Category జాతీయం

విద్యార్థులపై నమోదైన కేసులు వెనక్కి

– ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు – సుప్రీంకోర్టుకు వివరించిన కేంద్ర ప్రభుత్వం న్యూదిల్లీ, ఆగస్టు 3: ‌జంతర్‌మంతర్‌ ‌వద్ద గత నెలలో విద్యార్థుల ఆందోళనల సందర్భంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌ ‌ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హాపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. విద్యార్థులపై నమోదైన కేసులను ముందుకు తీసుకెళ్లబోమన్న తమ హామీకి కట్టుబడి…

విద్యార్థుల ముసుగులో అసాంఘిక శక్తుల దాడి

– నిరసనలు సరే.. మా సంగతేంటి? – దాడిలో గాయపడ్డ పోలీస్‌ ‌కుటుంబాల ఆందోళన – మాకు న్యాయం చేయాలంటూ పలువురి డిమాండ్‌ ‌న్యూదిల్లీ, జులై 31 : జంతర్‌మంతర్‌ ‌వద్ద ఇటీవల జరిగిన నిరసనల సందర్భంగా గాయపడిన దిల్లీ పోలీసు సిబ్బంది కుటుంబాలు న్యాయం కోసం డిమాండ్‌ ‌చేశాయి. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై…

కొత్తగా రూ.4.5 లక్షల కోట్ల విలువైన పథకాలు, ప్రాజెక్టులు

– ప్రధానమంత్రి సూర్య సరోవర్‌ ‌యోజనకు 5,070 కోట్లు – పిఎం కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌నిధికి రూ.3,15,614 కోట్లు – కేబినెట్‌ ‌నిర్ణయాలను వెల్లడించిన అశ్వినీ వైష్ణవ్‌ ‌న్యూదిల్లీ, జూలై 31 :కేంద్ర కేబినెట్‌ ‌రూ.4.5 లక్షల కోట్ల విలువైన పథకాలు, ప్రాజెక్టులకు శుక్ర‌వారం ఆమోదం తెలిపింది. ఈ వివరాలను మంత్రి అశ్విని వైష్ణవ్‌  ‌వెల్లడించారు.…

ఆప్‌ ‌మాజీ నేత తాహిర్‌ ‌హుస్సేన్‌కు జీవిత ఖైదు

– ఇంటెలిజెన్స్ ‌బ్యూరో ఆఫీసర్‌ ‌హత్య కేసులో న్యూదిల్లీ, జూలై 31 : ఇంటెలిజెన్స్ ‌బ్యూరో ఆఫీసర్‌ అం‌కిత్‌ ‌శర్మ హత్య కేసులో ఆప్‌ ‌మాజీ నేత తాహిర్‌ ‌హుస్సేన్‌కు దిల్లీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. 2020 నాటి దిల్లీ అల్లర్లలో అంకిత్‌ ‌శర్మ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసు…

మహారాష్ట్రలో పెను విషాదం

– వరద నీటిలో కొట్టుకుపోయిన కారు – తల్లీ ఇద్దరు కూతుళ్లు దుర్మరణం ముంబై, జూలై 31 : మహారాష్ట్రలో పెను విషాదం చోటుచేసుకుంది. వరద నీటిలో కారు కొట్టుకుపోయిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. తల్లీకూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు. గురువారం యవాత్మాల్‌ ‌జిల్లాకు చెందిన అవినాష్‌ ‌ఖందారే ఫ్యామిలీ కారులో…

పార్లమెంట్‌ ‌ముందు ఎంపిల మాక్‌ ‌విన్యాసం

– అయోధ్య విరాళాల చోరీ వ్యవహారంపై.. న్యూదిల్లీ, జూలై 31 :  అయోధ్య రామమందిరం విరాళాల చోరీపై ప్రతిపక్ష ఎంపీలు వినూత్నంగా నిరసన తెలిపారు. శుక్రవారం పార్లమెంట్‌ ఆవరణలో ఒక వీధి నాటకాన్ని ప్రదర్శించారు.  బీహార్‌లోని పూర్నియా కాంగ్రెస్‌ ఎం‌పీ పప్పు యాదవ్‌ ఒక హిందూ సన్యాసి వేషంలో కనిపించారు. సమాజ్‌వాదీ పార్టీ మహిళా ఎంపీ…

అమెరికా మార్కెట్‌ ‌చరిత్రలో మైక్రోసాఫ్ట్ ‌రికార్డు

– 450 బిలియన్‌ ‌డాలర్లు పెరిగిన మార్కెట్‌ ‌విలువ న్యూయార్క్,‌ జులై 31 : అమెరికా మార్కెట్‌ ‌చరిత్రలోనే మునుపెన్నడూ లేని ఒక అద్భుతమైన రికార్డు నమోదైంది. టెక్‌ ‌దిగ్గజం మైక్రోసాప్ట్ ఏకంగా ఒక్క రోజులోనే తన మార్కెట్‌ ‌విలువకు దాదాపు 450 బిలియన్‌ ‌డాలర్లు అంటే సుమారు రూ.39 లక్షల కోట్లు పెంచుకుని సరికొత్త…

వందేమాతరం గీతానికి పార్లమెంట్‌ ఆమోదం

– లోక్‌సభలోనూ ఆమోదం పొందిన బిల్లు న్యూదిల్లీ, జూలై 30: వందేమాతరం గేయాన్ని అవమానించడం నేరంగా పరిగణించే బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లుకు లోక్‌సభ కూడా తాజాగా గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇవ్వడంతో త్వరలో ఇది చట్ట రూపం దాల్చనుంది. ప్రతిపక్షాల నిరసనల నడుమ లోక్‌సభ నేడు మూజువాణి వోటుతో బిల్లుకు…

బెంగాల్లో మాజీ డ్రైవర్‌ ఇం‌ట్లో నోట్ల కట్టలు

– సుమారు రూ.28 కోట్ల నగదు, 15 కిలోల పసిడి స్వాధీనం – 5 కౌంటింగ్‌ ‌మెషిన్లు పెట్టినా విఫలమైన అధికారులు కోల్‌కతా, జూలై 30 :పశ్చిమ బెంగాల్‌లోని ఓ మాజీ డ్రైవర్‌ ఇం‌ట్లో పెద్దఎత్తున నగదు, బంగారం బయటపడటం తీవ్ర దుమారం రేపుతోంది. బీర్‌భూమ్‌ ‌జిల్లాలో నార్‌ ‌మొండల్‌ అనే విశ్రాంత బస్సు డ్రైవర్‌…