Category జాతీయం

ముగ్గురు ఏఐడీఎంకే ఎమ్మెల్యేల రాజీనామా

– టీవీకేలో చేరిక‌కు గ్రీన్ సిగ్నల్ చెన్నై, మే 25: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం చవిచూసిన అన్నాడీఎంకేకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు సోమవారం రాజీనామా చేసి ఆ తర్వాత టీవీకే మంత్రి ఆదవ్ అర్జునను కలిశారు. మరగతం కుమారవేల్, జయకుమార్, సత్యభామ తమ రాజీనామా లేఖలను అసెంబ్లీ…

‘డైమండ్ హార్బర్‌’లో బీజేపీ అడుగు

– ఫల్తా గెలుపుతో టీఎంసీకి బీటలు కోల్‌కతా, మే 25 : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఊహించని భారీ కుదుపు చోటుచేసుకుంది. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉత్కంఠభరిత రీపోలింగ్‌లో బీజేపీ అఖండ విజయాన్ని నమోదు చేసింది. ఈ రీ పోలింగ్‌లో బీజేపీ అభ్యర్థి దేబాంగ్షు పాండా ఏకంగా 1,08,000…

ఎవరి లాభం కోసం ధరల పెంపుద‌ల‌?

– కేంద్రం తీరుపై మండిపడ్డ మల్లికార్జన ఖర్గే న్యూదిల్లీ, మే 25: దేశంలో రోజురోజుకూ పెరుగుతోన్న ఇంధన ధరలపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజూవారీ దోపిడీ వల్ల ఎవరు లాభపడుతున్నారని ప్రశ్నించారు. సామాన్యుల పొదుపును తగలబెట్టడానికి మోదీ ప్రభుత్వం పెట్రోల్ చల్లుతోందని విమర్శించారు. 2014లో రూ.71.41 ఉన్న లీటర్…

పాక్ మధ్యవర్తిత్వంపై భారత్‌కు అభ్యంతరం లేదు

– అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో న్యూదిల్లీ, మే 25 : అమెరికా`ఇరాన్ శాంతి చర్చల్లో పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించడంపై భారత్‌కు ఎలాంటి అభ్యంతరమÖ లేదని అగ్రరాజ్య విదేశాంగ మంత్రి మార్కో రుబియో పేర్కొన్నారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌లో ఉన్న రుబియో మంగళవారం జరగబోయే క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి…

నాలుగోసారి..

– పెట్రోల్‌పై రూ.2.61, డీజిల్‌పై రూ.2.71 పెంపు న్యూదిల్లీ, మే 25: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరగడంతో ప్రజలపై ఆర్థిక భారం మరింత పెరిగింది. ప్రభుత్వరంగ చమురు సంస్థలు తాజా ధరల సవరణలో భాగంగా లీటర్ పెట్రోల్‌పై రూ.2.61, డీజిల్‌పై రూ.2.71 పెంచినట్లు వెల్లడించాయి. ఈ సవరించిన ధరలు సోమవారం నుంచి దేశవ్యాప్తంగా…

అట్టహాసంగా ‘పద్మ’ పురస్కారాల ప్ర‌దానం

– పలువురికి అవార్డులు అందజేసిన రాష్ట్రపతి  – కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షాల హాజరు న్యూదిల్లీ, మే 25: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. దేశంలోని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర…

పశ్చిమాసియాలో సడలని ఉద్రిక్తతలు

– ఇరాన్‌పై దాడులకు అమెరికా సన్నద్దమైనట్లు వార్తలు – తమ గగనతలాన్ని మూసేస్తూ ఇరాన్ ఆదేశాలు టెహ్రాన్, మే 23: పశ్చిమాసియాలో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ఓవైపు చర్చలు కొనసాగుతుండగానే ఇరాన్‌పై మరోసారి దాడికి దిగేందుకు అమెరికా సన్నద్ధమవుతున్నదంటూ వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసింది. దేశంలోని…

మర్యాద, సంస్కారాలు భారత్ నుంచి నేర్చుకోండి

– అమెరికా విదేశాంగ మంత్రికి ఇరాన్ కాన్సులేట్ సూచన ముంబై, మే 23 : అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో భారత్ పర్యటనకు వచ్చిన నేపథ్యంలో ఇరాన్ వ్యంగ్యంగా స్పందించింది. ఇరాన్ ముంబై కాన్సులేట్ రుబియోను ఉద్దేశిస్తూ భారతీయుల నుంచి కొంచెమైనా మర్యాద, సంస్కారం నేర్చుకోండి అంటూ ‘ఎక్స్‌’ ఖాతాలో వ్యంగ్యంగా ఓ పోస్ట్…

కేంద్రానికి ఆర్‌బీఐ శుభవార్త

– రూ.2.87 లక్షల కోట్ల డివిడెండ్ ప్రకటన ముంబయి, మే 22: కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గుడ్ న్యూస్ చెప్పింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.2.87 లక్షల కోట్లు డివిడెండ్ రూపంలో చెల్లించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఆర్‌బీఐ ఏటా మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో చెల్లిస్తుంది. ప్రస్తుత…