Take a fresh look at your lifestyle.
Browsing Category

National

అయోధ్య కోసం 550 ఏళ్లు ఎదురు చూపు

ఆ కల జనవరి 22న సాకారం కాబోతున్నది ప్రారంభం రోజు ఎవరూ అయోధ్యకు రావద్దు 22న దేశవ్యాప్తంగా దీపావళి జరుపుకోవాలి అయోధ్య పర్యటనలో ప్రధాని మోదీ రైల్వే స్టేషన్‌, విమానాశ్రయం సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంఖుస్థాపన, ప్రారంభోత్సవం  …
Read More...

జనవరి 8న రాహుల్‌ భారత న్యాయ యాత్ర రూట్‌ మ్యాప్‌ ఖరారు

భేటీకి ముఖ్య నేతలకు పిలుపు న్యూదిల్లీ, డిసెంబర్‌ 29 : దేశ ప్రజలకు న్యాయం కోసం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టబోతున్న భారత్‌ న్యాయ యాత్రకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరమవుతున్నాయి. ఇప్పటికే 14 రాష్ట్రాల మీదుగా 67 రోజుల పాటు యాత్ర…
Read More...

న్యాయం కోసం… రాహుల్‌ గాంధీ ‘భారత్‌ న్యాయ్‌’ యాత్ర

తూర్పున మణిపూర్‌ నుండి పశ్చిమాన ముంబయి వరకు...తీవఙవతీంవ తీశీబఅస -జనవరి 14 నుంచి మార్చి 20 వరకు -14 రాష్ట్రాలు...85 జిల్లాలు...6200 కిలోవిూటర్లు -ఇంఫాల్‌లో ఫ్లాగ్‌ ఆఫ్‌ చేయనున్న కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే…
Read More...

CM Revanth Met PM Modi: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలి..

పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలు నెరవేర్చాలి రాష్ట్రానికి రావల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలి సిఎం రేవంత్‌తో కలిసి ప్రధాని మోదీతో భేటీ వివరాలను మీడియాకు వెల్లడిరచిన డిప్యూటీ సిఎం భట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధానిని కలిసామని…
Read More...

మూడు చట్టాలకు రాష్ట్రపతి ఆమోదం

ఐపిసి, సిఆర్‌పిసిల స్థానంలో కొత్త చట్టాలు న్యూ దిల్లీ, డిసెంబర్‌ 25 : ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్‌ యాక్ట్‌ల స్థానంలో పార్లమెంటులో కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన భారతీయ సాక్ష్య సంహిత`2023, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత`2023, భారతీయ న్యాయ…
Read More...

లోక్‌సభ ఎన్నికలపై బిజెపి నజర్‌

28న హైదరాబాద్‌కు అమిత్‌ షా రాక న్యూ దిల్లీ, డిసెంబర్‌ 25 : లోక్‌సభ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ దృష్టి సారించింది. మొననటి అసెంబ్లీలో 8 సీట్లు సాధించడంతో పాటు, వోట్ల శాతం పెరగడంతో బిజెపిలో ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. దీంతో పార్లమెంట్‌…
Read More...

కొత్త వేరియంట్‌తో కర్నాటక అప్రమత్తం

వేడుకలకు వచ్చే ప్రయాణికులకు టెస్టులు...కేరళ నుంచి వచ్చే పర్యాటకులపై దృష్టి బెంగళూరు,డిసెంబర్‌23:  ‌కేరళలో కరోనా కొత్త వేరియంట్‌ ‌వ్యాప్తితో పక్క రాష్ట్రాల్లో ఆందోళన మొదలయ్యింది. ముఖ్యంగా కర్నాటక అప్రమత్తం అయ్యింది. దేశవ్యాప్తంగా…
Read More...

ఎంపీల మూకుమ్మడి సస్పెన్షన్లపై ధర్నా

జంతర్‌మంతర్‌ వద్ద ‘ఇండియా’ కూటమి నిరసన ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్న నేతలు భద్రతా వైఫల్యంపై  ప్రభుత్వంపై విమర్శలు భాజపా ఎంపీలు పారిపోయారు : రాహుల్‌ గాంధీ రాజ్యాంగ విధులను నిర్వర్తించడంలో వారు విఫలం ఎంపీల సస్పెన్షన్‌పై ఖర్గే తీవ్ర…
Read More...

పార్లమెంట్‌లో స్మోక్‌ ‌బాంబ్‌

దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు కేసులో మరో ఇద్దరి అరెస్ట్ న్యూదిల్లీ,డిసెంబర్‌21: ‌పార్లమెంట్‌ ‌శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో జరిగిన భద్రతా లోపాలపై దర్యాప్తు చేస్తున్న క్రమంలో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో…
Read More...

పార్లమెంట్‌ ‌భద్రత ఇక సిఐఎస్‌ఎఫ్‌కు అప్పగింత

ఇటీవలి ఘటనలతో ప్రభుత్వం నిర్ణయం న్యూది•ల్లీ,డిసెంబర్‌21: ‌పార్లమెంట్‌ ‌భద్రతపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల పార్లమెంటులో భద్రతా వైఫల్యం చోటుచేసుకున్న  క్రమంలో పార్లమెంట్‌ ‌భద్రతా వైఫల్యంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఈ…
Read More...