Category జాతీయం

యధావిధిగా లోక్‌సభ నియోజకవర్గాలు

– మరో 25 ఏళ్లపాటు ఇలాగే కొనసాగాలి – ప్రస్తుత సీట్లకు అనుగుణంగా 33శాతం మహిళా రిజర్వేషన్లు – ప్రధాని మోదీకి కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే లేఖ – తక్షణం అఖిలపక్షం ఏర్పాటు చేసి చర్చించాలని డిమాండ్‌ ‌న్యూదిల్లీ,ఆగస్ట్27: ‌లోక్‌సభ నియోజకవర్గాలను యధావిధిగా కొనసాగిస్తూ, మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కాంగ్రెస్‌ ‌పార్టీ డిమాండ్‌ ‌చేసింది.…

భార్యపై భర్త ఆధిపత్యం కుదరదు

– భార్య బానిస కాదు -పెళ్లంటే పరస్పర గౌరవంతో బతికే బంధం – పనిమానిషిగా చూడాలనుకునే తీరు క్షమార్హం కాదు – కర్నాటక హైకోర్టు సంచలన వ్యాఖ్యలు బెంగళూరు, ఆగస్ట్ 27 : ‌వివాహ బంధంలో భార్యపై భర్త ఆధిపత్యం చెలాయించకూడదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. భార్య ఇంటి పనులు చేయాలి, అత్తమామలను తప్పనిసరిగా…

దేశాభివృద్ధిలో యువత, క్రీడాశక్తి ముఖ్యం

‌- ఖేలో ఇండియా సంవాద్‌ – క్రీడాకారులకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు న్యూదిల్లీ, ఆగస్ట్ 27 : ‌దేశ యువత, క్రీడాకారులకు ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం నిర్వహించిన ఖేలో ఇండియా సంవాద్‌ ‌కార్యక్రమంలో ఆయన వర్చువల్‌గా పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న యువ అథ్లెట్స్‌తో ప్రధాని…

భ‌విష్యత్‌ ‌తరానికి బాధ్యతలు అప్పగించాల్సి ఉంది

– గడ్కరీ వ్యాఖ్యలతో రాజకీయ కలకలం – కేంద్రంలో కొత్త తరానికి అవకాశం ? న్యూదిల్లీ, ఆగస్టు 25: కేంద్ర మంత్రిమండలిలో మార్పులు చేర్పులపై కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్న వేళ కేంద్ర మంత్రి నితిన్‌ ‌గడ్కరీ వ్యాఖ్యలు రాజకీయ కాకను రేపుతున్నాయి. యువతరానికి బాధ్యతలు అప్పగించాల్సిన సమయం వచ్చిందని నితిన్‌ ‌గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు.…

తెలంగాణ మోడల్‌లో కులగణన

– జనగణనలో కులగణన విధానం సరిగా లేదు – ప్రశ్నావళి మార్చేందుకు అఖిలపక్షం ఏర్పాటు – ప్రధాని మోదీకీ రాహుల్‌, ‌ఖర్గేల లేఖ న్యూదిల్లీ, ఆగస్టు 25: జనగణన పద్ధతిపై కాంగ్రెస్‌ అ‌గ్రనేతలు రాహుల్‌ ‌గాంధీ, మల్లికార్జున ఖర్గే నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మంగళవారం ఖర్గే, రాహుల్‌ ‌సుదీర్ఘ లేఖ…

ఇక పైలెట్లకూ డోపింగ్‌ ‌టెస్ట్‌లు

– మాదక ద్రవ్యాలు వినియోగంచకుండా ఆంక్షలు – టెస్ట్ ‌వ్యవహారాలను పరిశీలిస్తున్న డిజిసి – కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ ‌నాయుడు న్యూదిల్లీ, ఆగస్టు 25 : ఇకపై ఏడాదికి ఒక్కసారైనా విమాన పైలట్లకు డోప్‌ ‌టెస్టులునిర్వహించాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ ‌నాయుడు తెలిపారు. పైలట్లు మాదకద్రవ్యాల,…

మహిళలకు తమిళ సీఎం విజయ్‌ ‌వరాలు

– ఏడాదికి మూడు ఉచిత సిలిండర్ల ప్రకటన – ట్రాన్స్ ‌జెండర్లకు కూడా ఉచిత బస్సు సౌకర్యం చెన్నై, ఆగస్ట్ 24 : ‌తమిళనాడు అసెంబ్లీ వేదికగా మహిళలపై ముఖ్యమంత్రి జోసెఫ్‌ ‌విజయ్‌ ‌వరాల జల్లు కురిపించారు. ఎన్నికల హామీ మేరకు పలు సంక్షేమ పథకాలను ప్రారంభించనున్నట్లు సోమవారం తెలిపారు. బడ్జెట్‌ ‌సమావేశాల సందర్భంగా అర్హులైన…

ప్రైవేట్‌ ‌సంస్థలకు ఇస్రోలో స్థానం  

– ఇస్రో భవిష్యత్‌పై జైరామ్‌ ‌రమేశ్‌ ఆం‌దోళన న్యూదిల్లీ, ఆగస్ట్ 24 : ‌భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో భవితవ్యంపై రాజకీయ దుమారం మొదలైంది. ఇస్రోను మోదీ సర్కారు బలహీనపరుస్తోందని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, రాజ్యసభ సభ్యుడు జైరామ్‌ ‌రమేష్‌ ఆరోపించారు. ఆరు దశాబ్దాలుగా ఇస్రో నిర్మించుకున్న సామర్థ్యాలను ప్రైవేట్‌ ‌సంస్థలకు బదిలీ చేసే…

సెప్టెంబర్‌ 11‌న బ్యాంక్‌ ‌యూనియన్ల సమ్మె

– వరుస సెలవులతో కస్టమర్లకు ఇబ్బందులే న్యూదిల్లీ, ఆగస్ట్ 24 : ‌దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో ఐదు రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలంటూ బ్యాంక్‌ ‌యూనియన్ల ఐక్య వేదిక డిమాండ్‌ ‌చేస్తోంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ డిమాండ్‌ను నెరవేర్చుకునేందుకు సెప్టెంబర్‌ 11‌న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఆ రోజున సమ్మె జరిగితే…