Category జాతీయం

నేపాల్ వ‌ర‌ద‌ల్లో మృత్యుంజయులు

– చనిపోయారనుకున్న ఇద్దరు తనయుల రాక – కన్నీటి నుంచి తేరుకున్న తల్లి ఆనంద భాష్పాలు ఖాఠ్మండు,ఆగస్ట్ 29: ‌నేపాల్‌లో ఇటీవల సంభవించిన భారీ వరదలకు 616 మంది మృతిచెందగా సుమారు 2,500 మంది గల్లంతయ్యారు. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. ఎన్నో కుటుంబాలు తమ వారిని కోల్పోయి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. ఇదే సమయంలో ఓ తల్లి…

‘‌శుద్ధీకరణ’ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలి

– వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల – బిజెపి తీరుపై మండిపడ్డ రాహుల్‌ ‌గాంధీ న్యూదిల్లీ, ఆగస్ట్ 29: ఉత్తరాఖండ్‌ ’‌శుద్ధీకరణ’ ఘటనను లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ తప్పుబట్టారు. భారతీయ జనతా పార్టీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో అస్పృశ్య‌త‌ను చట్టబద్ధంగా నిషేధించారని, కాంగ్రెస్‌ ‌జాతీయ…

నేపాల్‌ ‌వరదలపై మల్లికార్జున ఖర్గే ఆందోళన

– తక్షణ సాయం అందించాలని మోదీకి లేఖ న్యూదిల్లీ, ఆగస్ట్ 29 : ‌నేపాల్‌లో సంభవించిన విధ్వంసకర వరదలపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ ‌షాకు ఆయన లేఖ రాశారు. నేపాల్‌లో భారీ…

ఆసియా క్రీడల ముంగిట భారత బృందానికి షాక్‌

-‌ ప్రాక్టీస్‌లో గాయంతో నీరజ్‌ ‌చోప్రా పోటీలకు దూరం న్యూదిల్లీ, ఆగస్ట్ 29 : జపాన్‌లో సెప్టెంబరు 19 నుంచి ప్రారంభంకానున్న ఆసియా క్రీడల ముంగిట భారత బృందానికి షాక్‌ ‌తగిలింది. జావెలిన్‌ ‌స్టార్‌ ‌నీరజ్‌ ‌చోప్రా గాయపడ్డాడు. శిక్షణ సమయంలో అతడి చీలమండ లిగమెంట్‌కు గాయమైంది. దీంతో ఆసియా క్రీడలకు దూరం కానున్నాడు. ఈ…

ప్రధాని మరోమారు విదేశీ పర్యటన

– ఉజ్బెకిస్తాన్‌, ‌కిర్గిజ్‌లలో పర్యటన న్యూదిల్లీ,ఆగస్ట్29: ‌ప్రధాని నరేంద్ర మోదీ మరో విదేశీ పర్యటనకు సిద్దమ‌య్యారు. రెండు దేశాల విదేశీ పర్యటనకు బయలుదేరనున్నారు. ఉజ్బెకిస్తాన్‌ అధ్యక్షుడు షవ్‌కత్‌ ‌మిర్జియోయెవ్‌ ఆహ్వానం మేరకు ఆగస్టు 29, 30 తేదీల్లో ప్రధాని మోదీ ఉజ్బెకిస్తాన్‌లో ద్వైపాక్షిక పర్యటన చేయనున్నారు. తాష్కెంట్‌లో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత…

క్రీడాకారులకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

న్యూదిల్లీ, ఆగస్ట్ 29 : ‌జాతీయ క్రీడల దినోత్సవం  సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ క్రీడాభిమానులకు శుభాకాంక్షలు చెప్పారు. యువతరానికి స్ఫూర్తిగా నిలవడంలో క్రీడల ప్రాధాన్యతను వివ‌రించారు. నిబద్ధత కలిగిన ప్రతి క్రీడాకారుడిని ప్రశంసించారు. మేజర్‌ ‌ధ్యాన్‌చంద్‌కు నివాళులర్పించారు. అలాగే భారత మాజీ క్రికెటర్‌ ‌శిఖర్‌ ‌ధావన్‌ ‌కూడా సోషల్ ‌మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు.…

భారత గండక్ నదిలోకి నేపాల్ వరదల మృతదేహాలు

ఖట్మండు, ఆగస్ట్ 28 : నేపాల్ వరదల్లో వం దల మంది చనిపోయారు. వారి మృతదేహాల ను సహాయక సిబ్బంది వెలికితీస్తున్నారు. భారతదేశంతో సరిహద్దు పంచుకునే నేపా ల్లోని చిత్వాన్ జిల్లాలో అత్యధికంగా 132 మృతదేహాలు లభ్యమ య్యాయి. భారత్లోని ఉత్తరప్రదేశ్లోని మహరాజ్గంజ్ వద్ద గండ క్ నదిలో మూడు మృతదేహాలను వెలికితీశా రు. భారత…

రైల్వే స్టేషన్లలో ఇకపై చెత్త వేస్తే రూ.1000 జరిమానా

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 27: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక.. రైల్వే స్టేషన్లు, ప్లాట్ఫారాలు, బోగీల్లో చెత్త వేసినా, ఉమ్మినా అధికారులు ఇకపై రూ.1,000 వరకు జరిమానా విధించనున్నారు. గతంలో ఈ జరిమానా రూ.500 ఉండేది. ఈనెల 24 నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. జరిమానా చెల్లించని వారిపై కోర్టు రూ.2,000 వరకు అదనపు…

జన్‌ధన్‌ ‌డిపాజిట్లు  రూ.3.17లక్షల కోట్లు

– 59 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలను తెరిచిన  ప్రజలు – వివరాలు వెల్లడించిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ న్యూదిల్లీ, ఆగస్ట్ 27: ‌దేశవ్యాప్తంగా జన్‌ధన్‌ ‌ఖాతాల్లో మొత్తం డిపాజిట్లు రూ.3.17లక్షల కోట్లకు చేరాయి. 59 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలను ప్రజలు తెరిచారు. ప్రధాన్‌ ‌మంత్రి జన్‌ ‌ధన్‌ ‌యోజన 12 ఏళ్లు…