Category ముఖ్యాంశాలు

బీఆర్ఎస్ పాలనలో రైతు వినాశనం

– కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాల‌న‌లో రైతు వికాసం – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల  హైదరాబాద్,ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 3 : బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన చార్జిషీట్‌పై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతుల వినాశనం జ‌రిగితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే రైతు వికాసం…

ప్రజలకు సీఎం శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3 : శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భగవద్గీత బోధనలు మానవ జీవితానికి మార్గదర్శకమని అన్నారు. శ్రీకృష్ణుడి తత్వాన్ని అర్థం చేసుకుని, ఆయన బోధనలను ఆచరిస్తే జీవితంలో ప్రతి పనిలో విజయాన్ని సాధించవచ్చని అన్నారు. శ్రీకృష్ణుడి కృపా కటాక్షాలు రాష్ట్ర ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని…

ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం సచివాలయానికి పాద‌యాత్ర‌

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అరెస్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3 : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు సచివాలయానికి చేపట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకుని ఆయనను అరెస్టు చేశారు. పెండింగ్‌లో ఉన్న రూ.15వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎనిమిది లక్షల మందికిపైగా విద్యార్థుల నుంచి…

అసెంబ్లీ సమావేశాలకు సన్నద్ధం కండి

– అన్ని శాఖలు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి – సీఎస్ సంజయ్ జాజు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3: ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలను త్వరగా అందించేందుకు అన్ని శాఖలు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్…

కాంగ్రెస్ పాలనలో కాల్వల్లో నీళ్లు పార‌ట్లే

– ఉమ్మడి మెదక్ జిల్లాపై సీఎం రేవంత్ పగ – కేసీఆర్ హయాంలో 85% పూర్తయిన టన్నెల్ – మిగిలిన 300 మీటర్లు తవ్వలేని చేతకాని ప్రభుత్వం – ఆగిపోయిన నర్సాపూర్ కాళేశ్వరం కాల్వ పనులు ప్రారంభించాలి – నర్సాపూర్ కాల్వ వద్ద రేవంత్‌కు హరీష్‌రావు సెల్ఫీ ఛాలెంజ్ నర్సాపూర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3 :…

అంగన్‌వాడి చరిత్రలో కొత్త అధ్యాయం

– 50 ఏళ్ల చరిత్రలో తొలిసారి మొదటి తేదీనే జీతాలు – సీఎం రేవంత్, మంత్రి సీతక్కకు అంగన్‌వాడీల కృతజ్ఞతలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2 : అంగన్‌వాడి చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. సుమారు 50 సంవత్సరాల అంగన్‌వాడి వ్యవస్థ చరిత్రలో తొలిసారిగా నెల మొదటి తేదీనే టీచర్లు, హెల్పర్లకు జీతాలు అందాయి. దీంతో…

రేవంత్‌, సురేఖ మ‌ధ్య ముదురుతున్న వివాదం

– ఇక అమీతుమీ తేల్చుకునే దిశ‌గా అడుగులు – దిల్లీ కేంద్రంగా సీఎంపై సంచలన వ్యాఖ్యలు – ‘కొండా’ వివాదాస్ప‌ద‌ వ్యాఖ్యలపై హైకమాండ్ సీరియస్ – బీసీ మ‌హిళ కావ‌డంతో వెనుక‌డుగు వేస్తున్న అధిష్టానం (మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర‌ ప్ర‌త్యేక ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్‌) తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయాలు మరింత ముదురుతున్నట్లు కనిపిస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి…

కాంగ్రెస్ 420 హామీలతో ప్రజా ద్రోహం

– మాట నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలం – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 2: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో నెరవేర్చలేకపోయిందని, ఇది తెలంగాణ సమాజాన్ని ప్రతీ విషయంలోనూ మోసం చేసిన ‘420’ ప్రభుత్వమని కేంద్ర బొగ్గు,…

జాతీయ జలభద్రతకు ఏకీకృత కార్యాచరణ

– జలభద్రత ఒక ప్రభుత్వ శాఖకే పరిమితం కాకూడదు – ప్రతి ఆస్తికి ‘యూనిక్ ఐడీ’ కేటాయించాలి – జల్ సంచయ్–జన్ భాగీదారీ’ సదస్సులో మంత్రి ఉత్తమ్  న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 2 : దేశవ్యాప్తంగా చేపడుతున్న ప్రతి జల సంరక్షణ పనిని ఒకే జలభద్రతా ప్రణాళిక పరిధిలోకి తీసుకురావాలని నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ…