Category ముఖ్యాంశాలు

ఎర్రవల్లిలో హైటెన్షన్

– కాంగ్రెస్-బీఆర్ఎస్ శ్రేణుల బాహాబాహీ – దామరకుంట వద్ద రాళ్ల దాడి, తోపులాట – కేటీఆర్, హరీశ్ రావు ఎర్రవల్లి బాట – మార్గమధ్యలో పోలీసుల అరెస్ట్, భారీ బందోబస్తు సిద్దిపేట, ప్రజాతంత్ర సెప్టెంబర్ 8: సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం ఎర్రవల్లి, దామరకుంట ప్రాంతాలు మంగళవారం తీవ్ర రాజకీయ ఉద్రిక్తతకు కేంద్రంగా మారాయి. మాజీ…

కలియుగ దుశ్శాసనుడు రేవంత్ రెడ్డి

గౌరవ సభ కాదు..  కౌరవ సభ రాష్ట్రంలో పాలన గాడితప్పింది కేంద్రం, గవర్నర్ జోక్యం చేసుకోవాలి రాష్ట్రపతి పాలన విధించాలి కేసీఆర్ ఇంటిపై దాడి వికృత చర్య రేవంత్ రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలి బీఆర్ఎస్ ఎల్పీ  డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8 : కలియుగ దుశ్శాసనుడు రేవంత్…

కేసీఆర్ ‌కేంద్రంగా రాష్ట్ర‌ రాజకీయాలు

– అసెంబ్లీ సమావేశాల వేళ కాంగ్రెస్- బీఆర్ఎస్ మధ్య తీవ్రస్థాయి పోరు – ఎర్రవెల్లి ఫామ్ హౌస్ ముట్టడితో పెరిగిన ఉద్రిక్తతలు “కేసీఆర్ లాంటి తెలంగాణ టవరింగ్ పర్సన్ చావును కోరుకుంటున్నామని కాంగ్రెస్ నేతలు ప్రకటిస్తున్నారు అంటే ఆ పార్టీ ఆలోచనలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రతి పక్ష నేత చావు కోరుకుంటున్న డప్పు…

వారి వ్యాఖ్యలు సభా మర్యాదలకు విరుద్ధం

– సభాపతిని కించపరిచిన ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలి – శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి దామోదర్ – మధుసూదన్, నవీన్ కుమార్ రెడ్డిలపై చర్యలకు రంగం సిద్ధం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8 : శాసనమండలిలో బీఆరఎస్ సభ్యులు తాతా మధుసూదన్, ఎన్.నవీన్ కుమార్ రెడ్డిలు శాసనసభ ప్రాంగణంలోని గేట్ నంబర్ 3 సమీపంలో శాసనసభాపతిని…

బీఆర్ఎస్ సభ్యుల తీరు ప్ర‌జాస్వామ్యానికే మ‌చ్చ‌

– ఆయ‌న్ను ద‌ళిత స్పీక‌ర్ గా చూడ‌టం త‌ప్పు -‎ తెలంగాణ ఆత్మగౌరవంపై దాడిని సహించేది లేదు – చ‌ట్ట‌ స‌భ‌ల‌పై దాడికి ఫామ్ హౌజ్‌లో కుట్ర‌ – ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడుకోవాలి – దామోద‌ర్ ప్ర‌తిపాదించిన తీర్మానానికి మ‌ద్ద‌తు – ఉప‌ ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ ‎హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 8: ‎శాసనసభాపతి గడ్డం ప్రసాద్…

స్పీకర్‌కు సీఎం రేవంత్ పరామర్శ

– నిన్న అసెంబ్లీ ఎదుట జరిగిన పరిణామాల నేపథ్యంలో .. హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8 : బీఆరఎస్ నాయకులు ఏకంగా స్పీకర్‌ని అసభ్యకర పదజాలంతో దూషించి మొత్తం తెలంగాణ సమాజాన్ని అవమానపరిచేలా వ్యవహరించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎదుట జరిగిన ఈ దురదృష్టకర పరిణామాలపై పత్రికలు, టీవీలు, అన్ని మీడియాలు ప్రముఖంగా ప్రచురించాయన్నారు.…

ప్రజాపాలన కాదు.. ఇది ఎమర్జెన్సీ రాజ్యం

– తాతా మధు, నవీన్ రెడ్డిల అరెస్టుపై మండిపడ్డ హరీశ్ రావు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 8 : శాసన సభ్యులను, మండలి సభ్యులను సభలోకి రానివ్వకుండా రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు క్రూరంగా దాడి చేసి, సభా హక్కులను కబళించారని బీఆర్‌ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీష్‌రావు ఓ ప్ర‌క‌ట‌న‌లో మండిపడ్డారు. నేడు…

సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి

-కేటీఆర్ డిమాండ్ – సభలో చర్చను దారిమళ్లించేందుకే కాంగ్రెస్ చిల్లర డ్రామాలు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 8 : శాసనసభలో తమ పార్టీ మహిళా ప్రజాప్రతినిధికి జరిగిన అవమానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కచ్చితంగా క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఒక ప్ర‌క‌ట‌న‌లో డిమాండ్ చేశారు. శాసనసభ వేదికగా ప్రతిపక్షాన్ని ఎదుర్కొలేక కాంగ్రెస్…

ఇది శాసనసభ కాదు.. కౌరవ సభ

– సీఎం రేవంత్‌ ‌సారీ చెప్పాలి – రేవంత్‌ ‌ప్రభుత్వంపై హరీష్‌ ‌రావు ఫైర్‌ ‌- టీషర్టులతో మీరు పార్లమెంట్‌కు వెళ్తారు – మేము టీషర్టులతో అసెంబ్లీకి రాకూడదా? – ఇది ముమ్మాటికీ దుశ్శాసన సభ – మహిళా నేతల జుట్టు పట్టుకుని ఈడ్చేస్తారా? – ఈ దాడి వెనుక రేవంత్‌ ‌రెడ్డి కుట్ర ఉంది…