Category జాతీయం

పేపర్ లీక్ లకు పాల్పడే వారికి కఠిన శిక్షలు

– బిల్లు పాస్ కావడంతో విద్యార్థులకు అమిత్ షా అభినందనలు న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూలై 29: దేశంలోని లక్షలాది మంది పరీక్షార్థుల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు-2026’కు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ శుభా కాంక్షలు తెలిపారు.…

యాంటీ పేపర్ లీక్ బిల్లుకు ఆమోదం

– లోక్ సభలో మూజువాణి వోటుతో ఆమోదం – విపక్షాల సవరణలను తిరస్కరించిన ప్రభుత్వం – పార్లమెంటరీ వ్యవహారాలపై రాహుల్ గాంధీకి అవగాహన లేదన్న జితేంద్ర సింగ్ – బిల్లు ఆమోదంతో సభ నేటికి వాయిదా న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూలై 29: వాడీవేడి చర్చలు.. విమర్శలు ప్రతి విమర్శలు, ఆక్షేపణల మధ్య పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలను…

అది నిరసన కాదు.. భావ వ్యక్తీకరణ

– విద్యార్థుల నిరసనలపై లోక్‌సభలో రాహుల్  – పేపర్ లీక్‌పై బీజేపీ ఎంపీల పిల్లలనే అడగండి చెబుతారు – యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చలో విమర్శలు – రాహుల్ వ్యాఖ్యలపై అధికార పార్టీ ఎంపీల ఆగ్రహం న్యూదిల్లీ, జూలై 29 : పోటీ పరీక్షలలో అక్రమాల నిరోధానికి చట్టాన్ని సవరిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుపై…

ఆన్‌లైన్‌ మోసాలను అరికట్టే చర్యలు

– ఐడీపీఐసీని ఏర్పాటు చేశామన్న ఆర్థిక మంత్రి న్యూదిల్లీ, జూలై 28: దేశంలో ఆన్‌లైన్‌ ‌మోసాలను అరికట్టేందుకు ’ఇండియా డిజిటల్‌ ‌పేమెంట్‌ ఇం‌టెలిజెన్స్ ‌కార్పొరేషన్‌ (ఐడీపీఐసీ)’ ను ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌వెల్లడించారు. ఏఐ వంటి సాంకేతికతను ఉపయోగించి.. బ్యాంకులు, ఆర్థిక సంస్థలను అలర్ట్ ‌చేసేలా దీనిని రూపొందించినట్లు చెప్పారు.…

భవిష్యత్తులో పేపర్‌ ‌లీకులకు అడ్డుకట్ట

– యాంటీ పేపర్‌ ‌లీక్‌ ‌బిల్లుపై మంత్రి జితేంద్ర సింగ్‌ ‌- లీకులకు పాల్పడితే పదేళ్ల జైలు, రూ.10 కోట్ల జరిమానా – గతంలో లీకులు జరిగినా చర్యలు తీసుకోని ప్రభుత్వాలు – లోక్‌సభలో బిల్లుపై చర్చలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ ‌న్యూదిల్లీ, జూలై 28: భవిష్యత్తులో పేపర్‌ ‌లీక్‌లు అరికట్టేందుకే యాంటీ పేపర్‌…

విద్యార్థులపై దమనకాండకు సమాధానం ఇవ్వండి

– దాడి చేయమని ఎవరు ఆదేశించారో చెప్పండి – యువత ఆలోచనలను పట్టించుకోని ప్రధాని మోదీ – యాంటీ పేపర్‌ ‌లీక్‌ ‌బిల్లు చర్చలో ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రియాంక న్యూదిల్లీ, జూలై 28: నీట్‌ ‌ప్రశ్నపత్రం లీక్‌, ‌విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన దమనకాండకు సమాధానం చెప్పాలని కేంద్ర హోం…

ఎన్‌డీయే పక్ష ఎంపీలతో మోదీ ‘మంగళ్ మిలన్’

– పార్లమెంటులో అనుస‌రించాల్సిన‌  వ్యూహాలపై దిశానిర్దేశం న్యూదిల్లీ, జూలై 28 : పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న కీలక బిల్లులు, విపక్షాల వ్యూహాన్ని ఎదుర్కోవడం, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్లమెంటు లైబ్రరీ భవనంలో ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ ’మంగళ్ మిలన్’ జరిగింది. సమావేశంలో ప్రభుత్వ నిర్ణయాలకు సంపూర్ణ…

పంజాబ్‌లో మళ్లీ రైతుల ఆందోళన

ఎన్నికల మందు బీజేపీకి కొత్త తలనొప్పి చండీఘడ్‌,‌ జూలై 27:  పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సపిస్తున్న తరుణంలో రాజకీయ సకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇటీవల ప్రధాన నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర పర్యటనతో అభివృద్ధి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అంశాలను తెరపైకి తీసుకువచ్చి, నూతన రాజకీయ ఒరవడిని సృష్టించాలని భావించిన బీజేపీకి.. ప్రస్తుతం ఇలా రైతులు…

శాంతియుత నిరసనలు తెలిపే హక్కు ఉంది

– ఇది ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ – చీఫ్ జస్టిస్ జస్టిస్ సూర్యకాంత్ న్యూదిల్లీ, జులై 27: నీట్ పేపర్ లీక్ కేసుకు సంబంధించి విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి శాంతియు తంగా నిరసన తెలిపే హక్కును కల్పిస్తుందని, కేవలం నిరసన వ్యక్తం…