Category జాతీయం

రాజ్యసభకు ప్రశ్నాపత్రాల లీకేజీ నిరోధక బిల్లు

– లీకులపై కఠిన చర్యల కోసమే బిల్లు అని చెప్పిన మంత్రి – విద్యార్థులపై లాఠీఛార్జ్‌పై అమిత్‌ ‌క్షమాపణలు చెప్పాలన్న ఖర్గే న్యూదిల్లీ,జూలై30: ప్రశ్నపత్రాల లీకేజీ నిరోధానికి ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పబ్లిక్‌ ‌పరీక్షల (అనుచిత పద్ధతుల నివారణ) సవరణ బిల్లు 2026’ రాజ్యసభ ముందుకు వచ్చింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ ‌దీనిని సభలో ప్రవేశపెట్టారు.…

సోషల్‌ ‌మీడియాలో ప్రధాని రాజీనామా లేఖ!

– ఫేక్‌ ‌లేఖగా గుర్తించిన కేంద్ర సంస్థ పిఐబి – అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన న్యూదిల్లీ, జూలై 30 : ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేసినట్లు ఆయన సంతకంతో సోషల్‌ ‌మీడియాలో వైరల్‌ అవుతున్న లేఖ పూర్తిగా ఫేక్‌ అని కేంద్ర ప్రభుత్వ ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ ‌బ్యూరో(పీఐబీ) ఫ్యాక్ట్ ‌చెక్‌ ‌విభాగం నిర్దారించింది.…

చైనా నుంచి ఇరాన్‌కు ఆయుధాలు

– చైనా తీరుపై ట్రంప్‌ అసహనం వాషింగ్టన్‌,‌ జూలై 30 : అమెరికా విమానాలు, హెలికాప్టర్లకు తలనొప్పిగా మారిన కొన్ని ఆయుధాలను చైనా నుంచి ఇరాన్‌ ‌కు సరఫరా చేసేందుకు రంగం సిద్ధమైంది. వీటి రవాణాకు పాకిస్థాన్‌ను మార్గంగా ఎంచుకొన్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ సంచలన కథనం ప్రచురించింది. దీంతో అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్‌ ‌స్పందించారు.…

ఎన్నికల్లో గెలవకుండా మంత్రిగా ఇంకెంతకాలం?

– వరుసగా రెండుసార్లు మంత్రిగా కొనసాగడం సరికాదు – బీహార్‌ ‌మంత్రి దీపక్‌ ‌ప్రకాశ్‌ను ఉద్దేశించి సుప్రీం వ్యాఖ్యలు న్యూదిల్లీ, జూలై 30 : ఎన్నికల్లో గెలవని వ్యక్తిని ఇంకెంతకాలం మంత్రిగా కొనసాగిస్తారని బిహార్‌ ‌ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆ రాష్ట్ర పంచాయతీ రాజ్‌ ‌శాఖ మంత్రి దీపక్‌ ‌ప్రకాశ్‌ ‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు…

విధి నిర్వహణలో భయానికి తావు లేదు

#- నిజాయతీగా విద్యుక్త ధర్మం నిర్వహించండి – సెంట్రల్‌ ‌రిజర్వ్ ‌పోలీస్‌ ‌ఫోర్స్ ‌డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌జ్ఞానేంద్ర న్యూదిల్లీ, జూలై 30 : సెంట్రల్‌ ‌రిజర్వ్ ‌పోలీస్‌ ‌ఫోర్స్  ‌డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌జ్ఞానేంద్ర ప్రతాప్‌ ‌సింగ్‌ ‌కీలక వ్యాఖ్యలు చేశారు. విధుల్లో దైర్యసాహసాలు ప్రదర్శించిన సిబ్బందికి సన్మానం చేసిన కార్యక్రమంలో ఆయన ఉత్తేజపూరిత ప్రసంగం చేశారు.…

మందుగుండు సామ‌గ్రి వివరాలు భద్రపరచండి

– సుప్రీం కోర్టులో పెల్లెట్‌ ‌గన్స్ ‌వినియోగంపై విచారణ న్యూదిల్లీ, జూలై 30 : జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద జరిగిన నిరసనల్లో దిల్లీ పోలీసులు పెల్లెట్‌ ‌గన్స్ ‌వినియోగంపై వివాదం నడుస్తోంది. దీనిపై గురువారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. జనసమూహాన్ని నియంత్రించే సమయంలో పోలీసుల బలప్రయోగం ఎలా ఉండాలనే అంశంపై అమలులో ఉన్న గ్రేడెడ్‌ ‌యూజ్‌…

మోదీ సోషల్ ‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారాలి

– ప్రధాని పదవికి మోడీ రాజీనామా చేస్తేనే మంచిది – రాష్ట్రాల్లో విద్యార్థులను వేధిస్తే మళ్లీ ఆందోళన తప్పదు – కాక్రోచ్‌ ‌చీఫ్‌ అభిజిత్‌ ‌దీప్కే హెచ్చరిక పుణె, జూలై 30 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పదవికి రాజీనామా చేసి సోషల్ ‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారాలని కాక్రోచ్‌ ‌జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌…

పోలీసులు చట్టప్రకారమే వ్యవహరించారు

– ఖర్గే వ్యాఖ్యలను తిప్పికొట్టిన నడ్డా న్యూదిల్లీ, జూలై 29 : దిల్లీలో నిరసన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేయడాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే తప్పుబట్టారు. ఈ విషయంపై రాజ్యసభలో మాట్లాడుతూ.. అణచివేతకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. దీనిపై కేంద్రమంత్రి జేపీ నడ్డా  స్పందిస్తూ.. విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు తాను…

వందేమాతరం బిల్లుకు రాజ్యసభ ఆమోదం

– అధికార పార్టీ తీరుకు నిరసనగా విపక్షాల వాకౌట్‌ ‌న్యూదిల్లీ, జూలై 29 : జాతీయ గేయం వందేమాతరంపై బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. బిల్లును కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్‌ ఈ ‌నెల 24న ప్రవేశపెట్టారు. వందేమాతరాన్ని అవమానించినా, ఆలపిస్తుండగా ఆటంకం కలిగించినా నేరంగా పరిగణించేలా చట్టం చేయను న్నారు. వందేమాతరం బిల్లులో భాగంగా…