Category ముఖ్యాంశాలు

ఉపాధ్యాయుల చేతుల్లోనే దేశ భవిష్యత్తు

– విద్యార్థుల భవిష్యత్‌కు పునాదులు వేసేది గురువులే – ప్రభుత్వ విద్యను ప్రైవేట్‌కు దీటుగా బలోపేతం చేస్తాం – సీఎం రేవంత్ రెడ్డి – కొడంగల్‌లో పాఠశాల భవనం, క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం కొడంగల్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 5 : విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులే అసలైన పునాదులు వేస్తారని, దేశ భవిష్యత్తు వారి చేతుల్లోనే…

22ఏలో చేర్చడం మానవ హక్కుల ఉల్లంఘనే

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5 : భూభారతి- 22ఏ ద్వారా రైతుల భూములను అక్రమంగా నిషేధిత జాబితాలో చేర్చడాన్ని నిరసిస్తూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో బీజేపీ ఆధ్వర్యంలో భూభారతి, 22ఏపై శనివారం మహాధర్నా నిర్వహించారు. శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నాయకత్వంలో జరిగిన ఈ…

‘రేవంత్ మార్క్ రాజకీయం’ సక్సెస్!

– కొండా బర్తరఫ్‌తో పార్టీపై పట్టు బిగించినట్లేనా ? – రేవంత్‌ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసే ఆలోచ‌న‌లో అధిష్ఠానం – మీనాక్షి నటరాజన్‌ స్థానంలో మరో సీనియర్ నాయకుడు పదేళ్ళుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చిన రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయాలన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తున్నది.…

భద్రాద్రి ఆలయ పనులు త్వరగా పూర్తి చేయాలి

– మంత్రి పొంగులేటి భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4 : వొచ్చే డిసెంబర్ లో జరగనున్న ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లోపు ఆలయంలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని, వొచ్చే ఏడాది శ్రీరా మనవమి ఉత్సవాల్లోపు అన్ని పనులు పూర్త య్యాలా చర్యలు చేపట్టాలని మంత్రి పొం గులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. భద్రాద్రి జిల్లాలో రెండు రోజుల…

డిగ్రీ, గురుకుల భవనాలు త్వరగా పూర్తిచేయాలి

– రెండు రోజుల పర్యటనకు కొడంగల్ విచ్చేసిన సీఎం – నియోజకవర్గంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష – మక్తల్- నారాయణపేట్- కొడంగల్ ఫేజ్-2కు త్వరగా టెండర్లు పిలవాలి – మద్దూరు మున్సిపల్ కేంద్రంలో రేవంత్ పర్యటన హైదరాబాద్, సెప్టెంబర్ 3 : తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ పరిధిలోని మద్దూరు మున్సిపల్ కేంద్రంలో ముఖ్యమంత్రి…

కేసీఆర్ చాలా మంచోడు

– హుందాగా రిసీవ్ చేసుకునేవారు – కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4 : మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన కొండా సురేఖ వరుస ఇంటర్వ్యూలతో కాంగ్రెస్ సర్కార్‌పై, పార్టీ అంతర్గత పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ ప్రముఖ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బీఆరఎస్…

హద్దులు దాటితే ఎవరిపైనైనా చర్యలు

– సురేఖ తొలగింపుపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్  హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4 : మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తొలగించడంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ నిర్ణయం బాధ కలిగించేదే అయినా పార్టీ క్రమశిక్షణే అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, అధిష్ఠానం…

వారికి దేశ భ‌క్తి స‌ర్టిఫికెట్లు ఇవ్వ‌డం త‌గ‌దు

– అది దేశాన్ని అవమానించడమే – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాల కోసం ఒవైసీ బ్రదర్స్ దేశభక్తులంటూ ప్రశంసలు కురిపించడం తీవ్ర ఆశ్చర్యం కలిగిస్తోందని, ఇది సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ధ్వజమెత్తారు. దేశభక్తులు…

భూముల చుట్టూ తిరుగుతున్న రేవంత్ రెడ్డి

– రైతుల భూములను 22ఏ లో పెట్టడం దారుణం – కాంగ్రెస్ వెయ్యి రోజుల వైఫల్యాలపై  కౌటాలలో భారీ నిరసన – హరీష్‌ రావు తీవ్ర ఆగ్రహం సిర్పూర్ కాగజ్‌నగర్/ కౌటాల: సూర్యుడి చుట్టూ భూమి తిరిగితే కాంగ్రెస్ పాలనలో భూముల చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతున్నారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్‌…