special Stories

special Stories

ఆర్ఎస్ఎస్‌ కాలం చెల్లిన వ్యూహాన్ని అమలు చేస్తోందా?

  “వాస్తవానికి, ఆర్‌ఎస్‌ఎస్ ఇటువంటి వ్యూహాన్ని ప్రయోగించడం ఇదే మొదటిసారి కాదు. తన ప్రతిష్టను కాపాడుకోవడానికి, వాజ్‌పేయి ప్రభుత్వ ఆర్థిక సరళీకరణను తీవ్రంగా వ్యతిరేకించడం నుండి, 2024 తర్వాత నాయకత్వానికి నిర్మాణాత్మక వినయం గురించి బహిరంగంగా ఉపన్యాసాలు ఇవ్వడం, నిర్లక్ష్యానికి గురై హింసాత్మక ఘటనలతో అట్టుడికిపోతున్న మణిపూర్‌లో తక్షణ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేయడం వరకు, అది…

సీఈసీ నోటీసులు అందుకోనున్న 62ల‌క్ష‌ల మంది!

పలు వివాదాలు , అభ్యంతరాల మధ్య దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో వివిధ దశలలో కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన వోటర్ల సవరణ ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో వోటరు జాబితా నుంచి 73 లక్షల పేర్లు తొలగిపోనున్నాయన్న వార్త రాష్ట్రాన్ని కుదిపేస్తున్నది. బీఎల్‌వో ఇంటికొచ్చినప్పుడు ఫారం నింపి ఇచ్చి, రసీదు భద్రంగా దాచుకుని, నిశ్చింతగా ఉన్నామనుకుంటున్న  2.64 కోట్ల మందిలో…

ఉచిత పథకాల హామీ, అమలు పై మళ్ళీ చర్చ

ఎన్నికల సందర్భంగా వోట్ల కోసం రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత పథకాల  హామీలు .. వాటి అమలు  పై గత కొంత కాలంగా చర్చ జరుగుతున్నది. ఉచిత పథకాల హామీ అమలు ప్రభుత్వ ఖజానా పై భారీ భారం పడుతుందని కొందరు ఆర్థిక నిపుణుల అభిప్రాయం.. బ్యాంక్ ల నుండి దేశ జనాభాలో అతి స్వల్ప…

యువశక్తి నిధి: ఆకాంక్షలను అవకాశాలుగా మలచే వ్యూహం

“సాంకేతిక పరిజ్ఞానం, సామాజిక మాధ్యమాలు, వేగంగా మారుతున్న ఉద్యోగ ప్రపంచం మధ్య పెరిగిన జెన్‌ జెడ్‌ తరం ఉద్యోగాన్ని కేవలం జీతంతో కొలవడం లేదు. పని–వ్యక్తిగత జీవితం సమతుల్యత, పనిలో స్వేచ్ఛ, నైపుణ్యానికి గుర్తింపు, ఆర్థిక స్వయంసమృద్ధి వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తోంది. రాబోయే జెన్‌ ఆల్ఫా తరం కృత్రిమ మేధస్సు, డిజిటల్‌ సాంకేతికతల మధ్య…

పుస్తక సేవలో మహోన్నత శిఖరం

“కృత్రిమ మేధస్సు సమాచారాన్ని సృష్టించగలదు… కానీ సమాచారాన్ని విజ్ఞానంగా, విజ్ఞానాన్ని విలువగా మార్చేది గ్రంథాలయం; ఆ మార్పుకు మార్గదర్శి గ్రంథపాలకుడే.” గ్రంథాలయ శాస్త్ర పితామహుడు డా. ఎస్.ఆర్. రంగనాథన్ (ఆగస్టు 12 – డా. ఎస్.ఆర్. రంగనాథన్ జన్మదినం సందర్భంగా) “పుస్తకం ఒక వ్యక్తిని మార్చగలదు… గ్రంథాలయం ఒక సమాజాన్ని మార్చగలదు. ఆ మార్పుకు మార్గదర్శి…

తెలంగాణలో బీఆర్ఎస్‌ షాడో కేబినెట్‌ పాత్ర..!!

“కొన్ని దేశాల్లో ప్రభుత్వ కేబినెట్ లకు పోటీగా షాడో కేబినెట్ చేస్తోంది..యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా వంటి దేశాల్లో షాడో కేబినెట్లు సమర్ధవంతంగా పని చేస్తున్నాయి. షాడో కేబినెట్ కు చట్టబద్ధత ఉండదు.రాజ్యాంగ పరమైన అధికారాలుండవు..కానీ ప్రభుత్వం, మంత్రులు, పాలనా విధానాలపై షాడో కేబినెట్ నిఘా పెట్టుతుంది. ఒక్కొక్క షాడో మంత్రి ఒక్కొక్క శాఖపై నిఘా…

ఒంటరి పోరుకు బీజేపీ నిర్ణయం !!

తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఒంటరిగానే బరిలోకి దిగుతుందని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు చేసిన ప్రకటన తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుండి నేటి వరకు బీజేపీ సొంతంగా బలపడటం కంటే మిత్రపక్షాలపైనే ఎక్కువగా ఆధారపడిందనేది కాదనలేని చారిత్రక సత్యం.…

అమెరికన్ హైవేపై మ‌ర‌పురాని అనుభ‌వం

‘మైక్ మరియు కేథీ బక్కర్’ (చర్చ్ ఆఫ్ గాడ్) జ్ఞాపకాలు నేను నా భార్యతో కలిసి పదవసారి అమెరికా పర్యటనలో భాగంగా హ్యూస్టన్ (టెక్సాస్)లో వున్న నేను చర్చ్ ఆఫ్ గాడ్‌కు చెందిన మైక్ మరియు కేథీ బక్కర్‌లను గుర్తుచేసుకుంటూ పులకించి పోతున్నాను. ఇరవై ఏడు సంవత్సరాల క్రితం, మేము మొదటిసారి అమెరికాను సందర్శించినప్పుడు, 1999వ…

ఆయకట్టు సుభిక్షం: జల సిరుల కోసం వరుణ యాగం

Prosperous Ayacut: Varuna Yagam for Abundant Water Resources

వాన చినుకు కోసం నేల ఆత్రుతగా ఎదురు చూస్తోంది. ఆశల పల్లకి మోసే నల్లని మబ్బుల కోసం రైతు కళ్లు నిరంతరం ఆకాశాన్ని తిలకిస్తున్నాయి. పల్లెల్లోని చెరువులు, కుంటలు, వాగులు, వంకలు జలకళ కోసం నిరీక్షిస్తున్నాయి. విత్తిన విత్తనం మొలకెత్తి, పంట పొలాలు పచ్చదనం పరుచు కోవాలని, బావుల్లో జల మట్టాలు పెరగాలని, ప్రతి జలాశయమూ…

కావేరి జలాలపై “కన్నడం కరుణిస్తుందా.. తమిళం తెగిస్తుందా”?

“మేకెదాటు ప్రాజెక్టు ఇటీవలి కాలంలో కావేరి నదిపై ‘మేకెదాటు’ వద్ద సమతుల్య జలాశయాన్ని నిర్మించాలని కర్ణాటక భావిస్తోంది. బెంగళూరు తాగునీటి అవసరాలు, విద్యుత్ ఉత్పత్తికి ఇది అవసరమని చెబుతోంది. అయితే, ఈ ప్రాజెక్టు పూర్తయితే తమకు వచ్చే నీటి ప్రవాహం పూర్తిగా తగ్గిపోతుందని తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ అంశం వివాదాన్ని మరింత రాజేసింది.” దేశం…