Category ముఖ్యాంశాలు

రాహుల్ హెచ్చరికలు నిజమని తేలాయి 

– సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి – టీపీసీసీ ఆధ్వర్యంలో సీఈవో కార్యాలయం ముందు నిరసన – ప్రధాన ఎన్నికల అధికారికి భట్టి  వినతిపత్రం స‌మ‌ర్ప‌ణ‌ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28 : దేశంలో కొన్నేళ్లుగా కుట్రపూరితంగా పౌరుల ఓటు హక్కును కాలరాస్తూ ‘ఓట్ల చోరీ’ జరుగుతోందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పదేపదే చేసిన…

అగ్రశ్రేణి పర్యాటక గమ్యంగా తెలంగాణ

– ఐదు లక్షల మందికి ఉపాధి – తొలి యేడాదిలోనే రూ.22174 కోట్ల పెట్టుబడులు – ఏఐ, డిజిటల్ టెక్నాలజీతో పర్యాటకరంగానికి కొత్త రూపు – ఆదివాసీల కోసం రివర్స్ టూరిజం – పర్యాటక శాఖ మంత్రి జూపల్లి  హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబరు 26: తెలంగాణను దేశంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు…

దానం తర్వాత కడియం?

– అనర్హతపై ఉత్కంఠ – నాగేందర్ కేసు తీర్పుతో తెరపైకి శ్రీహరి వ్య‌వ‌హారం వరంగల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: దానం నాగేందర్ విషయంలో కోర్టు తీర్పు వచ్చింది.. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే.. తర్వాత ఎవరు? కడియం శ్రీహరినా? మిగిలిన ఎమ్మెల్యేల సంగతేంటి?” రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఎందుకంటే దానం వ్యవహారం ఒక వ్యక్తి…

పర్యాటకానికి ప్రత్యేక గుర్తింపు తేవాలి

– ఏఐ, డిజిటల్ టెక్నాలజీతో టూరిజం రంగానికి కొత్త ఊపు – పీపీపీ విధానంలో మౌలిక వసతులు, పెట్టుబడుల ప్రోత్సాహం: – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : తెలంగాణ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లను విస్తృతంగా వినియోగించుకోవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు…

మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి

– విప్రో సర్కిల్‌లో ఆయన విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : తరతరాలకు దార్శనికుడు, దేశం గర్వించదగ్గ జాతిరత్నం డాక్టర్ మన్మోహన్ సింగ్ అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభివర్ణించారు. దేశ ప్రధానిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు గొప్పవని కొనియాడారు. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా ఫైనాన్షియల్…

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ కసరత్తు

– ఎన్‌రోల్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి: కేటీఆర్ – ఆరు జిల్లాల నేతలతో వరుస సమావేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : రాష్ట్రంలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఎన్నికలకు ఇప్పటినుంచే పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా  పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ…

గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం

– రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి – విడతల వారీగా అర్హులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు జనగామలో ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ జనగామ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : పేదవాడి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, పేదింటి ఆడబిడ్డ కుటుంబంలో చిరునవ్వు చూడాలన్న తపనతో ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని రెవెన్యూ, గృహ నిర్మాణ,…

కాళేశ్వరం పునరుద్ధరణ ప‌నులు నవంబర్‌లో ప్రారంభం

– వర్షాకాలానికి ముందే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పనులు పూర్తి – 5న సీడబ్ల్యూసీ సాంకేతిక పర్యవేక్షణ కమిటీ ముందుకు డిజైన్లు – జాతీయ సాంకేతిక సంస్థల సూచనల మేరకే పనులు – మంత్రి కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల సమగ్ర…

ఉత్స‌వాల్లో ఐక్యత చాటిన తెలంగాణ

– రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా గణనాథుల నిమజ్జనాలు – రేపటికి పూర్తయ్యేలా చర్యలు – రాష్ట్రవ్యాప్తంగా గణేష్ పోర్టల్‌లో 1.24 లక్షల విగ్రహాలు నమోద్ణు – డీజీపీ ఆనంద్ వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబరు 25: రాష్ట్రవ్యాప్తంగా గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా సాగుతున్నాయని డీజీపీ సి.వి.ఆనంద్ తెలిపారు. తన కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశంలో నిమజ్జన…