Category ముఖ్యాంశాలు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.8,591 కోట్లు

 – శాసనమండలిలో మంత్రి అడ్లూరి  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 10 : రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు, ఆశ్రమ పాఠశాలల్లోని పోస్టుల అప్‌గ్రేడేషన్‌పై ఎస్సీ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ శాసనమండలిలో గురువారం కీలక ప్రకటన చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు ఎమ్మెల్సీలు లేవనెత్తిన ప్రశ్నలకు ఆయన వివరంగా సమాధానమిచ్చారు.…

హాస్పిట‌ల్స్‌లో మౌలిక వ‌స‌తుల పెంపున‌కు చ‌ర్య‌లు

– మరో 9 హాస్పిటల్స్‌లో ఎంఆర్‌ఐ సేవలు – 8 హాస్పిటల్స్‌లో సీటీ స్కాన్ సేవలు – అదనంగా 485 వెంటిలేటర్ల ఏర్పాటు – శాసనమండలిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 10 : ప్రభుత్వ హాస్పిటళ్లలో ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్ సేవలను మరింత విస్తరిస్తున్నామని ఆరోగ్య శాఖ…

నిధుల వినియోగానికి స్వేచ్ఛ అవసరం

– అందుకే పంచాయతీరాజ్ చట్టం-2018కు సవరణ – అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి సీతక్క – ఏకగ్రీవంగా శాసన సభ ఆమోదం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 10 : గ్రామ పంచాయతీకి వచ్చే డబ్బు గ్రామాభివృద్ధికే ఉపయోగపడాలి.. ఆదాయం గ్రామ అవసరాలకు అందుబాటులో ఉండాలి.. నిధుల వినియోగంలో పారదర్శకత ఉండాలి.. ప్రజలకు జవాబుదారీతనం ఉండాలి.. ఇదే ప్రజా…

రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిగా

– ప్రభుత్వం, ఉద్యోగులపై రూపాయి భారం పడకుండా అమలు – 12.91 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు వర్తింపు – ఇప్పటికే 98 క్లెయిమ్‌ల పరిష్కారం – ఉద్యోగుల కోసం హెల్త్‌కార్డు కూడా తీసుకొచ్చాం – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 10 : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్…

శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

-‌ కేటీఆర్‌, ‌హరీష్‌ ‌రావు సహా 22 మందిపై వేటు – సభ్యుల సస్పెన్షన్‌కు మంత్రి శ్రీధర్‌బాబు సిఫారసు – సస్పెన్షన్‌ వేటుకు స్పీకర్‌ ‌ప్రసాద్‌ ‌కుమార్‌ ఆమోదం – సెషన్‌ ‌మొత్తం సస్పెండ్‌ ‌చేసిన శాసనసభ స్పీకర్‌ ‌హైదారాబాద్‌, ‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 9: ‌బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై శాసనసభలో సస్పెన్షన్‌ ‌వేటు పడింది. దీంతో ఈ సమావేశాలకు…

ఆ బూతులు భరించలేకనే కడుపు మండి మాట్లాడా

– ఒకరి చావును కోరడం సమర్థనీయం కాదు – కేసీఆర్‌పై వ్యాఖ్యలకు ఎమ్మెల్యే శంకర్‌ ‌వివరణ హైదారాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9: ‌బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌ను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై చెలరేగిన రాజకీయ దుమారంపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ ‌స్పందిస్తూ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు. వ్యక్తిగతంగా ఏ ఒక్కరి చావును…

కాళోజీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవాలి

– పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి – రవీంద్రభారతిలో ఘనంగా కాళోజీ జయంతి ఉత్సవాలు – వి.ఆర్.విద్యార్థికి కాళోజీ సాహిత్య పురస్కారం ప్రదానం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : కాళోజీ నారాయణరావు ప్రజల గొంతుకగా, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కాళోజీ జయంతి…

పోలీసుల దాడిపై గవర్నరుకు బీఆర్‌ఎస్‌ ‌ఫిర్యాదు

– కాంగ్రెస్‌ ‌సర్కార్‌పై, హామీలపై ఫిర్యాదుల వెల్లువ – వెయ్యి రోజులు గడిచినా హామీలు నెరవేర్చని కాంగ్రెస్‌ -‌ రైతు బంధు, నిరుద్యోగ సమస్యలపై వైఫల్యం – మా ఎమ్మెల్యేలపై పోలీసులు దాడులు చేశారు – దాడిపై గవర్నర్‌కు ఆధారాలు చూపాం: కేటీఆర్‌ ‌హైదారాబాద్‌, ‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 9: ‌లోక్‌భవన్‌లో గవర్నర్‌ ‌శివ్‌‌ప్రతాప్‌ ‌శుక్లాను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు,…

బీఆర్‌ఎస్‌ది దళిత వ్యతిరేక వైఖరి

– ఇద్దరు మండలి సభ్యులు స్పీకర్‌ను అవమానించారు – బీఆర్‌ఎస్ దుశ్చర్యలపై చర్యలు తీసుకోవాలి – గవర్నర్‌కు కాంగ్రెస్ సభ్యుల వినతిపత్రం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : బీఆర్‌ఎస్ శాసనమండలి సభ్యులు తాతా మధు, నవీన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా శాసనసభ స్పీకర్‌ను లక్ష్యంగా చేసుకుని అవమానకర వ్యాఖ్యలు చేశారని, మరణించిన ఆయన తల్లిని ఉద్దేశించి…