special Stories

special Stories

తవాంగ్ పర్యటన

“ఇప్పటికీ మొంపా కుటుంబంలో రెండవ సంతానం మగబిడ్డ పుడితే ఆ పిల్లవాడిని మూడేళ్ల తర్వాత బౌద్ధమతానికి విరాళంగా ఇవ్వడం ఆచారంగా వస్తోందని తెలిసి ఆశ్చర్యపోయాను. నేను వెళ్ళినప్పుడు కూడా ఒక స్థానిక కుటుంబం మూడు, నాలుగేళ్ళ వయస్సు పిల్లవాడిని తీసుక వచ్చి ప్రస్తుతం అక్కడున్న లామాతో పూజ చేయించడం చూసి, మన దగ్గర జరిపే ”…

బొమ్మల పంచాయితీ!

రేషన్‌ కార్డు స్మార్ట్‌ అయింది.. పౌరసరఫరాల శాఖ కూడా స్మార్ట్‌ కావాలి! పేదవాడి చేతిలోకి వస్తున్న కొత్త స్మార్ట్‌ ఫుడ్‌ సెక్యూరిటీ కార్డు కేవలం ప్లాస్టిక్‌ ముక్క కాదు.. అది ఆహార హక్కుకు, ఆత్మగౌరవానికి గుర్తు. ఆగస్టు 15 నుంచి కొత్త స్మార్ట్‌ కార్డుల పంపిణీ ప్రారంభమైంది. క్యూఆర్‌ కోడ్‌, వాటర్‌ప్రూఫ్‌ పీవీసీ, భద్రతా లక్షణాలతో…

రాజకీయాలలో “క్షుద్రం “ఎలా!?

“వాస్తవంగా ఆరోపణలు చేసిన వీరిద్దరూ బలహీన వర్గాల ప్రతినిధులే!పైగా అంబేద్కరిజం ను ,బుద్దిజం సమర్థకులే!! అట్లాంటప్పుడు వీరు క్షుద్ర పూజలు గురించి మాట్లాడడం అనేది అంత సముచితం కానేకాదు.వాళ్ళు క్షుద్రపూజలు విశ్వసిస్తున్నారు అంటే, ఇప్పటివరకు వారు ప్రజల్లో ప్రచారం చేసిన అంబేద్కరిజం,బుద్ధిజం అనేది అవసరం కోసం అనుసరించిన అవకాశవాద బాటలనాలా? రాజకీయ దారిద్ర్యం నెత్తినెత్తుకొని తమ…

‘సర్’ సర్జరీ.. 73 లక్షల వోట్ల కోత..!

ప్రజాస్వామ్య శుద్ధీకరణా? వోటర్ల హక్కుల కత్తిరింపా? తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్య చరిత్రలోనే ఇది మునుపెన్నడూ చూడని అత్యంత భారీ,కీలకమైన వోటర్ల జాబితా సవరణ ప్రక్రియగా నిలిచిపోనుంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీ సుదర్శన్ రెడ్డి ఇటీవల వెల్లడించిన అధికారిక గణాంక వివరాలు ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ, సాధారణ ప్రజానీకంలోనూ పెను తీవ్రమైన తుఫాను…

దేశ తొలి స్వాతంత్య్ర వేడుకల్లో మహాత్ముడు ఎందుకు పాల్గొనలేదు

“ముస్లిం నాయకుడైన మహమ్మద్ ఆలీ జిన్నాను ప్రధాని మంత్రిగా చేసైనా దేశ విభజనను ఆపాలని గాంధీ భావించారు. ఇది హిందూ- ముస్లింల మధ్య మరింత చిచ్చు రాజేసింది. నెహ్రు, సర్దార్ వల్లబాయ్ పటేల్ లు గాంధీ విధానాన్ని వ్యతిరేకించారు. విభజన జరిగితేనే అల్లర్లు సమసి పోతాయని వారు భావించారు. దేశ విభజనో..అంతర్గత యుద్ధమో తేల్చుకోండని జిన్నా…

క్షుద్ర పూజలతో ప్రభుత్వాలు కూలిపోతాయా..?

“ఇతర విమర్శల సంగతి ఎలా ఉన్నా తనను గద్దె దింపాలని, రాష్ట్రంలో కరవు రావాలని ప్రతిపక్ష నాయకుడు, మాజీ మంత్రి హరీష్‌రావు క్షుద్రపూజలు చేశాడనడంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నోటివెంట ఈ మాటలు రావడం రాజకీయవర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. మూఢ విశ్వాసాలను నమ్మరాదని ప్రచారం చేయాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రే ఇలాంటి ఆరోపణలు చేయడమేంటని…

“విద్యార్థుల రక్తంలోకి అతను బుల్లెట్లను దించాడు..”

“ ఈ ఏడాది జులై 20న, దిల్లీ జంతర్ మంతర్ లో, విద్యార్థులను చితకబాదారు. విచక్షణారహితంగా కొట్టారు. లాఠీచార్జి చేశారు. హింసా ప్రయోగం ఏ స్థాయిలో జరిగిందంటే, పోలీసులు పెల్లెట్ తుపాకిలను కూడా బీహార్ లో ఉపయోగించారు. ఏకే -47 తుపాకీలతో వారిని కాల్చారు. ఇప్పటివరకు పెల్లెట్ గన్స్ వాడకం కల్లోలిత ప్రాంతాల్లోనే పరిమితం అయింది.…

పేదరికాన్ని జయించడం – భారతదేశ తదుపరి మహత్తర జాతీయ లక్ష్యం

Overcoming Poverty – India's Next Great National Goal

“1947 నుంచి భారత్ సాధించిన ప్రగతి అసాధారణమైనది. ఇప్పుడు ఆ ప్రగతికి తగినంత పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. స్వాతంత్ర్యం అంటే విదేశీ పాలన నుంచి విముక్తి మాత్రమే కాదు.పేదరికం, ఆకలి, అవకాశాల కొరత మనిషి జీవితాన్ని నిర్ణయించని స్వేచ్ఛా వాతావరణాన్ని సృష్టించడమే. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత్ తదుపరి దశాబ్దానికి ఒక స్పష్టమైన సంకల్పం…

ప్రభుత్వానికి పదవీ విరమణల గండం!

తెలంగాణలో అధికారం మారినా… అప్పుల తిప్పలు, ఆర్థిక సందిగ్ధతలు మాత్రం మారలేదు సరేకదా, మరింత జటిలంగా మారుతున్నాయి. ఒకవైపు ఎన్నికల లబ్ధి కోసం గుప్పించిన ఆరు గ్యారెంటీల అమలు భారం, మరోవైపు గత ప్రభుత్వ హయాం నుండి వారసత్వంగా వొచ్చిన అప్పుల ఊబి ప్రస్తుత పాలకుల మెడకు చుట్టుకుంటున్నది . ఈ రాజకీయ చదరంగంలో ఇప్పుడు…

‘రోహిత్ వేముల బిల్లు’ ఒక చారిత్రక అవసరం!!

The 'Rohith Vemula Bill' is a historical necessity!!

విద్యాలయాలు  కేవలం అక్షరాలు నేర్పే నిలయాలు మాత్రమే కాదు, అవి ఒక సమాజం ప్రగతిని, సంస్కృతిని, సామాజిక న్యాయాన్ని ప్రతిబింబించే పవిత్ర స్థలాలు. అయితే, ఆధునిక కాలంలో కూడా మన ఉన్నత విద్యాసంస్థల ప్రాంగణాల్లో నేటికీ వేళ్లూనుకుపోయిన అదృశ్య వివక్ష, అసమానతలు ఎందరో ప్రతిభావంతులైన విద్యార్థుల భవిష్యత్తును, వారి అమూల్యమైన ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ఒక…