Category ముఖ్యాంశాలు

గణేష్ నిమజ్జనానికి ఆర్టీసీ భారీ ఏర్పాట్లు

– 700 ప్రత్యేక బస్సులు – భక్తుల సౌకర్యార్థం 24 గంటలపాటు ప్రత్యేక బస్సులు -26న తెల్లవారుజామున 1 గంట వరకు మెట్రో సేవల పొడిగింపు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24 : రాష్ట్ర రాజధానిలో గణేష్ నిమజ్జన వేడుకల సందర్భంగా భక్తులకు, ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది.…

22-ఎపై ఉపశమన నిర్ణయాలు

– జీవో 118, 76 తర్వాత మరో కీలక నిర్ణయం – అనుమతులున్న ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమం – తక్షణమే రిజిస్ట్రేషన్ చేసేలా ఉత్తర్వులు జారీ – సీఎం హామీ మేరకు 22-ఎ సమస్యలకు ఫాస్ట్‌ట్రాక్ పరిష్కారాలు – రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24 :…

ఎన్నికల సంఘం నిరంకుశ ధోరణి

– ముగ్గురిలో ఇద్దరు వ్యతిరేకిస్తే అది మెజారిటీయే కదా – మరి ప్రజాస్వామ్యాన్ని ఇంకెవరు కాపాడాలి? – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఎన్నికల సంఘం తీరు దాదాపు నియంతృత్వ ధోరణిలోకి వెళ్తున్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌…

ద్విచక్ర వాహనం ఢీకొని ఎస్సై మృతి

~ గణేష్ నిమజ్జనోత్సవాల వేళ విషాదకర ఘటన హైదరాబాద్, ప్రజాప్రతంత్ర, సెప్టెంబర్ 24: హైదరాబాద్  గణేష్ నిమజ్జనోత్సవాల వేళ విషాదకర ఘటన జరిగింది. ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ్‌ లో నిమజ్జనం విధుల్లో ఉన్న కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సె కె.వెంకన్నను గుర్తు తెలియని స్కూటీ ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో…

2030 నాటికి పేదరిక రహిత రాష్ట్రంగా తెలంగాణ

– 2033 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థకు కార్యాచరణ – టీఎస్‌డీపీఎస్ బలోపేతం.. ప్రత్యేక పీఎంయూ ఏర్పాటు – జిల్లా అభివృద్ధి ప్రణాళికలు, ఏడు సెక్టోరల్ గ్రోత్ ల్యాబ్స్‌కు రూపకల్పన – ప్రభుత్వం-జీఎఫ్‌ఎస్‌టీ భాగస్వామ్యానికి ప్రతిపాదన హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24 : తెలంగాణను 2030 నాటికి పేదరిక రహిత రాష్ట్రంగా, 2033 నాటికి…

గ్రామ హద్దులు చూపిన తర్వాతే నోటీసులివ్వాలి

– నోటీసులు తిరస్కరించిన రైతులు – రికార్డుల ప్రకారం న్యాయంగా సర్వే చేసి న్యాయం చేయండి – శివారు వెంకటాపూర్ రైతుల స్పష్టీకరణ – సీఎం, కలెక్టర్ న్యాయం చేయాలని వేడుకున్న రైతులు మర్కుక్,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 24 : మర్కూక్ మండలం ఎర్రవల్లి గ్రామం 325 సర్వే నంబర్ వివాదం ఇప్పుడు శివారు వెంకటాపూర్ గ్రామానికి పాకి…

క్షుద్రపూజల ఆరోపణలపై పరువు నష్టం కేసు

– తప్పుడు ప్రచారం చేస్తే కోర్టుకు ఈడుస్తాం – ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదు – దానం విషయంలో కోర్టు తీర్పు రేవంత్కు చెంపపెట్టు – మిగిలిన ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయించాలి – మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24: క్షుద్ర పూజలు చేసినట్లు మహేష్ కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్ …

రేపు సీఎం రేవంత్‌కు ‘ముహమ్మద్’ అవార్డు ప్రదానం

– బెస్ట్ పబ్లిక్ సర్వెంట్-2026కు రేవంత్‌రెడ్డి ఎంపిక – కేరళ నిలంబూరులో అవార్డు ప్రదానోత్సవం – రైతు, బీసీ, ప్రజా సంక్షేమ పాలనకు గుర్తింపు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24 : ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మక ‘ఆర్యదాన్ ముహమ్మద్ బెస్ట్ పబ్లిక్ సర్వెంట్-2026′ (ఉత్తమ ప్రజా సేవకుడు) అవార్డుకు ఎంపికయ్యారు. కేరళకు చెందిన దిగ్గజ కాంగ్రెస్…

వ్యాపార వృద్ధికే ‘రక్షా ఎక్స్‌పో’

– తెలంగాణలో వ్యాపార అవకాశాలను అన్వేషించాలి – పెట్టుబడిదారులకు సీఎస్ సంజయ్ జాజు పిలుపు న్యూదిల్లీ, సెప్టెంబర్ 24 : ప్రపంచస్థాయి ఏరోస్పేస్, రక్షణ రంగ కంపెనీలు, భారతీయ తయారీదారులు, ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లు, టెక్నాలజీ డెవలపర్లు ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘రక్షా ఎక్స్‌పో 2026’లో పాల్గొని…