Category ముఖ్యాంశాలు

అబద్ధాలతో బీఆర్‌ఎస్ విష‌ ప్రచారం

– కేసీఆర్ చేసిన అప్పులు రూ.8,21,651 కోట్లు – మేం చేసిన అప్పులు రూ.లక్షా 77 వేల కోట్లు – మీరు చేసిన అప్పులకు రూ.2,08,681 కోట్లు చెల్లించాం – నిజాలతో నిఖార్సుగా ప్రజల ముందుకొచ్చాం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 3 : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీఆర్‌ఎస్…

అల్పాహారంతోపాటు మధ్యాహ్న భోజనం

– స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో ఉపాధ్యాయులు, సిబ్బందికి కూడా – వీబీజీ పథకంపై సుప్రీం కోర్టుకు – టిమ్స్ లో భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు – మూసీ ఫేజ్-1 అబివృద్ధి కోసం రూ.7,345 కోట్లు మంజూరు – మంత్రిమండలి నిర్ణయాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 2: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతోపాటు…

గురుకులాల టెండర్ల అవినీతిపై చర్చకు సిద్ధం

– ఎన్నికైన ప్రజాప్రతినిధులతోనే చర్చిస్తాం – కేసీఆర్ లాగా కడప కాంట్రాక్టర్లకు టెండర్లు ఇవ్వలేదు – ఆరఎస్ విమర్శలపై మంత్రి పొన్నం ప్రతి విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 2: గురుకులాల టెండర్లలో అవినీతిపై చర్చించేందుకు తాము సిద్ధమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బీఆరఎస్ సవాల్‌తో మంత్రులు గన్‌పార్క్…

రాజకీయ ఉద్రిక్తత

– కాంగ్రెస్, బీఆర్ఎస్ సవాళ్లపర్వం – తెలంగాణ భవన్ వద్ద హరీష్ రావు, తదితరుల అరెస్ట్‌ – గన్ పార్కు వద్ద చర్చకు సిద్దం అంటూ మంత్రుల బైఠాయింపు – రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై2: రాష్ట్ర రాజ కీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకు న్నాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లతో పాలిటిక్స్…

రాజధానిలో రాజకీయ వేడి

– చర్చలకు పిలిచారు అరెస్టు చేశారు – ఉదయం నుండి టెన్షన్‌ ‌ – అధికార, ప్రతిపక్షాల మధ్య‌ సవాళ్ళు, ప్రతిసవాళ్ళు, అరెస్టులు                                              …

గురుకుల టెండర్ల ‘కురుక్షేత్రం’

– ‘మార్వాడీ’ మాయాజాలమా? సామాజిక సింపతీతో దాగుడుమూతలా? – మంత్రుల ఎదురుదాడితో మరింత ముదిరిన గురుకుల టెండర్ల లొల్లి – అవినీతిపై విచారణ మరిచి వీధి పంచాయితీలెందుకు? – మంత్రుల తీరుపై సర్వత్రా విమర్శలు      (మేకల ఎల్లయ్య, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) తెలంగాణ రాజకీయాల్లో గురుకుల విద్యా సంస్థల టెండర్ల వ్యవహారం ఒక…

పోలీసు స్టేషన్ల పునర్వవస్థీకరించాలి

– నాలుగు కమిషనరేట్లపై డీజీపీ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 2: ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా నాలుగు కమిషనరేట్ల పరిధిలోని పోలీస్ స్టేషన్ల పరిధుల పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని డీజీపీ సీవీ ఆనంద్ ఆయా కమిషనర్లను ఆదేశించారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన…

బీఆర్‌ఎస్‌ ‌చేసిన అప్పులపై చర్చకు సిద్దమే

– వాటికి వడ్డీలు కట్టలేకపోతున్నాం – ఇంత జరుగుతన్నా ఆర్‌ ఎం‌దుకు మాట్లాడరు – మండిపడ్డ మంత్రి జూపల్లి  హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 2: బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం చేసిన అప్పుల వివరాలపై చర్చకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గత ప్రభుత్వం రూ.7.3 లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు…

సెల్ఫ్ గోల్ కొట్టిన‌ ప్ర‌భుత్వం

– మాట త‌ప్పిన జూప‌ల్లి రాజీనామా చేయాలి – గురుకుల టెండ‌ర్ల‌లో అవ‌క‌త‌వ‌క‌ల‌పై ఆధారాల‌తో మాట్లాడాం – ఫోన్ చేస్తే మంత్రులు స‌మాధానం చెప్ప‌లేదు – ఒక శాఖ‌పై మ‌రో శాఖ కోర్డుకు వెళ్లే దుస్థితి – మాజీ మంత్రి హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 2: ‘ఈ ప్రభుత్వం సవాళ్లు విసిరి చివరకు తోక…