Category ముఖ్యాంశాలు

పేదల ఆత్మగౌరవం ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం

– రెవెన్యూ మంత్రి పొంగులేటి  హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 2 : తమది పేదవాడి కష్టం తెలిసిన ప్రభుత్వమని, గత ప్రభుత్వం వదిలి వెళ్లిన భారీ అప్పులు, పెండింగ్ బిల్లులను చెల్లిస్తూనే ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.…

అన్ని రంగాల్లో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం

– భూములు నిషేధిత జాబితాలో పెట్టి 30శాతం కమీషన్లు – వెయ్యి రోజుల్లో రూ.4.50 లక్షల కోట్ల అప్ప్పులు – రుణ మాఫీ, పెన్షన్లు, ఉద్యోగాలు మోసపూరిత హామీలే – కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్ చార్జిషీట్ – సీఎం రేవంత్ పాలనపై నిప్ప్పులు చెరిగిన కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2 :…

విమానాశ్రయాల పనులు వేగవంతం చేయండి

– రక్షణ, పౌర విమానయాన శాఖల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయండి – ఆదిలాబాద్ విమానాశ్రయంలో ఎంఆర్‌వో వసతులు కల్పించండి – కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2 : ఆదిలాబాద్, మామూనురు(వరంగల్) విమానాశ్రయాల పనులు వేగవంతం చేయాలని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు…

‘గొల్లల గుడి’కి జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తింపు

ములుగు, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్ 2 : ములుగు జిల్లా పాలంపేటలోని చారిత్రక ‘గొల్లల గుడి’ని జాతీయ ప్రాధాన్యత కలిగిన కట్టడంగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజిట్ ప్రకటన జారీ చేసింది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత పురావస్తు అధ్యయన విభాగం(ఏఎస్ఐ) ప్రాచీన కట్టడాలు, పురావస్తు ప్రదేశాల చట్టం-1958 కింద ఈ నిర్ణయం…

జన ఆకాంక్షల కేంద్రంగా వెయ్యి రోజుల పాలన

-పేదల అవసరాలు, ఆత్మగౌరవాల మేళవింపుతో సంక్షేమం  – వెయ్యి రోజుల పాలనపై ‘ఎక్స’లో సీఎం రేవంత్ పోస్టు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2 : జన ఆకాంక్షలే కేంద్రంగా త్యాగాల ఆశయాలే ఇంధనంగా సాగిన వెయ్యి రోజుల ప్రజా ప్రస్థానం ఇది అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెయ్యి రోజుల పాలన సందర్భంగా ‘ఎక్స’లో పోస్టు చేశారు.…

గ్లోబల్ సమ్మిట్- రక్ష ఎక్స్‌పోలో భాగ‌స్వాములు కండి

– రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం – దేవరకద్ర డీఆర్‌డీఎల్కు ఉచితంగా భూ కేటాయింపు – ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు 1500 ఎకరాల సేకరణకు రాష్ట్రం ఆమోదం న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 2 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’తో పాటు ‘రక్షణ ఎక్స్‌పో-2026’కు హాజరుకావాల్సిందిగా…

హైడ్రా రంగనాథ్‌కు హైకోర్టులో ఊరట

– సింగిల్ జడ్జి ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1 : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ కేసులో ఆయనపై సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్‌ను డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. తదుపరి విచారణ నవంబర్ 3వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది. అప్పటివరకు…

క్రిటికల్ మినరల్స్‌పై తెలంగాణ ఫోకస్

– క్రిటికల్ మినరల్స్ పరిశోధనకు త్రిముఖ భాగస్వామ్యం – మోనాష్-ఐఐటీ హైదరాబాద్-సింగరేణి సంయుక్తంగా ముందడుగు – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1 : క్రిటికల్ మినరల్స్, ఖనిజ అన్వేషణ, అధునాతన ఖనిజ సాంకేతికతల రంగాల్లో దీర్ఘకాలిక పరిశోధన, సంస్థాగత భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది.…

గ‌ణేష్ ఉత్స‌వాలు శోభాయ‌మానంగా నిర్వ‌హించాలి

– రాష్ట్రంలో అన్ని గ‌ణేష్ మండ‌పాల‌కు ఉచిత విద్యుత్‌ – ప‌ర్యావ‌ర‌ణ‌హిత వేడుక‌ల‌కు ప్రాధాన్యం – ర‌క్ష‌ణ‌, పారిశుద్ధ్యం, వైద్య‌సేవ‌లు నిరంత‌రం అందుబాటులో వుండాలి – సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించాలి – రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 1: గణేష్ నవరాత్రి ఉత్సవాలను అత్యంత శోభాయమానంగా నిర్వహిస్తామని రవాణా…