Category ముఖ్యాంశాలు

వరంగల్ తూర్పు కాంగ్రెస్ లో చీలికలు

– నాలుగు వర్గాలుగా నాయకులు – త్రిశంకు స్వర్గంలో జంపు జిలానీలు – వర్గ పోరులో నలిగిపోతున్న సీనియర్ నాయకులు, కార్యకర్తలు వరంగల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పూర్తిగా అయో మయంగా మారింది. కాంగ్రెస్ పార్టీ నుంచి కొండా సురేఖ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా బాధ్యతలు…

అక్కడ ఘనం.. ఇక్కడ భయం

– మజ్లిస్ భయంతోనే విమోచన దినం నిర్వహించడంలేదు – బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫైర్ – బీజేపీ మహిళా మోర్చా ర్యాలీలో పాల్గొన్న కేంద్ర మంత్రి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : కర్ణాటక, మహారాష్ట్రల్లో తెలంగాణ విముక్తి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ఎంఐఎం భయంతో నిర్వహించడం…

తెలంగాణ సమర యోధులను స్మరించుకునేందుకే..

– 17న పరేడ్ గ్రౌండ్స్‌లో విమోచన దినోత్సవం – ఏర్పాట్లను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : ఆనాడు నిజాం పెట్టిన బాధలను భరించి తెలంగాణ ఆత్మగౌరవం కోసం ప్రాణాలర్పించిన సమరయోధులను స్మరించుకునేందుకు భారత ప్రభుత్వం ‘హైదరాబాద్ ముక్తి దివస్‌ను ప్రారంభించిందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. పరేడ్…

’ఉస్మానియా’ పునరుద్ధరణలో సహకరించాలి

– ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్-5కు సీఎం రేవంత్ విజ్ఞప్తి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : అగా ఖాన్ ఫౌండేషన్‌పై అత్యంత గౌరవం ఉందని, తమ వారసత్వ సంపదను పునరుద్ధరించడంలో అగా ఖాన్ ఫౌండేషన్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-5తో ఆయన…

రాజీనామా చేయాల్సింది ఎవరు?

– రూపాయి జీతంతో పేదల కోసం పనిచేస్తున్న నేనా.. – అసెంబ్లీకి రాకుండా ఫార్మ్ హౌస్‌లో ఉన్న కేసీఆరా – పొంగులేటి.. పొంగు’ అంటూ ఎందుకు భయపడుతున్నారు – మాజీ మంత్రి హరీష్ రావును ప్రశ్నించిన మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 123 : ప్రతిపక్షాలు 22ఏ భూముల అంశాన్ని అడ్డుపెట్టుకుని చేస్తున్న రాజకీయ…

ఆదిలాబాద్ విమానాశ్రయంపై మరో ముందడుగు

–  జేయూఏతో రక్షణ సామర్థ్యాలు మరింత బలోపేతం – రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సమక్షంలో సమీక్ష – డీపీఆర్, మాస్టర్ ప్లాన్‌ను వేగవంతం చేయాలని నిర్ణయం – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : వాణిజ్యపరంగా, వ్యూహాత్మకంగా కీలకమైన ఆదిలాబాద్ ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి వేగంగా అడుగులు…

రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు

– హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : రాష్ట్రంలో వర్గాలు కొనసాగుతున్నాయని, పలు జిల్లాల్లో మరో వారం రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న 24 గంటల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే…

ఈ పాపం ఈనాటిది కాదు

– ఉమ్మడి రాష్ట్రం నుంచే 22-ఎ సమస్య – బీఆర్ఎస్ పాలకులు పరిష్కరించి ఉంటే ఈ సమస్య రాకపోను – ఆన్ లైన్‌లో అప్‌లోడ్ చేసే సమయంలో పొరపాటు – తప్పును సరిదిద్దాం -మేం కొత్త‌గా ఏమీ చేర్చ‌లేదు – రిజిస్ట్రేషన్‌ల ఆదాయం తగ్గిందనడం అవాస్తవం – శాసనసభలో చర్చ.. మంత్రి పొంగులేటి సమాధానం హైదరాబాద్,…

అధికార వికేంద్రీకరణ అవసరం

– ముఖ్య‌మంత్రి త‌ర‌పున క్యూర్ బిల్లు ప్ర‌వేశ‌పెట్టిన మంత్రి దుద్దిళ్ల  – బిల్లుకు శాస‌న‌స‌భ ఆమోదం – ఒకే న‌గ‌రం, ఒకే ప‌రిపాల‌న‌, ఒకే చ‌ట్టం ఈ బిల్లు నినాదం – నాలుగు ర‌కాల క‌ఠిన చ‌ర్య‌ల ప్ర‌తిపాద‌న‌ – అనుమ‌తి లేని భ‌వ‌నాల‌కు ఆస్తి ప‌న్నుపై వంద నుంచి 300 శాతం జ‌రిమానా –…