Category ముఖ్యాంశాలు

మండపాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం

– అతిథులను ఆహ్వానిస్తే కమిషనరేట్‌కు సమాచారం ఇవ్వండి – పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలి – గణేష్ ఉత్సవాలపై సీఎం సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. మండప నిర్వాహకులు సంబంధిత అధికారుల వద్ద…

విద్యా రంగంలో సంస్కరణల హోరు

– మూడేళ్లలో రూ.7,554 కోట్లు పెరిగిన బడ్జెట్ – 10,006 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశాం – సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 11 : రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి ప్రపంచ స్థాయి ప్రమాణాలకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో తెలిపారు.…

జనగణనలో కులగణనను చేర్చాలి

– కులగణన చేద్దామా వద్దా.. బీజేపీ సభ్యులు సూటిగా చెప్పాలి – కులగణనతోనే బలహీన వర్గాలకు న్యాయం – రాష్ట్రంలో చేసిన తీరులో దేశవ్యాప్తంగా సర్వే చేయాలి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : దేశంలో సామాజిక అసమానతలను తొలగించి బలహీనవర్గాలకు న్యాయం చేయాలంటే జనగణనలో కులగణనను తప్పనిసరిగా…

 మత్స్యకారుల బతుకులకు భరోసా

– ఎఫ్‌టీఎల్‌ హద్దుల పరిరక్షణపై రాజీ పడబోం – ఇప్పటికే 44 వేల చెరువులకు జియో ట్యాగింగ్‌ – నెల్లికల్‌ ఎత్తిపోతలపై సభాముఖంగా విస్పష్టమైన హామీ – వ‌చ్చే జూన్‌ నాటికి 7,800 ఎకరాలకు సాగునీరు – పీడీఎస్‌లో అదనపు నిత్యావసర సరకుల పంపిణీపై సానుకూల పరిశీలన – శాసనమండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి…

అటవీ శాఖ అమరుల సేవలు చిరస్మరణీయం

– అడవులు, వన్యప్రాణుల సంరక్షణలో 23మంది సిబ్బంది ప్రాణత్యాగం – డీజీపీ ఆనంద్ – అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది – అటవీ సిబ్బందికి ఆయుధాలు ఇవ్వాలి – ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : సహజ వనరులు, అటవీ సంపద, వన్యప్రాణుల పరిరక్షణలో ప్రాణత్యాగం చేసిన అటవీ…

మా సమస్యలపైనే ఫిర్యాదు చేయాల్సి వచ్చింది

– ప్రజాప్రతినిధులమని చూడకుండా దాడి – దాడులను ఖండించాల్సిన ప్రభుత్వ పెద్దలు మౌనంగా ఉన్నారు – మహిళా కమిషన్, ఎన్‌హెచ్ ఆర్‌సీకి బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేల ఫిర్యాదు – తక్షణం డీజీపీని నివేదిక కోరతామన్న మహిళా కమిషన్ చైర్ ప‌ర్స‌న్‌ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : ప్రభుత్వ దుర్మార్గపు పాలనపై ప్రజల పక్షాన పోరాడాల్సిన…

కాల‌నీల‌కు కాల‌నీలే 22ఎ కిందకు పోయిన‌య్‌

– గ‌తంలో జ‌రిగిన రిజిస్ట్రేష‌న్లు ఇప్పుడెందుకు జ‌ర‌గ‌డంలేదు? – ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వం ప‌ట్ల విశ్వాసం పోతున్న‌ది – రాత్రికి రాత్రే భూమిపై హ‌క్కును తొల‌గించారు – హెచ్‌సీయూ భూములు బోంబే స్టాక్ ఎక్చేంజ్‌లో తాక‌ట్టు – హిల్ట్ పాల‌సీ ద్వారా భూముల‌ను కొల్ల‌గొట్టే య‌త్నం – సిరిపూర్ కాగ‌జ్ న‌గ‌ర్‌లో 30వేల ఎక‌రాలు 22ఎ కిందికి…

ఓబీసీలకు ప్రత్యేక గుర్తింపు కల్పించాలి

– జనగణనలో ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ కేటాయించాలి – ఓబీసీల సమస్యలపై రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేయాలి – ఓబీసీల జనాభాపై కచ్చితమైన గణాంకాలుండాలి – శాసనసభలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11: ఓబీసీలకు సంబంధించిన ఈ అంశంపై సభలో ఏకగ్రీవ తీర్మానం చేయాల్సిన అవసరం ఉందని…

హరిత విద్యుత్ విప్లవమే లక్ష్యం

– భవిష్యత్ అవసరాల దృష్ట్యా కొత్త పాలసీ – సోలరైజేషన్ వైపు మళ్లిస్తే ఖజానాపై తగ్గనున్న భారం – వ్యవసాయానికి మీటర్లు పెట్టే ప్రసక్తే లేదు – రైతులపై భారం లేని ఆధునికీకరణ – శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు తగినట్లుగా…