Category ముఖ్యాంశాలు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట

రెండు డీఏల విడుదలకు రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్! 235 మండలాల్లో కరువు పరిస్థితులు.. అఖిలపక్ష భేటీకి నిర్ణయం  కొత్తగా 7,800 మెగావాట్ల విద్యుత్ సామర్థ్య పెంపు.. సీఎం రేవంత్ అధ్య‌క్ష‌త‌న‌ కేబినెట్ కీలక నిర్ణయాలు హైదరాబాద్ , ప్రజాప్రతంత్ర, అక్టోబర్1: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ (…

సీఈసీ జ్ఞానేశ్‌ రాజీనామా చేసే వ‌ర‌కు ఉద్య‌మం

Abhijeet Dipke

సీజేపీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజీత్ దీప్కే న్యూదిల్లీ, అక్టోబర్ 1: భార‌త‌ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్ (CEC Gyanesh Kumar) రాజీనామా చేసేవ‌ర‌కు త‌మ ఉద్యమం ఆగ‌ ద‌ని కాక్రోచ్ జనతా పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజీత్ దీప్కే (Abhijeet Dipke) స్ప‌ ష్టం చేశారు. సీఈసీ రాజీనామా డిమాండ్‌తో దేశవ్యాప్త నిరసనలకు సీజేపీ పిలుపునిచ్చింది.…

విద్యుత్ రంగంలో మ‌రింత అభివృద్ధి

Palair constituency

పాలేరు నియోజ‌క‌వ‌ర్గానికి రూ.205కోట్ల నిధులు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్ 1 : పాలేరు నియోజకవర్గం (Palair constituency)లో విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు గత 34 నెలల్లో రూ. 205 కోట్ల నిధులు మంజూరు చేసి వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ,…

అన్నివర్గాల ప్రజలను మోసం చేసిన రేవంత్

KTR

రేవంత్ కేవలం చంద్రబాబు పిల్లి! ఇద్దరి ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి యూరియా లేక రైతుల గోస ఆరుగంటలు కూడా కరెంట్ రావడంలేదు అరిగోస పడుతున్న రైతులు కాళేశ్వరం, ఫార్ములా రేస్ లపై వేసిన కమిషన్లు ఏం తేల్చాయి? బతుకమ్మ చీరెల ఆర్డర్లు బంద్ మూడేళ్లయినా ఆరుగ్యారంటీలు అమలు కాలేదు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…

24 గంటల కరెంట్ హామీ ఏమైంది..?

BRS Deputy Floor Leader Harish Rao lashes out at the Congress government.

మన రైతుల పంటలు ఎండుతుంటే.. రాజస్థాన్ కు విద్యుత్ అమ్ముకుంటారా..? కనీసం 7, 8 గంటలు కూడా ఇవ్వలేకపోతోంది.. లో వోల్టేజ్ తో మోటార్లు, ట్రాన్స్ ఫార్మ‌ర్లు  కాలిపోతున్నాయి.. గత ప్రభుత్వ హయాంలో రోలింగ్ స్టాక్ ఉంటే.. ఏడాదిలో 2 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెండింగ్‌ . కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్…

ధైర్యం, దైవం కలగలసిన ప్రాంతం సిరిసిల్ల

– సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చిన కేసీఆర్ పాలన  – కోట్లాది రూపాయల సొమ్ము చేసుకున్న కేసీఆర్ ‌కుటుంబ సభ్యులు – పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో ఉరి సిల్లగా మారింది – రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించండి – సిరిసిల్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల/సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : వేములవాడ…

మళ్లీ మా ప్రభుత్వం రావడం తథ్యం

– ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరే – బీజేపీతో పొత్తు ఉండదు.. ఒంటరి పోరే – బీజేపీ-బీఆర్ఎస్‌ల మధ్య ఎలాంటి అవగాహన లేదు – ఇండియా టుడే కాంక్లేవ్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్/కొచ్చి, సెప్టెంబర్ 30 : తెలంగాణలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కల్వకుంట్ల చంద్రశేఖరరావు(కేసీఆర్) మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆ పార్టీ…

పథకాలు ప్రజలకు చేర్చేది ఉద్యోగులే

– మీ సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం – ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి – కరీంనగర్‌లో కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభం కరీంనగర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : పేదలకు సంక్షేమ పథకాలు చేరవేసే ప్రతినిధులు ప్రభుత్వోద్యోగులే అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలో బుధవారం పర్యటించిన ముఖ్యమంత్రి కరీంనగర్ కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం…

జైపూర్ కరెంటును రాజస్థాన్‌కు కట్టబెట్టడమా?

– జాయింట్ వెంచర్ ఒప్పందాన్ని రద్దు చేయండి – ఆ విద్యుత్తును తెలంగాణ అవసరాలకు వాడాలి – సీఎం రేవంత్‌కు బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు బహిరంగ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : మంచిర్యాల (జైపూర్) సింగరేణి విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తయ్యే విద్యుత్తును రాజస్థాన్‌కు తరలించే జాయింట్ వెంచర్ ఒప్పందాన్ని తక్షణమే రద్దు…