Category ముఖ్యాంశాలు

2,000 కిడ్నీ మార్పిడులతో అరుదైన రికార్డు

– ‘నిమ్స్’ వైద్య బృందానికి సీఎం అభినందనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 22 : హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌లో దేశంలోనే అరుదైన రికార్డు నమోదు చేసింది. ‘నిమ్స్’ యూరాలజీ విభాగం ఇప్పటివరకు 2,000 కిడ్నీ మార్పిడులు పూర్తి చేసి దక్షిణ భారత దేశంలో నెంబర్ వన్‌గా నిలిచింది.…

నిందితుడిని కాపాడిన నేరం రేవంత్‌దే

– బండి -రేవంత్ అనుబంధం వల్లనే ఆడబిడ్డకు అన్యాయం – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 22 :తనకు అన్యాయం జరిగిందని ఓ ఆడబిడ్డ బయటకు వస్తే ఆ కుటుంబాన్ని బెదిరించి కౌంటర్ కేసు పెట్టించి నిందితుడిని తొమ్మిది రోజులు కాపాడింది ముమ్మాటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే అని బీఆర్ఎస్…

ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ వ్యాపారం

– బీఆర్ఎస్ రాగానే ఫ్యూచర్ సిటీ రద్దు – మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 22 :ఫ్యూచర్ సిటీ పేరుతో కాంగ్రెస్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని బీఆర్ఎస్ నేత టి.హరీష్‌రావు ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన కాంగ్రెస్…

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాలి

– వ్యవసాయాధార పరిశ్రమలకు రుణాలు పెంచాలి – సంప్రదాయ వ్యవసాయ రుణాలకే పరిమితం కారాదు – బ్యాంకర్ల సమావేశంలో మంత్రి తుమ్మల సూచన హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 22 : రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో బ్యాంకులు చురుకైన భాగస్వాములు కావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ప్రజా భవన్‌లో శుక్రవారం…

సంక్షేమం, మూసీ పున‌రుజ్జీవం ప్ర‌థ‌మ ప్రాధాన్య‌త‌లు

– 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం – తెలంగాణ వృద్ధి రేటు 10.7 శాతం – పట్టణీకరణతో సేవల రంగానికి భారీ అవకాశాలు – విద్యార్థుల రుణాలు భవిష్యత్తు పెట్టుబడులు – వడ్డీ లేని రుణాలు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు – బ్యాంకర్ల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క…

రామగుండం.. అగ్నిగుండం

– ఎండల తీవ్రతతో ప్రజల బెంబేలు రామగుండం, ప్రజాతంత్ర, మే 21: రోళ్లు పగిలేలా ఎండలు తీవ్రంగా ఉండే రోహిణి కార్తెకు వారం రోజుల ముందు నుంచే ఎండలు ఉగ్రరూపం దాల్చడంతో రామగుండం పారిశ్రామిక ప్రాంతం అగ్నిగుండంగా మారింది. ఈ నేపథ్యంలో గురువారం రామగుండంలో ఎండ తీవ్రత ప్రమాదస్థాయిలో ఉన్నట్లు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్…

తెలంగాణలో బీజేపీకి కష్ట కాలం!

– బండి సంజయ్ కు ‘సన్ స్ట్రోక్‌’ – రాష్ట్ర నాయకుల మధ్య కొరవడిన స‌మ‌న్వ‌యం – తలపట్టుకుంటున్న కేంద్ర నాయకులు                                                …

రైతుల ప్రాణాలు పోతున్నా పంట కొనరా?

– పంట కొనుగోళ్లపై ఎన్నాళ్లీ మొద్దునిద్ర – కేబినెట్ మీటింగ్‌లోనైనా కళ్ళు తెరవండి – సీఎంకు కేటీఆర్ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 21 : రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్లపాటు కొండంత ధైర్యంతో బతికిన అన్నదాత ఇవాళ అత్మవిశ్వాసం కోల్పోయి రోడ్డున పడ్డాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆరు…

సీఎం రేవంత్ కు విజన్ లేదు

– ప్లాట్లు కొనాలంటే ఎన్నారైలే భయపడుతున్నారు – పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోనే తెలంగాణ ప్రగతి పథం – అమెరికాలో మాజీ మంత్రి హరీష్ రావు ‘మీట్ అండ్ గ్రీట్’ న్యూజెర్సీ, మే 21 : అమెరికా పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు న్యూజెర్సీలోని హల్దీ- మౌంట్…