Category ముఖ్యాంశాలు

72 ఏళ్లకోమారు మారుతున్న సంక్రాంతి తేదీ

– 14 నుంచి 15కు ఎందుకు మారింది? – భూ భ్రమణంలో మార్పులే అసలు కారణం – 2081 నుండి జనవరి 16న సంక్రాతి పండుగ! హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 14: తెలుగు రాష్ట్రాలకు పెద్ద పండగ అంటే సంక్రాంతి. దేశవ్యాప్తంగా కూడా మకర సంక్రాంతిని జరుపుకుంటారు. దేశంలోని పలు ప్రాంతాలలో పొంగల్‌, ‌లోహ్రీ, మాఘ…

చైనా మాంజాతో ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం

– ఒక‌రు సంగారెడ్డిలో, మ‌రొక‌రు బీద‌ర్ వ‌ద్ద‌ – ఉరితాళ్లుగా చైనా మాంజా – మెడ‌కు కోసుకుపోవ‌డ‌మే కార‌ణం – మృతుల కుటుంబాల్లో విషాదం సంగారెడ్డి/బెంగ‌ళూరు, ప్రజాతంత్ర, జనవరి14:  రెండు వేర్వేరు సంఘ‌ట‌న‌ల్లో చైనా మాంజా మెడ‌కు త‌గిలి ఇద్ద‌రు వ్య‌క్తులు దుర్మ‌ర‌ణం చెందారు. ఈ ప‌రిణామాల‌తో మృతుల కుటుంబాల్లో అంతులేని విషాదం నెల‌కొంది. సంగారెడ్డి…

ఏపీలో పలు ప్రాంతాల్లో కోడి పందేలు

– భారీగా తరలిచ్చిన తెలుగు రాష్ట్రాల వీక్షకులు – ఎల్‌ఈడి స్క్రీన్‌లు ఏర్పాటు చేసిన నిర్వాహకులు – ఎమ్మెల్యేలు, ఎంపీలు తదితర నేతల రాకతో హడావుడి విజయవాడ, జనవరి 14: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి కొనసాగుతోంది. వేడుకల్లో భాగంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో కోడిపందేలు జోరుగా మొదలయ్యాయి. బరుల వద్ద పందెం రాయుళ్లు, వీక్షకులతో…

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ

– సుకుమా జిల్లా ఎస్పీ ఎదుట 29మంది లొంగుబాటు భద్రాచలం,ప్రజాతంత్ర,జనవరి 14 : ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ‌ఆ రాష్ట్రంలోని సుకుమా జిల్లాతో ఎస్పీ కిరణ్‌చౌహాన్‌ ఎదుట వివిధ క్యాడర్‌లో ఉన్న 29 మంది మావోయిస్టులు బుధవారం లొంగిపోయారు. వారికి రూ.2లక్షల చొప్పున రివార్డు అందచేసారు. ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలో…

చట్టప్రకారం విలేక‌రుల‌ అరెస్ట్

 ‌- విచారణకు రమ్మంటే రాత్రి కే ఫ్లైట్‌ ‌టిక్కెట్‌ ‌బుక్‌ ‌చేసుకుని పరారీ – అందుకే ఇద్దరిని అరెస్ట్ ‌చేశాం.. వివరాలు త్వరలో వెల్లడిస్తాం – మీడియాతో నగర పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సజ్జన్నార్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి14: ఒక మహిళా ఐఏఎస్‌ అధికారిపై వ్యక్తిగత విమర్శలు చేసిన వ్యవహారంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హైదరాబాద్‌ ‌సీపీ…

తుది దశకు మహా జాతర ఏర్పాట్లు

– భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు – విధుల్లో 21 శాఖలకు చెందిన 42,027 మంది అధికారులు, సిబ్బంది – భక్తుల రద్దీ నియంత్రణుకు 8 పరిపాలనా జోన్లు, 42 సెక్టర్లుగా విభజన – క్షేత్రస్థాయిలో ఉండి సమీక్షిస్తూ దిశానిర్దేశం చేస్తున్న మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత, జనవరి 14 :మేడారం సమ్మక్క-సారలమ్మ మహా…

మహిళా ఐఏఎస్‌పై అసభ్య కథనాలు

-టీవీ ఛానల్‌ ‌జర్నలిస్టుల అరెస్ట్ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 14: రాష్ట్రంలో ఓ మహిళా ఐఏఎస్‌ అధికారిని కించపరిచేలా వార్తలు ప్రసారం చేసిన కేసులో సెంట్రల్‌ ‌క్రైమ్‌ ‌స్టేషన్‌ ‌పోలీసులు దూకుడు పెంచారు. తెలంగాణ ఐఏఎస్‌ అధికారుల సంఘం తరఫున సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి జయేశ్‌ ‌రంజన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు డిజిటల్ మీడియా,…

18న మేడారానికి ముఖ్యమంత్రి, మంత్రుల రాక

– భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు – 19న గద్దెలు, ప్రాంగణ పునరుద్ధరణ పనుల ప్రారంభోత్సవం – అధికారులతో ఏర్పాట్లపై మంత్రి సీతక్క సమీక్ష ములుగు, ప్రజాతంత్ర, జనవరి 14: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితోపాటు మంత్రులు ఈ నెల 18న మేడారానికి రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ…

వ్యక్తిగత బ్యాంకు ఖాతాలపై సర్కార్ నజర్!

– చలాన్ల పేరిట జనం జేబులకు చిల్లు – తప్పిదానికి తక్షణ శిక్ష – పాలనా వైఫల్యంపై మాత్రం మౌనం – భద్రతా లోపాలకు బాధ్యత ఎందుకు ఉండదు? “ప్రభుత్వ యంత్రాంగం కేవలం ప్రజల నుంచి వసూళ్లు చేయడమే పరమావధిగా పెట్టుకుంది తప్ప తన వైఫల్యాలకు బాధ్యత వహించేందుకు ఏమాత్రం సిద్ధంగా లేదని ఈ నిర్ణయం…