Category ముఖ్యాంశాలు

అర్థరాత్రి పేలిన సిలిండర్

– అమ్మమ్మతోపాటు ఇద్దరు పిల్లల సజీవదహనం నల్లగొండ, ప్రజాతంత్ర, జూన్ 5 : నల్లగొండ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మిర్యాలగూడలోని ఓ ఇంట్లో అర్ధరాత్రి సమయంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. మరణించిన వారిని అమ్మమ్మ వనం చంద్రకళ, మనవడు లక్క్ష్మణ్ (16), మనవరాలు…

పర్యావరణంతో సంబంధం లేదనుకోవద్దు

– పరిరక్షణ బాధ్యత అందరిదీ అని గుర్తించాలి – కృష్ణకాంత్ పార్కులో మొక్కలు నాటిన మంత్రి పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవంతో నాకు సంబంధం లేదని ఎవరూ అనుకోవద్దని బీసీ సంక్షేమ, రవాణా శాఖ, హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అశోక చక్రవర్తి ఆనాడు మొక్కలు నాటారని..…

పోల‌వ‌రంతో భ‌ద్రాచ‌లానికి ముంపు ప్ర‌మాదం

– గ్రామాలు, ప‌రిశ్ర‌మ‌ల‌కు జ‌ల‌గండ‌మే – ముంపు బాధితుల‌కు త‌క్ష‌ణం న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాలి -శాశ్వ‌త పున‌రావాసం క‌ల్పించాలి -పీపీఏ సీఈఓకు మాజీమంత్రి హ‌రీష్‌రావు లేఖ‌ – పోల‌వ‌రం ప్రాజెక్టు అధికార్ల‌కు లేఖ అంద‌జేత‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 4: పోలవరం పూర్తి స్థాయి నీటి మట్టం 45.72 మీటర్లు కాగా, భద్రాచలం వద్ద మొదటి ప్రమాద…

గుండె లయ లోపాలను నిర్లక్ష్యం చేయొద్దు

– మీ గుండె గురించి మీ స్మార్ట్‌వాచ్ హెచ్చరించవచ్చు – ప్రపంచ హార్ట్ రిథమ్ వీక్ సందర్భంగా కేర్ వైద్యులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 4: ‘మీ గుండె స్పందన సక్రమంగా లేదు’ అని స్మార్ట్‌వాచ్ హెచ్చరిస్తే దానిని తేలిగ్గా తీసుకోకండి. చాలామంది దీనిని పరికరం లోపం, ఒత్తిడి లేదా నిద్రలేమి కారణంగా వచ్చి ఉండొచ్చని…

తెలంగాణ భూమిపుత్రుల జాగీరు

– ప్ర‌జ‌లంతా క‌లిసుండాల‌ని కోరుకుంటున్నాం – జ‌న‌సేన పార్టీని పోటీచేయొద్ద‌ని ఎవ‌ర‌న్నారు? – తెలంగాణ ఆవిర్భావ దినం నాడు మీటింగ్ పెట్ట‌డం స‌రికాదు – రైతుల‌కు ఉచిత క‌రెంట్ ఎగ్గొట్టే య‌త్నాలు – జ‌ర్న‌లిస్టుల‌ను మోసం చేస్తున్న ప్ర‌భుత్వం – ఫ్యూచ‌ర్ సిటీని ర‌ద్దు చేస్తాం – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ హైద‌రాబాద్‌,…

వచ్చే ఏడాది  పాదయాత్ర చేస్తా

– కడుపులో కత్తులు పెట్టుకుని నవ్వుతూ మాట్లాడలేను – తెలంగాణ అప్పులపై చర్చకు సిద్ధ‌మే – మీట్‌ ‌ద ప్రెస్‌లో  బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 3: ‌వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తానని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌తెలిపారు. హైదరాబాద్‌ ‌సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ట్‌ ‌ది ప్రెస్‌ ‌కార్యక్రమంలో…

సిరిసిల్ల సిగలో స‌రికొత్త  మణిహారం

– నేతన్నల ఆత్మగౌరవానికి ‘జోట’ నిలువెత్తు సాక్ష్యం – కలెక్టరేట్ జంక్షన్‌లో ప్రతిష్టాత్మకంగా జోట స్టాచ్యూ – తుదిదశకు చేరిన సుందరీకరణ పనులు.. త్వరలోనే ప్రారంభం – నేతన్న జీవన గాథను ఆవిష్కరించే త్రీడీ చిత్రాలు సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర జూన్ 3: మగ్గం చప్పుడు వినిపిస్తేనే ఇంట్లో పొయ్యి వెలిగిన రోజులు… నూలు దారాల్లోనే…

ప్ర‌త్యామ్నాయ పంట‌ల సాగుపై దృష్టి పెట్టాలి

– ఈ ఏడాది వ‌ర్ష‌పాతం త‌క్కువ న‌మోద‌య్యే అవ‌కాశం – ఖ‌రీఫ్ సాగు ప్ర‌ణాళిక స‌మావేశంలో మంత్రి తుమ్మ‌ల‌ ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 3 : వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ,…

పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు

– రాష్ట్రానికి వాతావరణ శాఖ వర్ష హెచ్చరిక – ఆరెంజ్‌ అలర్ట్ ‌జారీ చేసిన అధికారులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,జూన్‌ 3: రాష్ట్ర ‌ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాలపై ఈ…