Take a fresh look at your lifestyle.
Browsing Category

National

హోం ఐసోలేషన్‌లో రెమ్‌డెసివర్‌ ‌తీసుకోరాదు

వైద్యుల పర్యవేక్షణలోనే తీసుకోవాలి ఎయిమ్స్ ‌చీఫ్‌ ‌రణ్‌దీప్‌ ‌గులేరియా స్పష్టీకరణ విదేశాల నుంచి డ్రగ్‌ ‌దిగుమతికి కేంద్రం నిర్ణయం కొరోనాకు ఇంట్లో ఉండి చికిత్స తీసుకుంటున్న వారు యాంటీవైరల్‌ ఇం‌జక్షన్‌ ‌రెమ్‌డెసివిర్‌ను…

ప్రజాస్వామ్య పండుగను పరిపూర్ణం చేయండి

చివరిదశ ఎన్నికల సందర్భంగా మోడీ వినతి ఎన్నికలను ప్రజాస్వామ్యం పండుగగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. పశ్చిమ బెంగాల్‌ ‌శాసన సభ ఎన్నికల్లో ఎనిమిదో దశ పోలింగ్‌ ‌గురువారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఓటర్లకు ఓ విజ్ఞప్తి చేశారు.…

వరుసగా రెండోరోజూ 3వేలకు పైగా మరణాలు

దేశంలో అంతకంతకూ పెరుగుతున్న కొరోనా కేసులు దేశంలో కొరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. వైరస్‌ ‌విజృంభణతో పాజిటివ్‌ ‌కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా మూడు లక్షలకుపైగా మంది కొరోనా బారినపడుతున్నారు. వరుసగా రెండో రోజూ…

ఏ‌ప్రిల్‌ ఆఖరు వారంలో అత్యధిక మరణాలు ..!

మే నెల అత్యంత ప్రమాదకరం వైరస్‌ ‌నియంత్రణ ఇప్పట్లో సాధ్యం కాదంటున్న నిపుణులు ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ,న్యూ దిల్లీ,ఏప్రిల్‌ 29: ‌ప్రస్తుతం భారతదేశం కొరోనా వైరస్‌ ‌మహమ్మారికి కేంద్రంగా ఉంది. ఏప్రిల్‌ ‌నెల మహమ్మారి నెలగా పేరు…

మనం విపత్కర పరిస్థితుల్లో ఉన్నాం

సాయం కోసం అనేక దేశాలు ముందుకు వస్తున్నాయి విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ ‌శృంగ్లా వెల్లడి ‌మన దేశంలో ప్రస్తుత పరిస్థితులు మునుపెన్నడూ లేవని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ ‌శృంగ్లా అన్నారు. కోవిడ్‌-19 ‌రెండో ప్రభంజనం…

ఆగని కొరోనా విజృంభణ

3,60,960 మందికి కొవిడ్‌ ‌పాజిటివ్‌ 2‌లక్షల మరణాలు దాటిన జాబితాలో భారత్‌ ‌భారత్‌లో స్టెయ్రిన్‌ ‌ప్రాణాంతకం కాదంటున్న నిపుణులు 150 జిల్లాల్లో లాక్‌డౌన్‌ ‌పరిస్థితులు ఉన్నట్లు గుర్తింపు భారత్‌లో కొరోనా మహమ్మారి ఉధృతి…

భారత్‌లో ప్రమాద ఘంటికలు

కీలక సమయంలో అండగా నిలవడంలో విఫలం అభివృద్ది చెందిన దేశాలపై ఆంథోనీ ఫాసీ విమర్శలు న్యూఢిల్లీ,ఏప్రిల్‌28: ‌కీలకమైన సెకండ్‌వేవ్‌ ‌సమయంలో భారత దేశానికి అండగా నిలవడంలో ప్రపంచం విఫలమైందని అమెరికా చీఫ్‌ ‌మెడికల్‌ అడ్వయిజర్‌ ‌డాక్టర్‌…

కొవిడ్ వల్ల నా కుమారుడిని కోల్పోయా..! సీతారామ్ ఏచూరి ట్వీట్

సీపీఎం ప్ర‌ధాన కార్య‌దర్శి, మాజీ రాజ్య‌స‌భ స‌భ్యులు సీతారా ఏచూరి పెద్ద కుమారుడు అశిష్(35) గురువారం ఉద‌యం మృత్యువాత ప‌డ్డారు. గ‌త రెండు వారాలుగా కరోనా బారినపడిన అశిష్ ఢిల్లీ గుర‌గ్రామ్‌లోని మేదాంత ఆసుప‌త్రిలో చికిత్స నిమిత్తం చేరారు.…

ఆక్సీజన్ ఉత్పత్తి ,రవాణా వేగవంతం చేయాలి ..!

దొంగ నిలువల పై రాష్ట్రాలు కఠిన చర్యలను తీసుకోవాలి ..  ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించిన ప్ర‌ధాన మంత్రి హైదరాబాద్,పీ ఐ బీ ,ఏప్రిల్ 22:   దేశవ్యాప్తం గా ఆక్సీజన్ సరఫరా స్థితిగతులను సమీక్షించడానికి, ఆక్సీజన్ అందుబాటు ను ఏయే…

కరోనా బారిన పడ్డ కేంద్రమంత్రి పోఖ్రియాల్‌

ట్విట్టర్‌ ‌ద్వారా వెల్లడించిన మంత్రి దేశంలో  రెండో దశలో వేగంగా వ్యాప్తిస్తూ  ప్రకంపనలు రేపుతున్న  కరోనా వైరస్‌ ‌మహమ్మారి  రాజకీయ ప్రముఖుల్లో కలకలం రేపుతోంది. కోవిడ్‌-19 ‌పాజిటివ్‌ ‌నిర్దారణ అవుతున్న రాజకీయ నేతల జాబితా అంతకంతకే…