special Stories

special Stories

నవ తెలంగాణలో అభివృద్ధి పేరుతో మళ్లీ అదే దోపిడీనా?

“అభివృద్ధి పేరుతో ప్రజల భూములు, సహజ వనరులు, ప్రభుత్వ ఆస్తులు, ప్రజాధనం వినియోగించేటప్పుడు ప్రజా ప్రయోజనం ఎక్కడ ప్రారంభమవుతుంది, రాజకీయ ప్రయోజనం ఎక్కడ ముగుస్తుంది? ఇది అడగడం అభివృద్ధికి వ్యతిరేకత కాదు. అసలు అభివృద్ధిని కాపాడే ప్రశ్న. తెలంగాణ ఏర్పడిన చరిత్రను మరచిపోయి, మళ్లీ అదే పాత కేంద్రీకృత నిర్ణయ విధానాన్ని కొనసాగిస్తే రాష్ట్రం ఏర్పడిన…

డేటా సెంటర్ల కోసం తెలంగాణ సహజ వనరుల బలి!

భూమి, నీరు, విద్యుత్‌పై పెరుగుతున్న ఒత్తిడి – పర్యావరణ సమీక్ష లేకుండా అనుమతులెందుకు? తెలంగాణ అభివృద్ధి పేరుతో జరుగుతున్న భారీ పెట్టుబడుల ఒప్పందాలు ఇప్పుడు ఒక మౌలిక ప్రశ్నను ముందుకు తెస్తున్నాయి. ప్రజల జీవనాధారమైన భూమి, నీరు, విద్యుత్ వనరులను ప్రపంచస్థాయి డేటా సెంటర్లకు భారీగా కేటాయించడం ఎంతవరకు సమంజసం? కృత్రిమ మేధ, క్లౌడ్ కంప్యూటింగ్,…

ప్రజాస్వామ్యం పై కుట్ర నీడలు

“ప్రజాస్వామిక గణతంత్రంలో అధికారం పాలకుల సొత్తు కాదు; ప్రజలు అప్పగించిన బాధ్యత. ఎన్నికల కమిషన్‌ ఆ అధికారాన్ని కాపాడాల్సిన రాజ్యాంగ సంస్థే తప్ప, ప్రజల హక్కులను ప్రశ్నార్థకం చేసే వ్యవస్థ కాకూడదు. ప్రభుత్వాలు, అధికారులు మారవచ్చు, చట్టాలు సవరించవచ్చు కానీ ప్రజాస్వామ్యానికి పునాది అయిన వోటు  హక్కును రాజకీయ ప్రయోజనాలకు బలివ్వడానికి ఎవరికీ అధికారం లేదు.…

నిరసనలకు స్థలాలే హద్దులైతే ప్రజాస్వామ్యానికి మిగిలేదేమిటి?

“భారత ప్రజాస్వామ్య చరిత్రలో ప్రజా ఉద్యమాలకు విశిష్టమైన స్థానం ఉంది. స్వాతంత్ర్య పోరాటం నుంచి సామాజిక న్యాయం కోసం సాగిన ఉద్యమాల వరకు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన వరకు ప్రజలు వీధుల్లోకి వచ్చి తమ ఆకాంక్షలను బలంగా వినిపించారు. పాలకులు పట్టించుకోని సమస్యలను ఉద్యమాలు దేశవ్యాప్త చర్చగా మార్చాయి. నిరసన అంటే అశాంతి కాదు.…

కాంగ్రెస్‌ కదన కుతూహలం..!

“మోదీ ప్రభుత్వం ప్రజల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ఎన్నికల సంఘం తన నిష్పాక్షికతపై విశ్వాసాన్ని బలోపేతం చేసుకోవాలి. కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలు వోటు హక్కు పరిరక్షణ ఉద్యమాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి. ఈ మూడు అంశాల చుట్టూ ప్రజాస్వామ్య చర్చ బలపడినప్పుడే ప్రజలకు వాస్తవ ప్రయోజనం చేకూరుతుంది.ఎందుకంటే ఎన్నికల్లో గెలుపోటములు రాజకీయ పార్టీలకు సంబంధించినవి.. కానీ వోటు…

అచేతనంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు- నిర్వీర్యంగా రాష్ట్ర విభజన చట్టం!

“రాష్ట్ర విభజన చట్టం మేరకు చట్ట బద్దతతో ఏర్పడిన గోదావరి కృష్ణ నదీ యాజమాన్య బోర్డులు పరిస్థితి మరీ ఆధ్వానంగా వుంది. ఈ ఏడు నీటి సంవత్సరం మొదలై నాలుగు నెలల గడుస్తున్నా నదీ యాజమాన్య బోర్డుల అజమాయిషీ దేవుడెరుగు తుదకు బోర్డుల పూర్తి స్థాయి సమావేశం కూడా జరుగ లేదు. కృష్ణ యాజమాన్య బోర్డుకు…

పరాకాష్టకు నిరంకుశ పాలన..!

దేశ రాజధాని దిల్లీ ఇప్పుడు ప్రజాస్వామ్యానికి ప్రతీకగా కాకుండా, పోలీసు నిర్బంధానికి చిరునామాగా మారుతున్న దృశ్యాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ), విద్యార్థి సంఘాలు చేపట్టిన శాంతియుత నిరసనలను అడ్డుకోవడానికి కేంద్ర అధికార యంత్రాంగం ప్రదర్శిస్తున్న దూకుడు ప్రజాస్వామ్య విలువలకే సవాలుగా…

బీజేపీ మరోసారి జేఎన్యూ షట్ డౌన్ అంటుందా?

 “ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, విద్యార్థులు, తల్లిదండ్రులు , ఉపాధ్యాయులతో మాట్లాడేందుకు విద్యార్థుల కోసం ఒక ప్రచారాన్ని ప్రారంభించారు.దిల్లీ  జంతర్ మంతర్ వద్ద, బీహార్‌లో విద్యార్థులపై పోలీసులు పెల్లెట్లు, బుల్లెట్లు ప్రయోగించిన నిరసనలు, నిరసనకారులు భారత స్వాతంత్య్ర పోరాటాలలోని తమ పూర్వీకుల నుండి గుణపాఠం నేర్చుకున్నారని, దీనికి విరుద్ధంగా పోలీసులు వలస పాలకులైన బ్రిటిష్ వారి…

ప్రజల గడపకు పాలన: జిల్లాల వికేంద్రీకరణకు పదేళ్లు

“ఒకప్పుడు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే వంద కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సిన ప్రాంతాలు ఉన్నాయి. జిల్లా స్థాయి కార్యాలయాలు దూరంగా ఉండటం వల్ల రెవెన్యూ, సంక్షేమం, భూములు, విద్య, వైద్యం వంటి సమస్యల పరిష్కారానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత కలెక్టరేట్లు, జిల్లా స్థాయి కార్యాలయాలు ప్రజలకు భౌగోళికంగా చేరువయ్యాయి. జిల్లా అధికారులకు…

బుల్లెట్ ట్రైన్ – పరిశీలనా అంశాలు

“వివిధ పట్టణ ఆర్థిక వ్యవస్థల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడం ద్వారా హై-స్పీడ్ రైలు ఒక ఆర్థిక ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.  ప్రధానపట్టణ,జిల్లా కేంద్రాలను నేరుగా కలపడం వలన కేవలం మెగాసిటీలలోనే అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా నిరోధించవచ్చు. దీని ద్వారా “ఆర్థిక కారిడార్లు” ఏర్పడి, మధ్యస్థ నగరాలు కూడా మూలధనం, ప్రతిభ , వాణిజ్యాన్ని సులభంగా…