టెక్నాలజీ దుర్వినియోగం- సమాజానికి శాపం

“ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అత్యంత వేగంగా విస్తరించే అవకాశముంది. ఇప్పటికే ఏఐ ప్రకంపనలు మొదలయ్యాయి. అనేక అంతర్జాతీయ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ గడించడానికి కృత్రిమ మేథను ప్రవేశ పెడుతున్నాయి. “సైన్స్ అండ్ టెక్నాలజీ” మానవ జీవితాలను శాసిస్తున్నది. ప్రయోజనాలతో పాటు అనేక విపరీత పరిణామాలకు కూడా విజ్ఞాన,సాంకేతిక పరిజ్ఞానం దోహదం చేయడం బాధాకరం..”…








