Category ముఖ్యాంశాలు

సమ్మక్క సాగర్‌కు త్వరగా ఎన్‌ఓసీ ఇవ్వాలి

 – ఛత్తీస్‌గఢ్‌ సీఎంను కోరిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్‌ 4 : సమ్మక్క–సారక్క బ్యారేజీగా పిలిచే సమ్మక్క సాగర్‌ ప్రాజెక్టుకు అనుమతిని (ఎన్‌ఓసీ) వీలైనంత త్వరగా జారీ చేయాలని నీటిపారుదల, ఆహార, పౌర సరఫరాల శాఖల మంత్రి కెప్టెన్‌ ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాన్ని కోరారు. న్యూదిల్లీలో ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి…

ఏపీ పునర్విభజన సరిగా జరగలేదు

– పూర్తిగా నష్టపోయిన భద్రాచలం పరిసర ప్రాంతాలు – విభజన తర్వాత సీఎంగా కేసీఆర్ దృష్టి పెట్టకపోవడంతోనే నష్టం – కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే భద్రాచలం వెనుకబాటు – పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ప్రమాదం – రెవెన్యూ మంత్రి పొంగులేటి భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4 : ఆంధ్రప్రదేశ్ పునర్విభ„జన సరిగా జరగలేదని, కావాలని…

మంత్రివర్గం నుంచి సురేఖ బర్త్ రఫ్

-‌‌‌‌ పంతం నెగ్గించుకున్న రేవంత్ – అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి మరీ అనుకున్నది సాధించిన వైనం – రాజీనామా చేయనని సురేఖ భీష్మించినా ఫలితం లేదు – పార్టీలో తనమాటే ఫైనల్ అని నిరూపించిన సీఎం – పనిలో పనిగా చిన్నారెడ్డికి కూడా ఉద్వాసన – మరో ముగ్గురు బీసీ మహిళలతో సురేఖ లోటు భర్తీ…

రేవంత్ రెడ్డిని శపిస్తున్నా

– నా తల్లికి తీవ్ర అన్యాయం జరిగింది – సురేఖ కూతురు సుష్మిత ఆవేదన – పరకాల నియోజకవర్గంలో పోటీకి రేవంతుకు సవాల్ వరంగల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3: రాష్ట్ర మంత్రివర్గం నుంచి కొండా సురేఖను సీఎం రేవంత్ రెడ్డి బర్తరఫ్ చేయడం రాజకీయంగా పెను సంచలనం రేపింది. ఈ నిర్ణయంపై సురేఖ కుమార్తె సుష్మిత…

భద్రాద్రికి త్వరలో రైలు కూత !

– పాండురంగాపురం – సాకేతపురి పనులకు మోక్షం – ఆధ్యాత్మిక, పారిశ్రామిక ప్రగతికి సరికొత మార్గం – మంత్రి తుమ్మల విజ్ఞప్తికి కేంద్రం ఓకే భద్రాద్రి కొత్తగూడెం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3 : జిల్లా అభివృద్ధికి కీలకమైన పాండురం గాపురం–మల్కనగిరి రైల్వే లైన్ కు మరోసారి కదలిక వచ్చింది. వివిధ కారణాలతో పూర్తి ప్రాజెక్టు ఆలస్యమవుతున్న…

భూ యజమానికి చట్టబద్ధ హక్కులు కల్పించడమే లక్ష్యం

భూ రీ స‌ర్వేకు హాజ‌రు కాని స‌ర్వేయ‌ర్ల‌కు నోటీసులు ఇవ్వాలి సబ్ రిజిస్ట్రార్లు, తహసీల్దార్ల‌ పనితీరు మారాలి అన్ని జిల్లాల్లో జ‌న‌గామ యాప్ అమ‌లు చేయాలి భద్రాద్రి ఐడీవోసీ సమీక్షలో మంత్రి పొంగులేటి  భద్రాద్రి కొత్తగూడెం, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 3 : రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతోపాటు ప్రతి భూయజమానికి చట్టబద్ధమైన హక్కులు…

నా బ‌ర్త్ ర‌ఫ్‌కు కార‌ణం ముఖ్య‌మంత్రే!

 – అధిష్టానానికి ఆ ఉద్దేశం లేదు – ఉరితీసేవారికైనా చివరిమాట చెప్పుకునే అవకాశమిస్తారు – నాకా అవ‌కాశం కూడా ఇవ్వ‌లేదు – కొండా సురేఖ         (మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర‌, ప్ర‌త్యేక ప్ర‌తినిధి) తనను బర్త్ రఫ్ చేసే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పట్టుదలే కారణమ‌ని అధిష్టానానికి ఏమాత్రం ఇష్టం లేకపోయినా…

రాజకీయ ఎత్తుపల్లాల మ‌ధ్య సురేఖ ప్రయాణం!

– ప‌డినా పోరాట‌శైలి వీడ‌ని సురేఖ‌ – పైర్ బ్రాండ్ బీసీ నేత‌గా గుర్తింపు – రాజ‌కీయ ప్ర‌స్థానంలో జారిన అడుగు – లేచి నిల‌దొక్కుకోవ‌డం ఆమెకు అల‌వాటే – ఈ విరామం ఏ ప్ర‌స్థానానికో? వరంగల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3: కొండా సురేఖ రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే అది ఒకే పార్టీలో కొనసాగిన సాధారణ…

పాత బస్తీ ఒరిజినల్ సిటీ

– ఈ ప్రాంత‌ అభివృద్ధి బాధ్యత మాది – కొబ్బ‌రి కాయ కొట్టి చేతులు దులుపుకున్న బీఆర్ ఎస్ స‌ర్కార్‌ – మీరాలం చెరువుపై కేబుల్ బ్రిడ్జి – మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి: – స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌ ప్రత్యేక ప్రతినిధి, సెప్టెంబ‌ర్ 3 : పాత…