Category జాతీయం

మాజీ జడ్జి యశ్వంత్‌ ‌వర్మ దోషి

– లోక్‌సభ ప్యానల్‌ ‌విచారణలో సంచలన విషయాలు వెల్లడి న్యూదిల్లీ, ఆగస్ట్ 12 : ఇం‌ట్లో భారీగా నోట్ల కట్టలు లభించిన కేసులో దిల్లీ హైకోర్టు మాజీ జడ్జి యశ్వంత్‌ ‌వర్మ దోషిగా తేలారు. అతడిపై మోపిన అభియోగాలు అన్నీ నిజమేనని లోక్‌సభ ప్యానెల్‌ ‌నిర్ధరించింది. అయితే, ఈ విషయంలో అతడిపై ఏ చర్యలు తీసుకుంటారనే…

ఆంక్షల వ్యసనంలో అమెరికా

– దౌత్య మార్గంలో విఫలంతో ఆంక్షల కొరడా – ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ టెహ్రాన్, ఆగస్ట 11: తమ దేశంపై ఆంక్షలు విధించడం అమెరికాకు వ్యసనంగా మారిందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ విమర్శించారు. ఆంక్షలతో ఇరాన్‌ను ’ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాం’ అని అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బెసెంట్…

దివంగత ప్రధాని మన్మోహన్ ప్రభావశీలి

– సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు – మోదీ ఇకనైనా తనను తాను క్షమించుకోవాలంటూ చురక న్యూదిల్లీ, ఆగస్ట్ 11: కోల్ స్కామ్ కేసులో దివంగత నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు సుప్రీం కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంపై కాంగ్రెస్ నేత సోనియా గాంధీ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని సింగ్ను…

జనగణమన తరహాలో వందేమాతరం

– చట్టపరమైన రక్షణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం న్యూదిల్లీ, ఆగస్టు 11: భారత జాతీయ గీతం ‘జన గణ మన’ తరహాలోనే ‘వందేమాతరం’కు కూడా ఇకపై చట్టపరమైన రక్షణ లభించనుంది. ‘ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్టస్ టు నేషనల్ హానర్ బిల్లు’కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఆమోదం తెలిపారు. దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది.…

యూపీఐ పేమెంట్స్‌పై చార్జీలు ఉండవు

– కమ్యూనిస్టుల అబద్ధాల ప్రచారం తగదన్న నిర్మల న్యూదిల్లీ, ఆగస్టు 11: రూపే, గూగుల్‌పే, ఫోన్‌పే వంటి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ)ల ద్వారా జరిపే లావాదేవీలకు చార్జీలు వసూలు చేస్తారన్న అనుమానాలను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు. ముఖ్యంగా కమ్యూనిస్టులు ఇలాంటివి ప్రచారం చేయడంలో ముందుంటారని ఎద్దేవా చేశారు. వీటిని ఉపయోగించే…

రాంచీలో విద్యార్థుల ర్యాలీ

– అసెంబ్లీ వ‌ద్ద‌ లాఠీచార్జి రాంచీ, ఆగస్టు 10 : ఝార్ఖండ్ పబ్లిక్ సర్విస్ కమిషన్(జేపీఎస్‌సీ) పేపర్ లీక్ ఉదంతంపై విద్యార్థుల నిరసనలు తీవ్రమయ్యాయి. ఈ విషయంలో ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో విద్యార్థులు అసెంబ్లీ వరకూ ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వివిధ జిల్లాల నుంచి వేలాదిగా విద్యార్థులు రాజధాని రాంచీకి తరలివచ్చారు.…

దేశ కీర్తి పతాకను రెపరెపలాడించారు

– కామన్‌వెల్త్ క్రీడాకారులకు ప్రధాని మోదీ అభినందనలు న్యూదిల్లీ, ఆగస్టు 10 : దేశ కీర్తిపతాకను అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన క్రీడాకారులను ప్రధాని మోదీ అభినందించారు. విÖ గెలుపు విÖకే కాదు దేశానికీ గర్వకారణమని వారిని ప్రశంసించారు. భారత బాక్సర్ లవ్లీనాపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు…

పోలీసుల అదుపులో వింగ్‌ ‌కమాండర్‌

‌- హనీట్రాప్‌తో లోబర్చుకున్న పాక్‌ ‌మహిళ – ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన న్యూదిల్లీ, ఆగస్ట్ 8: ‌పాక్‌ ‌కోసం గూఢచర్యానికి పాల్పడ్డ భారత ఎయిర్‌ఫోర్స్ ‌వింగ్‌ ‌కమాండర్‌ను దిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జాతీయ డియా కథనాల ప్రకారం మే నెలలోనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ…

ఎంతోకాలం యుద్ధంతో తీవ్ర నష్టం

– ఇరాన్‌ ‌యుద్ధం నుంచి బయటపడడమే మేలు – ట్రంప్‌నకు జనరల్‌ ‌డాన్‌ ‌కేన్ ‌సల‌హా ! వాషింగ్టన్‌, ఆగస్ట్ 8 :‌ ఐదు నెలలుగా ఇరాన్‌తో సాగిస్తోన్న యుద్ధం కారణంగా అమెరికా ఆయుధ నిల్వలు తరిగిపోతున్నాయని పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘర్షణలకు త్వరగా ముగింపు పలకాలని స్వదేశంలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ…