Take a fresh look at your lifestyle.
Browsing Category

National

దేశవ్యాప్తంగా కొరోనా విజృంభణ

4 లక్షలకు పైగా కేసులు నమోదు  3,915 మంది మృతి గుర్తింపు కార్డులు లేని వారికి వ్యాక్సినేషన్‌ దేశవ్యాప్తంగా కొరోనా విజృంభణ కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు 4 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా హెల్త్ ‌బులిటెన్‌ను కేంద్ర వైద్య…

కొరోనావేళ ఆటో అంబులెన్సులు

డిమాండ్‌ ‌పెరగడంతో ఆక్సిజన్‌తో సేవలకు సిద్దం కొరోనా వేళ ఆటో అంబులెన్స్‌లు కూడా అందుబాటులోకి వచ్చేశాయి. వాటికి ఆక్సిజన్‌ ‌సౌకర్యం కూడా అమర్చారు. ఢిల్లీలో టర్న్ ‌యువర్‌ ‌కన్సర్న్ ఇన్‌ ‌టూ యాక్షన్‌ (‌టీవైసీఐఏ) సంస్థ రాజ్యసభ సహకారంతో ఆటో…

కేరళ లో సంపూర్ణ లాక్ డౌన్

కేసులు పెరగడంతో కట్టడికి సర్కార్‌ ‌నిర్ణయం 8వతేదీ నుంచి 16 వరకు పూర్తి లాక్‌డౌన్‌ ఆక్సిజన్‌ ‌సరఫరా చేయాలని ప్రధానికి పినరయ్‌ ‌లేఖ రాష్ట్రంలో కొరోనా కేసులు పెరుగుతుండటంతో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసుల తీవ్రత…

దేశంలో నాలుగులక్షలు దాటిన కేసులు

రెండున్నరవేలకు చేరువలో మరణాల సంఖ్య మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించాలని హెచ్చరిక పలువురు నిపుణులు అంచనా వేసిన విధంగానే దేశంలో కోవిడ్‌ ‌కేసులు నాలుగు లక్షలను దాటేశాయి. మరోవైపు మృత్యు ఘోష కూడా అదే స్థాయిలో వినిపిస్తోంది. గడిచిన…

ఒక్కొక్కరికి 5కిలోల చొప్పున బియ్యం,గోధుమలు

పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాల పంపిణీ పిఎం కేర్స్ ‌ద్వారా ఎయిమ్స్‌లో హై ప్లో ఆక్సిన్‌ ‌ప్లాంట్‌ ‌మోడీ అధ్యక్షతన కేంద్ర కేటినేట్‌ ‌నిర్ణయం ప్రధాన మంత్రి గరీబ్‌ ‌కల్యాణ్‌ అన్న యోజన ఫేజ్‌-3 ‌క్రింద అదనంగా ఆహార ధాన్యాలను మే, జూన్‌ ‌నెలల్లో…

ఐపిఎల్‌ ‌కి కొరోనా దెబ్బ

క్రీడాకారులకు  పాజిటివ్‌ సీజన్‌ను రద్దు చేస్తున్నట్లు శుక్లా ప్రకటన క్రికెట్‌ ‌ప్రేమికులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తున్న ఇండియన్‌ ‌ప్రీమియర్‌ ‌లీగ్‌ ఐపీఎల్‌ ‌కొరోనా దెబ్బకు బలైంది. పలు ఫ్రాంచైజీలకు చెందిన ఆటగాళ్లకు కొరోనా…

బలహీన వర్గాలకు ఆర్థిక సహాయం..!

ఆటో,టాక్సీ  డ్రైవర్ లకు నెలకు 5 వేలు దిల్లీ సర్కార్ కొరొనా చర్యలు ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి,మే 4: ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు 5 వేల రూపాయల ఆర్థిక సహాయంతో పాటుగా రెండు నెలలు ఉచిత రేషన్ ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ అందిస్తున్నారు. ఒక…

రెండు కోట్ల మార్కును దాటిన కేసులు

కొత్తగా 3,57,229 పాజిటివ్‌ ‌కేసులు నమోదు అమెరికా తరవాత అత్యధిక కేసులు మనవద్దే దేశంలో ఆగని కొరోనా ఉధృతి.. దేశంలో కొరోనా పాజిటివ్‌ ‌కేసులు రెండు కోట్ల మార్క్‌ను దాటగా.. వరుసగా మూడో రోజు కేసులు కాస్త తగ్గాయి. 24 గంటల్లో 3,57,229…

ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నేడు

ఎగ్జిట్‌ ‌పోల్స్ ‌ఫలితాలపై  సర్వత్రా ఆసక్తి బెంగాల్లో తమదే అధికారం అన్న ధీమాలో బిజెపి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై బిజెపిలో ఆసక్తి కలుగుతోంది. బెంగాల్లో పాగా వేస్తామని ప్రధాని మోడీ, హోమంత్రి అమిత్‌ ‌షాలు ధీమాగా ఉన్నారు. అసోంలో…

కోవిడ్‌ చికిత్స పొందుతూ సోరాబ్జి మృతి

సంతాపం ప్రకటించిన రాష్ట్రపతి, ప్రధాని ఆయన న్యాయం కోసం పోరాడాడన్న జస్టిస్‌ ‌రమణ సంతాపం తెలిపిన సిఎం కెసిఆర్‌ ‌కొవిడ్‌ ‌మహమ్మారితో మరో ప్రముఖుడు ప్రాణాలు కోల్పోయారు. ప్రఖ్యాత న్యాయనిపుణుడు, మాజీ అటార్నీ జనరల్‌ ‌సోలీ జహంగీర్‌…