Category ముఖ్యాంశాలు

ఖైరతాబాద్ లో వేడెక్కుతున్న‌ రాజకీయం

– ముఖాముఖి పోటీకి సర్వం సిద్ధం – దానం అనర్హతతో ఖాలీ అయిన స్థానానికి త్వరలో ఉప ఎన్నిక – గెలుపు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వ్యూహాలు – తెరపైకి వస్తున్న ఆశావహుల పేర్లు                            …

శివారు వెంకటాపూర్ రైతులకు న్యాయం చేస్తా

– రైతులకు  రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి హామీ  – మా భూములను ఎర్రవెల్లి సర్వే నం.325లో కలిపారు – సర్వే చేసి మా భూములు మాకు ఇప్పించండి – మంత్రి పొంగులేటికి శివారు వెంకటాపూర్ గ్రామస్తుల వేడుకోలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29 : సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కుక్ మండలం శివారు…

రాజ్యాంగ వ్యవస్థలపై కాంగ్రెస్ విష ప్రచారం

– హిందూ సమాజాన్ని విభజించేలా సీఎం రేవంత్ వ్యాఖ్యలు – బేషరతుగా క్షమాపణ చెప్పాలి – సీఎం వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ మండల కేంద్రాల్లో బీజేపీ నిరసనలు – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29 : ఓటమి భయంతో రాజ్యాంగ వ్యవస్థలపై కాంగ్రెస్ విష ప్రచారం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు…

ఎస్‌ఎల్‌బీసీ, కాళేశ్వరం పనుల్లో ఆర్మీ సేవలు

– వారి నైపుణ్యంతో ప్రాజెక్టుల పునరుద్ధరణ మరింత పటిష్ఠం – నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29 : శ్రీశైలం ఎడమగట్టు కాల్వ(ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం నిర్మాణాన్ని వేగవంతం చేయడంతోపాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు, పునరుద్ధరణ పనులను మరింత పటిష్ఠంగా చేపట్టేందుకు భారత సైన్యంలోని ఇంజినీరింగ్ విభాగానికి చెందిన…

పేదల కన్నీటికి విలువ కట్టలేం

– ఏడాది లోపే ఇందిరమ్మ ఇళ్ల తాళాలు అందిస్తాం – సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం – రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29 : తమది పేదవాడి కష్టం తెలిసిన ఇందిరమ్మ ప్రభుత్వమని, పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలన్న సంకల్పంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని…

ఖైరతాబాద్ స్థానం ఖాళీ

– గెజిట్ నోటిఫికేషన్ జారీ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28 : ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానం ఖాళీ అయినట్లు అసెంబ్లీ కార్యదర్శి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈనెల 26న నోటిఫికేషన్ జారీ అయింది. 2023లో బీఆరఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే 2024లో జరిగిన పార్లమెంటు…

తెలంగాణ లోకల్ రిజర్వేషన్‌పై సుప్రీం స్పష్టత

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28 : తెలంగాణ లోకల్ రిజర్వేషన్‌కు నాలుగేళ్ల రూల్ తప్పనిసరి అని అత్యున్నత న్యాయస్థానం సోమవారం తేల్చిచెప్పింది. స్థానిక రిజర్వేషన్లను రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అమలు చేయాల్సిందేనన్నది. గతంలో జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునరుద్ఘాటించింది. తెలంగాణ లోకల్ రిజర్వేషన్‌కు నాలుగేళ్ల విద్యాభ్యాసం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని…

ఉత్తర, దక్షిణ భారత రాజకీయ శైలి వేరు

– తెలంగాణలో విద్యార్థి సంఘాలు తక్కువ – నేను ఏపార్టీలో వున్నా రాష్ట్రంకోసమే పనిచేస్తా – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ, సెప్టెంబర్ 28: తెలంగాణలో విద్యార్థి సంఘాలు చాలా తక్కువ.. లెఫ్ట్, రైట్ సంఘాలున్నాయి. ఎన్ఎస్ఐయూ ప్ర‌భావం పెద్ద‌గా లేదు. ఉత్తర భారతదేశంలో, దక్షిణ భార‌త‌ దేశంలో రాజ‌కీయాల శైలి వేరని ముఖ్యమంత్రి రేవంత్…

భూస‌మ‌స్య ప‌రిష్కారానికి రీస‌ర్వే ఏకైక మార్గం

– ప్ర‌తి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాల్లో తొలి దశ సర్వే – నక్షాలు లేని మరో 413 గ్రామాల్లోనూ సమగ్ర భూసర్వే – రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి వ‌న‌ప‌ర్తి / హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28:  రాష్ట్రంలో భూస‌మ‌స్య‌ల శాశ్వ‌త ప‌రిష్కారానికి భూస‌ర్వే ఏకైక ప‌రిష్కార‌మార్గ‌మ‌ని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ…