Category ముఖ్యాంశాలు

సభాపతిని, దళితులను అవమానిస్తే సహించం

– అంటరానితనం, దొర అహంకారం పేరుకుపోయాయి – ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కుట్ర – బీఆర్‌ఎస్‌ ‌సభ్యులను ఉసిగొలిపారు – స్పీకర్‌కు కేసీఆర్‌ ‌క్షమాపణ చెప్పలేదు – కుట్రదారులపై అట్రాసిటీ కేసులతో కఠిన చర్యలు – అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 9: శాసనసభలో సభాపతి స్థానాన్ని, దళిత వర్గాలను అవమానించేలా బీఆర్…

కాంగ్రెస్, బీఆర్ఎస్ వీధి నాటకాలు

– అసెంబ్లీలో ప్రజల పక్షాన నిలిచింది బీజేపీ మాత్రమే – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : శాసనసభ, శాసనమండలి వేదికగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండు రోజులుగా ఆడుతున్న కపట నాటకాలను యావత్ సమాజం అసహ్యించుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. చట్టసభల…

స్పీకర్‌ను శాసించే హక్కు ఎవరికీ లేదు

– మీ బెదిరింపులకుఎవరూ భయపడరు – శుద్ధి కార్యక్రమాల ద్వారా దళితులను అవమానించారు – ప్రతిపక్షంపై డిప్యూటీ సీఎం భట్టి ఫైర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : శాసనసభలో ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తనపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సభాపతి స్థానాన్ని అవమానిస్తూ, బెదిరింపులకు దిగడం ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చ…

కాళోజీ సేవలను స్మరించుకోవాలి

– కాళోజీ జయంతి, తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా సీఎం శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : తెలంగాణ భాష, యాస, సంస్కృతి, ప్రజల జీవన విధానాన్ని తన రచనల ద్వారా ప్రపంచానికి చాటిన ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు సేవలు చిరస్మరణీయమని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆ…

రేవంత్ రెడ్డిది క్రిమినల్ మనస్తత్వం 

– సబిత, సునీతలపై దాడి హేయం – ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి – స్పీకర్‌ను అడ్డు పెట్టుకుని చిల్లర రాజకీయాలు – రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ఘాటు విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8 : మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలపై అత్యంత హేయమైన దాడి అని, వారికి జరిగిన ఈ అవమానానికి రేవంత్…

ర‌ణ‌రంగంగా వరదరాజపూర్

– కేసీఆర్ ఫామ్ హౌస్ ముట్టడికి కాంగ్రెస్ యత్నం – బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ – కేసీఆర్, రేవంత్ల దిష్టిబొమ్మలు దగ్ధం – ఫామ్ హౌజ్ పరిసరాల్లో పోలీస్ బందోబస్తు మర్కుక్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8 : సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం వరదరాజపూర్, ఎర్రవల్లి గ్రామాల్లో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెల…

ఎర్రవల్లిలో హైటెన్షన్

– కాంగ్రెస్-బీఆర్ఎస్ శ్రేణుల బాహాబాహీ – దామరకుంట వద్ద రాళ్ల దాడి, తోపులాట – కేటీఆర్, హరీశ్ రావు ఎర్రవల్లి బాట – మార్గమధ్యలో పోలీసుల అరెస్ట్, భారీ బందోబస్తు సిద్దిపేట, ప్రజాతంత్ర సెప్టెంబర్ 8: సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం ఎర్రవల్లి, దామరకుంట ప్రాంతాలు మంగళవారం తీవ్ర రాజకీయ ఉద్రిక్తతకు కేంద్రంగా మారాయి. మాజీ…

కలియుగ దుశ్శాసనుడు రేవంత్ రెడ్డి

గౌరవ సభ కాదు..  కౌరవ సభ రాష్ట్రంలో పాలన గాడితప్పింది కేంద్రం, గవర్నర్ జోక్యం చేసుకోవాలి రాష్ట్రపతి పాలన విధించాలి కేసీఆర్ ఇంటిపై దాడి వికృత చర్య రేవంత్ రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలి బీఆర్ఎస్ ఎల్పీ  డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8 : కలియుగ దుశ్శాసనుడు రేవంత్…

కేసీఆర్ ‌కేంద్రంగా రాష్ట్ర‌ రాజకీయాలు

– అసెంబ్లీ సమావేశాల వేళ కాంగ్రెస్- బీఆర్ఎస్ మధ్య తీవ్రస్థాయి పోరు – ఎర్రవెల్లి ఫామ్ హౌస్ ముట్టడితో పెరిగిన ఉద్రిక్తతలు “కేసీఆర్ లాంటి తెలంగాణ టవరింగ్ పర్సన్ చావును కోరుకుంటున్నామని కాంగ్రెస్ నేతలు ప్రకటిస్తున్నారు అంటే ఆ పార్టీ ఆలోచనలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రతి పక్ష నేత చావు కోరుకుంటున్న డప్పు…