంటలపాటు బురద నీటిలోనే న్యూదిల్లీ, సెప్టెంబర్ 3 : నేపాల్‌ను అతలాకుతలం చేస్తున్న వరదల్లో 91 ఏళ్ల వృద్ధురాలి పోరాటం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. మెడ వరకు బురదలో కూరుకుపోయి, జేసీబీ స్కూప్‌లో కూర్చుని ఉన్న గుణ మాయ బోహరా చిత్రం ఈ విపత్తులో ఆశకు, మొక్కవోని సంకల్పానికి ప్రతీకగా నిలిచింది. నువాకోట్‌లోని…