Category ముఖ్యాంశాలు

ముఖం చాటేసిన నైరుతి

– దేశవ్యాప్తంగా వర్షాల కోసం ఎదురుచూపు – ఏరువాక సాగక రైతన్న ఆందోళన న్యూదిల్లీ, జూన్‌ 29 :‌ దేశంలో నైరుతి రుతుపవనాలు జూన్‌ 4‌న కేరళ తీరాన్ని తాకినప్పటికీ, దేశంలోని చాలాప్రాంతాలు ఇంకా వర్షాల కోసం వేచి చూస్తున్నాయి. గత 146 ఏండ్ల వాతావరణ చరిత్రలో ఈ జూన్‌ ‌నెల అత్యంత పొడిగా నమోదైన…

ఏరువాక పౌర్ణమి.. రైతుకు వ్యవసాయ నూతన సంవత్సరాది

సిద్దిపేట, ప్రజాతంత్ర, జూన్ 29 : తెలంగాణ పల్లెల్లో వ్యవసాయం కేవలం వృత్తి మాత్రమే కాదు.. అది జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయం. ఆ రైతు జీవితంలో అత్యంత విశిష్టమైన రోజుల్లో ఏరువాక పౌర్ణమి ఒకటి. జ్యేష్ఠ మాసం పౌర్ణమి రోజున జరుపుకునే ఈ పండుగతో రైతులు కొత్త వ్యవసాయ సీజన్ కు శ్రీకారం చుడతారు.…

వరంగల్ అభివృద్ధిపై మోదీకి ప్రత్యేక ప్రేమ

– రూ.17 వేల కోట్లతో మహా నగరంగా అభివృద్ధి – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరంగల్, ప్రజాతంత్ర, జూన్ 29 : రాష్ట్రంలో బీజేపీ ఎన్నడూ అధికారంలో లేకపోయినా వరంగల్ నగరమన్నా, ఇక్కడి ప్రజలన్నా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేకమైన ప్రేమ, గౌరవం ఉన్నాయని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర…

హామీలపై కాంగ్రెస్ నేతలను నిలదీయండి

– హైదరాబాద్ తర్వాత మోదీ అత్యధిక నిధులిచ్చింది వరంగల్‌కే – అయినా చినుకు పడితే మునిగిపోవడం బాధాకరం – కార్యకర్తలారా స్థానిక సమస్యలపై పోరుబాట పట్టండి – మేయర్ పీఠాన్ని గెలిచి మోదీ, నబిన్‌లకు గిఫ్ట్ ఇద్దాం – వరంగల్లో బూత్ అధ్యక్షుల సమావేశంలో కేంద్ర మంత్రి బండి వరంగల్, ప్రజాతంత్ర, జూన్ 29 :…

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఖాయం

– కార్యకర్తలే  బలమైన శక్తి – జాతీయ అధ్యక్షుడు నితిన్ న‌బీన్ సుబేదారి(హన్మకొండ ), ప్రజాతంత్ర, జూన్ 29: తెలంగాణలో రాజకీయ మార్పు అనివార్యమని, 2029 శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ధీమా వ్యక్తం చేశారు. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల క్రీడా మైదానంలో సోమవారం…

బియ్యం ఎగుమతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు

– రాష్ట్రాన్ని ప్రపంచ బియ్యం ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దుతాం – బియ్యానికి విలువ జోడిస్తే రైతులకు, రైస్ మిల్లర్లకు రెట్టింపు లాభాలు – ఫోర్టిఫైడ్ రైస్ వంటి వినూత్న ఉత్పత్తులతో ప్రపంచ మార్కెట్‌ లక్ష్యం కావాలి – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 29 : బియ్యం ఎగుమతులను భారీ…

హరీష్‌రావుకు మెంటల్ బ్యాలెన్స్ తప్పింది

– ప్రతీ ఎన్నికలో బీఆర్ఎస్‌కు ప్రజలు శిక్ష వేస్తూనే ఉన్నారు – బీజేపీది ఆశ కాదు.. అత్యాశ – రైతు భరోసా నిధులు వారం రోజుల్లో జమ – రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 29 : బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు హరీష్‌రావు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఆయనకు మెంటల్…

జీవితంలో షార్ట్ క‌ట్స్ ఉండ‌వు

– ఎంచుకున్న మార్గంపై విశ్వాసం ఉండాలి – నేడు ప్ర‌పంచానికే దిశానిర్దేశం చేస్తున్న దేశం – ఫీజు రీయింబ‌ర్స్ మెంట్‌పై ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తాం – యువ‌త‌, మ‌హిళ‌లు పెద్ద సంఖ్య‌లో రాజ‌కీయాల్లోకి రావాలి – స్టూడెంట్స్ కాన్ క్లేవ్‌లో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు నితిన్  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 29: త‌న తండ్రి మరణం తర్వాత…

రూ.2వేల కోట్ల బ‌కాయిల విడుద‌ల‌

– ఉద్యోగుల‌కు ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్న ప్ర‌భుత్వం – గ‌త నెల 29న మొద‌టి విడ‌త‌లో రూ.2వేల కోట్లు విడుద‌ల  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 29: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పట్ల తమకున్న చిత్తశుద్ధిని ప్రభుత్వం మరోసారి చాటుకుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటిక  ఉద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ బకాయిల చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేసింది.…