Category ముఖ్యాంశాలు

భ్రమల్లో ఉండి పిచ్చి రాతలు రాయకండి

– కేబినెట్ అంటే ఉమ్మడి కుటుంబం వంటిది – సీఎం దేశంలో లేరు కాబట్టి మంత్రులు నాతో చర్చించారు – మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సమస్యలు వివరించారు – సింగరేణిపై వివరణ ఇచ్చా.. ఇంకా అదే మాట్లాడితే ఎలా? – మధిరలో మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి మధిర, ప్రజాతంత్ర, జనవరి 28: ప్రజాభవన్‌లో తనతో…

దారులన్నీ మేడారం వైపే

– మహాఘట్టానికి సిద్ధమైన మేడారం – సాయంత్రం గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు రాక మేడారం, ప్రజాతంత్ర, జనవరి 28: మేడారం సమ్మక్క-సారక్కల మహా జాతర బుధవారం నుంచి ప్రారంభమైంది. అన్ని దారులు మేడారం వైపే అన్నట్లు ఎటు చూసినా జనమే కనిపిస్తున్నారు. లక్షలాదిగా తరలి వస్తుండగా సాయంత్రం జరిగే తొలి ఘట్టం, అందుకు సంబంధించిన…

మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ ప‌వార్ దుర్మ‌ర‌ణం

– విమానాశ్ర‌యంలో ల్యాండింగ్‌ స‌మాయంలో ప్ర‌మాదం – ఇద్ద‌రు పైల‌ట్లు, ఇద్దరు భ‌ద్ర‌తా సిబ్బంది కూడా దుర్మ‌ర‌ణం ముంబై, జనవరి 28: ఎన్‌సిపి నాయకుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్(66)  ప్రయాణిస్తున్న విమానం మహారాష్ట్రలోని బారామతి విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే సమయంలో బుధవారం ఉదయం కూలిపోయింది. ముంబై నుంచి బార‌మ‌తి వెళ్తున్న‌ చార్టర్డ్ విమానం…

పగిడిద్ద రాజు ఆలయంలో మంత్రి సీతక్క పూజలు

– వచ్చే జాతరకు యునెస్కో గుర్తింపు రావాలి మహబూబాబాద్, ప్రజాతంత్ర, జనవరి 27: మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగుండ్ల పగిడిద్ద రాజు ఆలయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం నుంచి మేడారం మహాజాతర ప్రారంభం కానున్న సందర్భంగా మంగళవారం పగిడిద్దరాజు పూనుగొండ్ల నుంచి మేడారం…

పుర‌పోరుకు పోలీసు బందోబ‌స్తు

– నిర్భయంగా ఓటు హ‌క్కు వినియోగించుకోండి – పోలింగ్ కేంద్రాల‌వ‌ద్ద సీసీ కెమేరాలు – డీజీపీ బి. శివ‌ధ‌ర్‌రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 27: మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉందని డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ మంగళవారం ప్రకటించిన నేపథ్యంలో…

మేడారం భక్తులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 27: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా భక్తులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. భక్తులు సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను దర్శించుకొని అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని ప్రార్థిస్తున్నానన్నారు.. భక్తులంతా దర్శనానంతరం క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. భక్తులకు అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసినందున ఇతరత్రా ఎటువంటి…

సింగ‌రేణి కుంభ‌కోణం బ‌ట్ట‌బ‌య‌లు

– ఫుట్‌బాల్‌కు సింగ‌రేణి నిధులు వాడారు – స్కాంల‌పై ప్ర‌శ్నిస్తే ప్ర‌భుత్వం నుంచి స‌మాధానం లేదు – సైట్ విజిట్ స‌ర్టిఫికెట్ నిబంధ‌న‌లో పార‌ద‌ర్శ‌క‌త లేదు – సోలార్ ప‌వ‌ర్ స్కాంను బ‌య‌ట‌పెట్టాం – గ‌వ‌ర్న‌ర్‌కు విన‌తిప‌త్రం స‌మ‌ర్పించాం – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 27: త‌మ‌ పార్టీ…

దోచుకుంటున్న కార్పొరేట్‌ ‌స్కూళ్లు

– నేను విద్యామంత్రి అయితే వాటిని మూయించేస్తా – నల్లగొండలో ప్రతీక్‌ ‌ఫౌండేషన్‌ ‌ద్వారా ప్రభుత్వ స్కూలు నిర్మాణం – రూ.8కోట్లతో అత్యాధునికంగా నిర్మించామన్న కోమటిరెడ్డి నల్లగొండ, ప్రజాతంత్ర, జనవరి 27: కార్పొరేట్‌ ‌స్కూళ్లలో అధిక ఫీజులతో ప్రజలను దోచుకుంటున్నారని.. తాను విద్యాశాఖ మంత్రి అయితే అలాంటి స్కూళ్లను మూసివేయిస్తానని మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌…

మేడారం.. మహా జాతర- రేప‌టి నుంచి షురూ

– రేప‌టి నుంచి షురూ – నాలుగు రోజులపాటు కీకార‌ణ్యం జనారణ్యమే – ఆధునికత సంతరించుకున్న జాతర – ప్రయాస లేకుండా తల్లుల దర్శన భాగ్యం – ఎడ్ల బండి నుంచి వాయువిహంగాల దాకా.. – రేపు పగిడిద్దరాజు, జంపన్నలను చేర్చే ఘట్టం                  …