Category ముఖ్యాంశాలు

రాజీనామా చేయాల్సింది ఎవరు?

– రూపాయి జీతంతో పేదల కోసం పనిచేస్తున్న నేనా.. – అసెంబ్లీకి రాకుండా ఫార్మ్ హౌస్‌లో ఉన్న కేసీఆరా – పొంగులేటి.. పొంగు’ అంటూ ఎందుకు భయపడుతున్నారు – మాజీ మంత్రి హరీష్ రావును ప్రశ్నించిన మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 123 : ప్రతిపక్షాలు 22ఏ భూముల అంశాన్ని అడ్డుపెట్టుకుని చేస్తున్న రాజకీయ…

ఆదిలాబాద్ విమానాశ్రయంపై మరో ముందడుగు

–  జేయూఏతో రక్షణ సామర్థ్యాలు మరింత బలోపేతం – రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సమక్షంలో సమీక్ష – డీపీఆర్, మాస్టర్ ప్లాన్‌ను వేగవంతం చేయాలని నిర్ణయం – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : వాణిజ్యపరంగా, వ్యూహాత్మకంగా కీలకమైన ఆదిలాబాద్ ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి వేగంగా అడుగులు…

రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు

– హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : రాష్ట్రంలో వర్గాలు కొనసాగుతున్నాయని, పలు జిల్లాల్లో మరో వారం రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న 24 గంటల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే…

ఈ పాపం ఈనాటిది కాదు

– ఉమ్మడి రాష్ట్రం నుంచే 22-ఎ సమస్య – బీఆర్ఎస్ పాలకులు పరిష్కరించి ఉంటే ఈ సమస్య రాకపోను – ఆన్ లైన్‌లో అప్‌లోడ్ చేసే సమయంలో పొరపాటు – తప్పును సరిదిద్దాం -మేం కొత్త‌గా ఏమీ చేర్చ‌లేదు – రిజిస్ట్రేషన్‌ల ఆదాయం తగ్గిందనడం అవాస్తవం – శాసనసభలో చర్చ.. మంత్రి పొంగులేటి సమాధానం హైదరాబాద్,…

అధికార వికేంద్రీకరణ అవసరం

– ముఖ్య‌మంత్రి త‌ర‌పున క్యూర్ బిల్లు ప్ర‌వేశ‌పెట్టిన మంత్రి దుద్దిళ్ల  – బిల్లుకు శాస‌న‌స‌భ ఆమోదం – ఒకే న‌గ‌రం, ఒకే ప‌రిపాల‌న‌, ఒకే చ‌ట్టం ఈ బిల్లు నినాదం – నాలుగు ర‌కాల క‌ఠిన చ‌ర్య‌ల ప్ర‌తిపాద‌న‌ – అనుమ‌తి లేని భ‌వ‌నాల‌కు ఆస్తి ప‌న్నుపై వంద నుంచి 300 శాతం జ‌రిమానా –…

మండపాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం

– అతిథులను ఆహ్వానిస్తే కమిషనరేట్‌కు సమాచారం ఇవ్వండి – పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలి – గణేష్ ఉత్సవాలపై సీఎం సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. మండప నిర్వాహకులు సంబంధిత అధికారుల వద్ద…

విద్యా రంగంలో సంస్కరణల హోరు

– మూడేళ్లలో రూ.7,554 కోట్లు పెరిగిన బడ్జెట్ – 10,006 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశాం – సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 11 : రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి ప్రపంచ స్థాయి ప్రమాణాలకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో తెలిపారు.…

జనగణనలో కులగణనను చేర్చాలి

– కులగణన చేద్దామా వద్దా.. బీజేపీ సభ్యులు సూటిగా చెప్పాలి – కులగణనతోనే బలహీన వర్గాలకు న్యాయం – రాష్ట్రంలో చేసిన తీరులో దేశవ్యాప్తంగా సర్వే చేయాలి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : దేశంలో సామాజిక అసమానతలను తొలగించి బలహీనవర్గాలకు న్యాయం చేయాలంటే జనగణనలో కులగణనను తప్పనిసరిగా…

 మత్స్యకారుల బతుకులకు భరోసా

– ఎఫ్‌టీఎల్‌ హద్దుల పరిరక్షణపై రాజీ పడబోం – ఇప్పటికే 44 వేల చెరువులకు జియో ట్యాగింగ్‌ – నెల్లికల్‌ ఎత్తిపోతలపై సభాముఖంగా విస్పష్టమైన హామీ – వ‌చ్చే జూన్‌ నాటికి 7,800 ఎకరాలకు సాగునీరు – పీడీఎస్‌లో అదనపు నిత్యావసర సరకుల పంపిణీపై సానుకూల పరిశీలన – శాసనమండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి…