పులుల సంరక్షణలో అందరూ భాగస్వాములవ్వాలి

– భూమి సమస్త జీవరాశుల ఉమ్మడి నివాసం – అటవీ శాఖ మంత్రి సురేఖ మేడ్చల్, ప్రజాతంత్ర, జూలై 29: పులుల సంరక్షణ పట్ల సమాజంలోని అన్ని వర్గాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ఈ భూమి మనుషుల ఆవాసం మాత్రమే కాదని, సమస్త జీవరాశుల ఉమ్మడి నివాసం…








