special Stories

special Stories

బంబాసు!

మెరుపు తీగెలు   -బమ్మిడి జగదీశ్వరరావు రాకూడని చోటుకి వచ్చామని వచ్చిన రెండు నిముషాల్లోనే అర్థమయ్యింది. కొరియన్ డ్రామాస్ చూసి చూసి ‘కొరియర్’ అని అన్నా కొరియన్ అనే వినిపిస్తోంది. అలాంటి స్థితిలో మన హైదరాబాదులో ‘కొరియన్ సందడి’ జరుగుతుంటే మనం వెళ్ళకుండా వుంటే యేమి బావుంటుంది అంటూ నన్నూ యీడ్చుకుపోయారు మా మిత్రులిద్దరూ. ‘ఉచితమనే అన్నారే’…

మూడు ప్రవాహాలు సమ్మేళనం

చెమ్మ : వారాల ఆనంద్ తెలుగుసాహిత్యంలో కొందరు కేవలం రచయితలుగానో రచయిత్రులుగానో మాత్రమే కాకుండా విలక్షణ ఆలోచనాస్రవంతికి ప్రతీకలుగా నిలుస్తారు. అలాంటి విలక్షణ వ్యక్తిత్వాలలో కాత్యాయని విద్మహే ఒకరు. అధ్యాపకురాలిగా, పరిశోధకురాలిగా, విమర్శకురాలిగా, మహిళా ఉద్యమకార్యకర్తగా ఆమె ఎంతో కృషిచేసారు. కాత్యాయని విద్మహే అనగానే స్త్రీవాద సాహిత్యవిమర్శ గుర్తుకువస్తుంది. కాని ఆమె కృషి కేవలం స్త్రీవాద…

భద్రతా పరిస్థితుల నేపథ్యంలో సాయంత్రం 6.30 గంటలకే కన్నాట్ ప్లేస్‌లో దుకాణాలు మూసివేత

న్యూదిల్లీ, జూలై 23: దేశ రాజధాని న్యూదిల్లీ  ప్రముఖ వాణిజ్య కేంద్రం కన్నాట్ ప్లేస్ (CP) పరిసరాల్లో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల దృష్ట్యా అక్కడి అన్ని దుకాణాలు, కార్యాలయాలు, రెస్టారెంట్లు గురువారం (జూలై 23) సాయంత్రం 6.30 గంటలకే మూసివేయాలని న్యూదిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్ (NDTA) అత్యవసర సలహా సర్క్యులర్ జారీ చేసింది. ఎన్‌డీఎంసీ (NDMC) చైర్మన్, వైస్ చైర్మన్ సూచనల మేరకు…

గ్రామీణ భారతంలో సంక్షోభం ..!

భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దేశ ఆర్థికాభివృద్ధికి వెన్నెముక. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, గ్రామీణ ఉపాధి, చిన్న వ్యాపారాలు—ఇవన్నీ కలిసి గ్రామీణ జీవనాన్ని నడిపిస్తాయి. అలాంటి గ్రామీణ కుటుంబాల ఆదాయ వృద్ధి మందగించడం, అనధికారిక అప్పులపై ఆధారపడటం పెరగడం ఆర్థిక వ్యవస్థకు మాత్రమే కాదు, సామాజిక స్థిరత్వానికీ ఆందోళనకర సంకేతం. నాబార్డ్ తాజాగా విడుదల…

ఎవరి త్యాగం? ఎవరి భోగం?

  “ఆలూ లేదు చూలూ లేదు, కొడుకు పేరు సోమలింగం’ అన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం ఈ వ్యవహారానికి సంబంధించి భూసేకరణ ప్రారంభించింది. మొత్తం వరుసలో ఐదో పనో, ఆరో పనో అయిన భూసేకరణను తెలంగాణ ప్రభుత్వం ఇంత హడావిడిగా, ఇంకా మొదటి పని కూడా కాకుండానే మొదలుపెట్టిందంటే, అసలు ప్రాజెక్టు అటకెక్కినా, తన చేతుల్లో భూమి…

విద్యా రంగాన ఆక్రోశం – ప్రజాస్వామ్య వ్యవస్థల బాధ్యత

దిల్లీతో పాటు దేశంలోని అనేక విద్యా కేంద్రాలలో ఇటీవల వెలుగుచూసిన నిరసనలు, తీవ్ర గందరగోళ పరిస్థితులు కేవలం విద్యార్థుల తక్షణ అసంతృప్తిని మాత్రమే కాక, సమాజంలో అంతర్లీనంగా పెరుగుతున్న లోతైన వ్యవస్థాగత వైఫల్యాలను ఎత్తిచూపుతున్నాయి. సీజేపీ చేపట్టిన నిరసనలకు తోడు, నిన్న జరిగిన కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు ఈ ఉద్రిక్తతలను మరింత రాజకీయం చేశాయి.…

మిన్నంటుతున్న పొగాకు రైతుల ఆర్తనాదాలు

ఒక వైపు ఎల్ నినో,సూపర్ ఎల్ నినో ప్రభావంతో, దేశంలోను,తెలుగు రాష్ట్రాల్లోను వర్షాభావ పరిస్థితుల వలన రైతులు ఇబ్బంది పడుతున్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక,పెట్టుబడి ఖర్చులు రాక అన్నదాత ఆక్రందనలు మిన్నంటుతున్నారు. ఎన్. ఎల్. ఎస్ ప్రాంతంలో పండే పొగాకుకు గిరాకీ ఎక్కువగా ఉంది. ఎన్. ఎల్. ఎస్ ప్రాంతంలో పండే పొగాకు…

నీట్ నిరసనకు “నీట్‌గా” లేని ప్రతిస్పందన

మ‌రో మాటలో చెప్పాలంటే, పరిపాలనా అధికారాన్ని ఎవరు చేపట్టాలో ఎన్నికలు నిర్ణయిస్తాయి, కానీ వారి పరిపాలన  నిజమైన నాణ్యతను ప్రజా వ్యతిరేకతే అంచనా వేస్తుందని పై సూక్తి సూచిస్తుంది. సులభంగా చెప్పాలంటే, ఎన్నికలలో గెలవడం ఒక ప్రభుత్వానికి రాజ్యాధికారపు తాళాలను అందిస్తుంది, కానీ ప్రజా ఆగ్రహం అసలైన పనితీరు సమీక్షను అందిస్తుంది. పైన చెప్పిన ఈ…

ఎల్ నినోతో వంటనూనెల సంక్షోభం

భారతదేశంలో కొనసాగుతున్న ఎల్ నినో ప్రభావం నైరుతి రుతుపవనాలను బలహీనపరుస్తూ, తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు, వర్షాధార నూనెగింజల పంటల దిగుబడిలో గణనీయమైన తగ్గుదలకు దారితీస్తోంది. దేశీయ ఉత్పత్తి తగ్గడం వల్ల దిగుమతి చేసుకునే వంటనూనెలపై ఆధారపడాల్సిన పరిస్థితి మరింత పెరిగే అవకాశం ఉందని, దీంతో లక్షలాది మంది రైతుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని…

విశ్వ‌న‌గ‌రంలో వాన ప‌డితే న‌ర‌కం!!

హైదరాబాద్ మహానగరం అంతర్జాతీయంగా ఐటీ హబ్‌గా, పెట్టుబడుల స్వర్గధామంగా శరవేగంగా దూసుకుపోతోంది. కానీ, కేవలం ఒక మోస్తరు వర్షం పడితే చాలు, ఈ విశ్వనగరం  అసలు రంగు బయటపడుతోంది. గత కొన్ని రోజులుగా నగరంలో కురుస్తున్న వర్షాలు, పండుగ రద్దీ వెరసి హైదరాబాద్‌ మౌలిక వసతుల డొల్లతనాన్ని, ట్రాఫిక్‌ నిర్వహణ లోపాలను మరోసారి బట్టబయలు చేసాయి…