Category ముఖ్యాంశాలు

స్వయం సమృద్ధి గ్రామాలే ప్రభుత్వ లక్ష్యం

– అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తేనే ఫలితాలు – గ్రామాలకు వచ్చే ప్రతీ రూపాయి ప్రజల జీవితాల్లో మార్పు తేవాలి – అలసత్వం, నిబంధనల ఉల్లంఘనలను ఉపేక్షించబోం – గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల రాష్ట్రస్థాయి సమీక్షలో మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 23 : గ్రామాల అభివృద్ధి అంటే భవనాలు, రోడ్లు నిర్మించడం మాత్రమే…

చెప్పేది ఇందిర‌మ్మ రాజ్యం.. చేసేది హిట్ల‌ర్ పాల‌న‌

– పేద‌ల జాగాలు లాక్కోవ‌ద్దు – ఖ‌మ్మం జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల స్థ‌లాలేవీ? – ప్లాట్లు కోల్పోతున్న వారికి అండ‌గా వుంటామ‌ని హామీ – ఖ‌మ్మంలో మీడియాతో హ‌రీష్‌రావు ఖ‌మ్మం, ప్ర‌జాతంత్ర‌, జూన్ 23: ఏ ప్రభుత్వమైనా పేదలకు భూములు ఇస్తుంది. వీళ్లు ఇందిరమ్మ రాజ్యమని చెప్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదలకు ఇండ్లు ఇవ్వాలి, ఇళ్ల…

హైదరాబాద్‌ ‌మెట్రో రైల్‌ ‌ఫేజ్‌-2‌కు గ్రీన్‌ ‌సిగ్నల్‌

-ఫేజ్-1 వాల్యుయేషన్. ఫేజ్-2 విస్తరణకు కన్సల్టెంట్‌గా ‘ఎస్‌బీఐక్యాప్స్‌’ – కన్సల్టెంట్ నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ – సమన్వయ సభ్యులుగా కేంద్ర అధికారి, ఎంఏయూడీ స్పెషల్ సెక్రటరీ – ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రుల సంయుక్త సమావేశంలో నిర్ణయం – కేంద్ర మంత్రులతో సిఎం రేవంత్‌ ‌చర్చలు ఫలప్రదం దిల్లీ, ప్రజాతంత్ర, జూన్ 23 : హైదరాబాద్…

ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని పెంచాలి

– సీఎంఆర్ గడువునూ పొడిగించాలి – రైతుల పక్షాన కేంద్ర మంత్రిని కలసిన రాష్ట్ర ప్రతినిధి బృందం – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 22: తెలంగాణ రైతుల ప్రయోజనాల పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి…

డ్ర‌గ్స్ కు దూరంగా వుంటేనే ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు

– డీజీపీ సి.వి. ఆనంద‌ర్‌ – ‘యాంటీ డ్రగ్ అవేర్‌నెస్ వీక్’ ప్రారంభం – 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాలు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 22: యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడటం దేశ బంగారు భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తుందని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ సి.వి.…

ప్రతీ ఓటును కాపాడాలి.. బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలి

– ఓటు హక్కుపై దాడిని కాంగ్రెస్‌ ‌తిప్పికొడుతుంది  – ఎస్‌ఐఆర్‌ ‌ప్రక్రియలో నిర్లక్ష్యం వద్దు.. ఇంటింటికీ వెళ్లాలి – వరంగల్‌ ‌పశ్చిమ బీఎల్‌ఏల అవగాహన సదస్సులో పీసీసీ చీఫ్‌, ఏఐసీసీ ఇన్‌చార్జి ‌హన్మకొండ, ప్రజాతంత్ర, జూన్‌ 22: ‌హన్మకొండ జిల్లా కాంగ్రెస్‌ ‌కమిటీ, వరంగల్‌ ‌పశ్చిమ నియోజకవర్గం ఆధ్వర్యంలో హంటర్‌ ‌రోడ్డులో సోమవారం నిర్వహించిన ఎస్‌ఐఆర్‌…

చిట్టినాయుడిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు

– ఇబ్బంది పెట్టిన ప్రతీ ఒక్కరికీ సమాధానం ఇస్తా – వర్ధన్నపేట కార్యకర్తల భేటీలో మాజీమంత్రి కేటీఆర్ హెచ్చరిక వరంగల్, ప్రజాతంత్ర, జూన్ 22: వచ్చే ఐదేళ్లు ఎవ్వరినీ మరచిపోమని, సీఎం చిట్టి నాయుడును అస్సలు వదిలిపెట్టమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. వర్ధన్నపేట నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీ వర్కింగ్…

ఆర్‌డీఎస్ ఆధునికీకరణ వేగం పెంచుతాం

– తుంగభద్ర జలాలపై రాష్ట్ర హక్కులను కాపాడతాం – తుమ్మిళ్ల రెండో దశ పనులను వేగవంతం చేస్తాం – ఆర్‌డీఎస్ ఆయకట్టు రైతుల ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 22: రాజోలిబండ డైవర్షన్ స్కీమ్(ఆర్‌డీఎస్) ఆధునికీకరణ పనులను ఆలస్యం చేయకుండా వేగవంతంగా పూర్తి చేయాలని…