Category ముఖ్యాంశాలు

రైతుల ఖాతాల్లో రూ.2,482 కోట్లు

– కాంగ్రెస్ అంటేనే రైతు రాజ్యం – ఎన్ని అడ్డంకులున్నా వ‌రి సాగులో దేశంలో నెంబ‌ర్ వ‌న్‌ – అర్హులైన రైతుల‌కు విజ‌య‌వంతంగా రైతుభ‌రోసా నిధులు – కాళేశ్వ‌రం నుంచి నీరు రాక‌పోయినా రికార్డు స్థాయిలో వ‌రి ఉత్ప‌త్తి – మ‌హిళా సంఘాల‌తో పెట్రోల్ బంకులు పెట్టించాం – ఆర్టీసీ, సింగ‌రేణిని లాభాల్లోకి తెచ్చాం –…

‘టీమ్ బీజేపీ’ భావనతో పనిచేయాలి

– ప్రతీ ఎన్నికలో విజయమే ధేయయంగా నడవాలి – రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 30 : బీజేపీ అనేది ఒక్క వ్యక్తి ఆధారంగా నడిచే పార్టీ కాదు.. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక.. మనమంతా టీమ్ బీజేపీ భావనతో పనిచేస్తూ ప్రతి కార్యక్రమంలో, ప్రతి ఎన్నికలో విజయాన్ని లక్ష్యంగా…

సిగాచి కార్మికుల మ‌ర‌ణం ప్ర‌భుత్వ వైఫ‌ల్య‌మే

– మృతుల‌కు ఇస్తాన‌న్న కోటి ప‌రిహారం ఇవ్వ‌లేదు – కార్మికుల క‌ష్టార్జితాన్ని ప‌రిహారంగా చూపిన ఘ‌న‌త ఈ ప్ర‌భుత్వానిది – ఇప్ప‌టికైనా వారికి న‌ష్ట‌ప‌రిహారంచెల్లించాలి – మాజీ మంత్రి హ‌రీష్‌రావు డిమాండ్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 30: స‌రిగ్గా ఏడాది క్రితం అంటే 2025 జూన్ 30 రాష్ట్ర‌పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజు. కూటి…

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై విద్యార్థులకు ఊరట

-హైకోర్టులో విచారణ 6కు వాయిదా హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,జూన్‌ 30: ‌ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన పిటిషన్లపై విచారణను హైకోర్టు జులై 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో గత విచారణ సందర్భంగా జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు అప్పటివరకు కొనసాగుతాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. గత విచారణలో విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని హైకోర్టు కీలక…

30 ‌నెలల్లో రూ.30 వేల కోట్ల రైతుభరోసా ఎగవేత

– సభల పేరుతో నాటకాలు – రైతులకు చేసిందేమీ లేదు – మరోమారు రేవంత్‌పై కేటీఆర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 30: కాంగ్రెస్‌ ముప్పై నెలల పాలనలో రూ.30 వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొటారని, పైగా సభల పేరుతో నాటకాలు ఆడుతున్నారని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌మండిపడ్డారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌…

ఏరోస్పేస్ రాజధానిగా తెలంగాణ

– హైదరాబాద్ నుంచే ప్రపంచ విమానయాన భవిష్యత్తుకు దిశానిర్దేశం – ‘మేడ్ ఇన్ తెలంగాణ’ ప్రపంచ ఆకాశంలో ఎగురుతోంది – రాష్ట్ర అంతర్జాతీయ ప్రాధాన్యతను పెంచిన ఏరోమార్ట్  – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 30: ప్రపంచ ఏరోస్పేస్ పరిశ్రమకు తెలంగాణ కొత్త కేంద్రంగా అవతరిస్తోందని, ఇకపై అత్యాధునిక విమానాలు,…

తిరుమల విధానాన్ని అనుసరించాలి

– భూముల కేటాయింపులకు ఒక విధానం రూపొందించాలి – యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 30 : యాదగిరిగుట్టలో హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ కోసం మార్కెట్ రేట్ ప్రకారం భూమి కేటాయించాలని, వివిధ మఠాలకు భూముల కేటాయింపుపై ఒక విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి…

సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ జాజు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 30: రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తించిన కె.రామకృష్ణా రావు ఈ రోజు పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో 1992 బ్యాచ్‌కు చెందిన అధికారి సంజయ్ జాజును రాష్ట్ర ప్రభుత్వ…

నకిలీలకు నగిషీలు

– జేఎన్టీయూ అధికారుల అవినీతి లీలలు – ప్రిన్సిపాల్, అధ్యాపకులు లేకున్నా అఫిలియేషన్ గ్యారంటీ – కోర్సులకు సరిపడా అధ్యాపకులుండరు – చేతులు తడిపితే చాలు పనైపోతుంది – తెలంగాణలో ఉన్నత విద్యకు అవినీతి చీడ “జేఎన్టీయూ హైదరాబాద్ అనుబంధంగా ఉన్న 141 ఇంజినీరింగ్ కళాశాలల్లో సగానికి పైగా కళాశాలలకు ప్రిన్సిపాల్స్ లేరు. 2026-27 2…