Category ముఖ్యాంశాలు

గోదావరి తీరాన ‘దక్షిణకాశి’ వైభవం

– ఎంతో చరిత్ర ఉన్న క్షేత్రం – రాబోవు గోదావ‌రి పుష్క‌రాల‌కు నిధుల సంగ‌తేమిటి? – బాస‌ర -భ‌ద్రాద్రి ఆధ్యాత్మిక కారిడార్ ప్ర‌తిపాద‌న‌ – 2027 పుష్కరాల స‌న్న‌ద్ధ‌త‌-స‌వాళ్లు                                      …

లక్ష్యం 2028

– రాష్ట్రంలో అప్పుడే మొదలైన ఎన్నికల వ్యూహాలు – రెండేళ్ల ముందే సిద్ధమవుతున్న ప్రధాన పార్టీలు – గెలుపుపై సీఎం రేవంత్ రెడ్డి ధీమా – ‘మిషన్-2028’ పై బీజేపీ ఫోకస్ – ఒంటరి పోరాటానికే గులాబీ సైన్యం మొగ్గు    (మండువ రవీందర్రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) తెలంగాణలో రాజకీయ వాతావరణాన్ని చూస్తుంటే ఎన్నికలకు…

బీఆర్‌ఎస్ వ‌ల్లే సింగరేణికి వేల కోట్ల నష్టం

– కోల్ బ్లాకుల వేలంలో పాల్గొనకుండా నిర్వీర్యం – డేగల్ని, దళారుల్ని అడుగుపెట్టనివ్వం – సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క – 335 మందికి కారుణ్య నియామక పత్రాల అందజేత మంచిర్యాల, ప్రజాతంత్ర, జూన్ 13 : సింగరేణిని బతికించుకుంటాం.. కార్మికులను రక్షించుకుంటాం అని ఉప ముఖ్యమంత్రి భట్టి…

మహిళా సాధికారతకు కొత్త దిశ

– ఆర్థిక స్వావలంబన నుంచి రాజకీయ నాయకత్వం వరకు.. – మహిళా వారోత్సవాలు విజయవంతం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 13: మహిళలను సంక్షేమ పథకాల లబ్దిదారులుగా కాక రాష్ట్ర అభివృద్ధికి చోదక శక్తులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం నిర్వహించిన మహిళా వారోత్సవాలు విజయవంతంగా ముగిశాయి. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మే…

అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు ఊరట

– ఎన్నికల్లో పోటీ చేసిన వారి పునర్నియామకానికి అవకాశం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 13 : అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజీనామా చేసి అనంతరం ఎన్నికల్లో ఓడిపోయిన అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల పునర్నియామక ప్రక్రియకు ప్రభుత్వం పచ్చ…

హైదరాబాద్‌లో భారీ వర్షం

– పలు ప్రాంతాల్లో రహదారులు జలమయం – అధికారులను అప్రమత్తం చేసిన సిఎం రేవంత్‌ – అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వెళ్లాలని ఆదేశం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 13: ‌హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, ‌బంజారాహిల్స్, అ‌మీర్‌పేట, యూసుఫ్‌గూడ, సనత్‌ ‌నగర్‌, ‌ఫిలింనగర్‌, ‌పంజాగుట్ట, ఎర్రగడ్డ, బోరబండ, మహేశ్వరం, తుక్కుగూడ,…

షబ్బీర్‌ అలీకి ఏఐసీసీ షోకాజ్‌ ‌నోటీస్‌

– మహిళలను కించపరిచేలా వ్యాఖ్యల వ్య‌వ‌హారంలో ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 13: ‌కాంగ్రెస్‌ ‌పార్టీలో అంతర్గత వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. సీనియర్‌ ‌నేత షబ్బీర్‌ అలీపై ఏఐసీసీ సీరియస్‌గా స్పందించింది. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చిన ఆడియో క్లిప్‌ ‌వైరల్‌ ‌కావడంతో పార్టీ హై కమాండ్‌ ‌చర్యలకు దిగింది. ఈ…

15న తెరుచుకోనున్న పాఠశాలలు

– స్కూలు బస్సుల ఫిట్‌నెస్‌పై సర్వత్రా ఆందోళన – ఫిట్‌నెస్ ‌లేక‌పోతే క‌ఠిన‌ చ‌ర్య‌లు – జాయింట్‌ ‌ట్రాన్స్‌పోర్ట్ ‌కమిషనర్‌ ‌చంద్రశేఖర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 13: ఈ ‌నెల 15 నుంచి స్కూళ్లు పునఃప్రారంభం కానున్నాయి. 12 ‌నుంచే ప్రారంభం కావాల్సిన స్కూళ్లు ఎండల కారణంతో 15 నుంచి తెరచుకోనున్నాయి. ఈ క్ర‌మంలో ప్రైవేట్‌…

ఆధ్యాత్మికత, విద్య, వైద్య రంగాలకు పెద్ద పీట

– దేవాలయాల అభివృద్ధికి రూ.2,216 కోట్లు – గోదావరి పుష్కరాలకు మరో రూ.వెయ్యి కోట్లు – బాసర టు భద్రాచలం ఆధ్యాత్మిక కారిడార్ – రూ.802 కోట్లతో సుందరీకరణ : డిప్యూటీ సీఎం భట్టి మంచిర్యాల, ప్రజాతంత్ర, జూన్ 13 : ఆధ్యాత్మికతతోపాటు విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఉప…