special Stories

special Stories

శాంతి ప్రయత్నమా? నోబెల్ కోసం ఆరాటమా?

“ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్ ఫ్రెడ్ నోబుల్ కేవలం సైన్స్ లో మాత్రమే కాదు విభిన్న మైన రంగాల్లో తన విలక్షణశైలితో అత్యంత ప్రతిభగల వ్యక్తిగా రాణించాడు. ఈ కారణం వలనే నోబెల్ బహుమతిని  వివిధ రంగాల్లోని ప్రముఖులకు ప్రతీ ఏటా బహూకరిస్తారు.అయితే డోనాల్డ్ ట్రంప్ లాంటి వారు నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రాకులాడడం…

పార్లమెంట్ సమావేశాలు

Parliament sessions

తమను ఎంతో ప్రేమతో ఎన్నుకున్న వోటర్ల వల్ల లోక్‌సభ, రాజ్యసభల పవిత్ర సభల్లోకి వొచ్చిన  “గౌరవనీయ సభ్యులు ” గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పార్లమెంటు మన దేశ ప్రజల  సమిష్టి  వారసత్వం. వీరు దాని రక్షకులు, పోషకులు. అయితే ఈ అత్యంత కీలకమైన బాధ్యతను వారు నిజంగా నెరవేరుస్తున్నారా అన్నదే ఈ రోజు ప్రతి భారతీయుణ్ణి తొలుస్తున్న ప్రశ్న ప్రస్తుత…

దిల్లీ సమావేశంలో విజేత ఎవరు?

ఆ క్రమంలోనే నిన్న గాక మొన్న పాలమూరు జిల్లాలో ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అభ్యర్థన బెదిరింపు రెండూ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్నారని మంచి మనసుతో పాలమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతలు పథకాలకు అడ్డుపడ వద్దని కోరారు. అంతేకాదు పెండింగ్…

పిల్లలపై పెరుగుతున్న వేడి గాలుల ప్రభావం: మన భవిష్యత్తుకు ప్రమాదం

పిల్లలపై పెరుగుతున్న వేడి గాలుల ప్రభావం: మన భవిష్యత్తుకు ప్రమాదం: మన దేశంలో వేడి గాలుల తీవ్రత ఆందోళనకరంగా పెరుగుతోంది. 2020 నుండి 2024 మధ్య కాలంలో వేడి రోజులు దాదాపు రెట్టింపు అయ్యాయి. ఇది కేవలం పెరుగుతున్న ఉష్ణోగ్రత మాత్రమే కాదు, మన దేశంలోని చిన్నారుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టే తీవ్రమైన సమస్య. పిల్లల…

ప్రజలకు మేలుచేస్తే, పదేళ్లయినా ఉంటారు!

“ఏడాదిన్నర గడచిపోయింది. పరిపాలన మీద ప్రజలలో ఒక ఉజ్జాయింపు అంచనా ఏర్పడింది. అనుకూలత తగ్గడం, ప్రతికూలత పెరగడం వంటి నిర్ణయాత్మక సూచనలు కనిపించకపోవచ్చును కానీ, పెదవి విరుపులు కనిపిస్తున్నాయి, నిట్టూర్పులు వినిపిస్తున్నాయి. జరగవలసినంత జరగకపోవడానికి, జరుగుతూ వస్తున్నవి కూడా కుంటుపడడానికి కారణాలు అన్నీరేవంత్‌రెడ్డి సమర్థతకు సంబంధించినవి కావు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆయనకు అనుకూలించడం లేదు.…

కడతేరని పధకాలతో కాంగ్రెస్ ప్రభుత్వం?

“గత ప్రభుత్వంలో చెల్లించాల్సిన గ్రామ సర్పంచ్ లు బిల్లులను ఏళ్ళతరబడి పెండింగ్ లో ఉంచారు. వడ్డీ చక్రబంధంలో ఇరుక్కొని కొందరు సర్పంచ్ లు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. స్థానిక ఎన్నికలు సకాలంలో నిర్వహించుకోవడం వలన కేంద్రం నుండి వచ్చే గ్రామాభివృద్ధి నిదులు రావడంలేదు..ఇక కోట్లాది రూపాయలు రిటైర్ అయిన ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ గత ప్రభుత్వం,…

విమాన‌ప్ర‌మాదంలో అస‌లు నిజాలేంటి?

ఇక ఆపరేష‌న్ సింధూర్ త‌ర్వ‌తా మ‌న‌దేశానికి, యు.ఎస్‌.కు మ‌ధ్య సంబంధాలు కొంత‌మేర దెబ్బ‌తిన్న‌మాట వాస్త‌వం. ఈ నేప‌థ్యంలో భార‌త్ చేసిన విచార‌ణ బోయింగ్ సంస్థ‌ల‌కు అనుకూలంగా, యు.ఎస్‌. ప్ర‌భుత్వాన్ని బుజ్జ‌గించే రీతిలో కొన‌సాగింద‌నేది కొంద‌రు విమ‌ర్శ‌కుల అభిప్రాయం. ముఖ్యంగా బోయింగ్‌తో ఒప్పందాలు కుదుర్చుకోవాల‌ని కోరుతున్న అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ నుంచి వ‌చ్చిన విప‌రీత ఒత్తిడి…

పునరుత్పాదక వ్యవసాయం ద్వారా జీవవైవిధ్య పునరుద్ధరణ

top 8 most searched keywords for a website covering

వాతావరణ మార్పు, నేల క్షీణత మరియు జీవవైవిధ్య నష్టం ప్రపంచ వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టుతుంది, పునరుత్పాదక వ్యవసాయం ఒక శక్తివంతమైన పరిష్కారంగా ఉద్భవించింది – స్థితిస్థాపక వ్యవసాయం, వాతావరణ చర్య  పర్యావరణ పునరుద్ధరణకు ఒక మార్గం. ఈ పరివర్తన విధానం స్థిరత్వానికి మించి కదులుతుంది, ఉత్పాదకతను పెంచుతూ భూమిని సారవంతం  చేస్తుంది. ఆహార భద్రత, మానవ…

దాశరథి ‘సమైక్య’ కవిత

తెలుగు కవిత్వానికి అంగారాన్ని, శృంగారాన్ని అద్దిన దాశరథి కృష్ణమాచార్యులు (1925-1987) శతజయంతి సంవత్సరం ఇది. నూరువసంతాల కింద పుట్టిన దాశరథి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని(1946-1951) అగ్నికంఠంతో అక్షరీకరించాడు. బతికినంత కాలం తెలంగాణ కోసం ఒళ్ళంతా నోరుజేసుకొని కొట్లాడాడు. సినిమాలకు పాటలు రాసి రసహృదయుల మనస్సులను చూరగొన్నాడు. ‘నిప్పుపూలు’లాంటి తెలంగాణ ఆత్మను పట్టిచూపే కథలు కూడా…

తెలంగాణ సమరబోధి

‘మేకిట్‌ న్యూ’ అనే పిలుపునిచ్చాడు ఎజ్రాపౌండ్‌. ఈ  పిలుపు అనేకచోట్ల, అనేకవిధాలుగా సాహిత్యంలో ప్రతిఫలించింది ఆధునిక ఉద్యమమైంది. గతంతో తెగదెంపులు చేసుకుంది. పాత సాంప్రదాయలను వదిలి పెట్టమని ఉద్బోధించింది. కొత్తరూపాలను ఆవిష్కరించింది. కవులను, కళాకారులను నూతన పద్ధతులను, కొత్తపుంతలను అనుసరించేట్లు చేసింది. మహాకవి దాశరధి కూడా ‘పునర్నవం’ అని పిలుపునిచ్చాడు. తెలుగు కవులు ఏ మేరకు…