special Stories

special Stories

డిజిటల్ యుగంలో కవి ఎవరు?

-డాక్టర్ నూకరాజు బెందుకుర్తి  సాంకేతికత మనిషి జీవితాన్ని సులభతరం చేస్తుందనే అపోహతో చాలా చర్చలు మొదలవుతాయి. కానీ ప్రతి కొత్త సాధనం మనిషి పనిని మాత్రమే కాదు, మనిషి ఎవరో అన్న నిర్వచనాన్నే మారుస్తుంది. చక్రం మనిషి ప్రయాణాన్ని మార్చింది. ముద్రణ యంత్రం జ్ఞానాన్ని మార్చింది. కానీ వాట్సాప్ వంటి అంతరంగ సంభాషణల వేదికలు మానవ…

ఒక సీసా నూనెలో

-ఎన్. లహరి ఎన్నో ఏళ్లుగా నడకతో పోరాడుతున్న జీవితానికి ఇప్పుడో మాట వినిపించింది అద్భుతాలన్నీ ఈ భూమ్మీదే ఉన్నాయంటూ! ఎండిన నేల మీద కురిసిన తొలకరి జల్లులా ఆ తియ్యటి మాట అమృతప్రాయంగా మనసును తాకింది కాలం అలసిపోయిన చోట ఆశ మాత్రం ఇంకా ఉదయిస్తూనే ఉంటుంది ఒక సీసా నూనెలో ఎన్నెన్ని ఉషోదయాలు దాగున్నాయో…

ఆదిమ సంస్కృతిపై ఆంక్షలా? ఆద్య కళకు చేయూత ఇవ్వండి

‘ఆద్యకళ’లో భద్రపరిచిన వస్తువులు ఈ నేల ప్రజల ఆత్మగౌరవ చిహ్నాలు. దిల్లీ రాష్ట్రపతి భవన్‌లోని ‘జనజాతి దర్పణ్’ నుండి ప్యారిస్, లండన్ వరకు ప్రదర్శితమై అంతర్జాతీయ కీర్తిని పొందిన ఈ కళాఖండాలను గౌరవించాలి.ఏళ్ల తరబడి సాగుతున్న ఈ సమస్యకు స్వస్తి పలికి, ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన స్థలాన్ని కేటాయించి, ‘ఆద్యకళ’కు శాశ్వత మ్యూజియం ఏర్పాటు…

ఉద్యోగ ర‌హిత వృద్ధి శ్రేయ‌స్క‌రం కాదు!

Jobless growth is not beneficial!

తెలంగాణ రాష్ట్రం రూపుదిద్దుకున్న నాటి నుంచి దేశ ఆర్థిక పటంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రంగా దూసుకుపోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీడీఎస్‌పీ) సుమారు రూ. 17.82 లక్షల కోట్లకు చేరి, స్థిరమైన 10.7 శాతం వార్షిక వృద్ధి రేటును నమోదు చేయడం విశేషం. దీనితో పాటు రాష్ట్ర తలసరి…

లేని వరుణుడు ఎల్ నినోను ఎలా అడ్డుకుంటాడు?!

“ప్రభుత్వం మత రహితంగా, మతానికి దూరంగా ఉండవలసిందే. గద్దె మీద కూచున్నవారి వ్యక్తిగత విశ్వాసాలు ఏవైనా సరే, గద్దె మీది నుంచి జరిగే పనులు ఏ ఒక్క విశ్వాసాన్నో గద్దె మీద కూచోబెట్టేవిగా ఉండగూడదు. ఈ కనీస రాజ్యాంగ విలువ తెలంగాణాధీశులకు తెలియకపోవచ్చు. దేశ పాలకులలో అత్యధికులు ఈ కనీస విలువ తెలియకుండానే, గౌరవించకుండానే పాలించారనేది…

పెట్టుబ‌డిదారీ వ్య‌వ‌స్థ లో మార్పులు అవ‌స‌రం!

“అపఖ్యాతి పాలైన ఒక సిద్ధాంతం పునరుజ్జీవనం చెందడం పట్ల మనలో కలిగే విరక్తితో కూడిన నిరాశావాదం, అది కలిగించే ప్రమాదాల విష‌యంలో మ‌న‌ కళ్లను, అలాగే అది ఇంత ఉధృతంగా తిరిగి రావడానికి గల కారణాల‌ను విన‌కుండా మన చెవులనూ మూసుకోకూడదు.. గాలప్ ప్రకారం, ప్రతి 10 మంది అమెరికన్లలో నలుగురు సోషలిజం పట్ల సానుకూల…

ఎన్.టి. రామారావు ప్రయత్నం నుంచి INDIA కూటమి వరకు

“2026 రాజకీయ పరిణామాలపై వచ్చిన విశ్లేషణలు కూడా భారత రాజకీయాలు మళ్లీ రెండు పెద్ద జాతీయ ధ్రువాల వైపు కదులుతున్నాయా అనే ప్రశ్నను లేవనెత్తుతున్నాయి.కానీ ఇది భారత సమాఖ్య వ్యవస్థకు ఒక ముఖ్యమైన ప్రశ్నను తెస్తుంది: ప్రాంతీయ ఆకాంక్షలకు రాజకీయ ప్రతినిధిత్వం ఎవరు కల్పిస్తారు? ఆచార్య గారి కాలంలో ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ కేంద్రీకృత రాజకీయాలకు…

విదేశీ పెట్టుబడులు వేగవంతం

Foreign investments set to accelerate Centre mulls raising FDI approval limits

“ఎఫ్‌డీఐ ద్వారా విదేశీ మూలధనం దేశంలోకి రావడమే కాకుండా సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, ఉపాధి కల్పన, సరఫరా గొలుసుల అభివృద్ధి, అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం వంటి ప్రయోజనాలు లభిస్తాయి. సాంకేతికత, నిర్వహణ నైపుణ్యం, ప్రపంచ మార్కెట్లకు ప్రాప్యతతో కూడిన పెట్టుబడులు దేశీయ తయారీ, సేవల రంగాలను బలోపేతం చేయగలవు..” ఎఫ్‌డీఐ అనుమతి పరిమితి పెంపుపై కేంద్రం యోచన…

పోర్ట‌ల్ మారిందంతే…పాట్లు త‌ప్ప‌డంలేదు!

తెలంగాణా హై కోర్ట్ 22-ఎ కింద నిషేధిత భూముల జాబితాలో వ్యవసాయ భూములను చేర్చడంపై పూర్తి వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించ‌డ‌మే కాదు, పారదర్శకత లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిబంధనలకు విరుద్ధంగా ఆస్తులను నిలిపివేయడంపై వివరణ కోర‌డం తాజా ప‌రిణామం.  ఇదే సమయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా అధికారుల తప్పుల…

“ఐదు దశాబ్దాల జ్ఞాన ప్రస్థానం – భవిష్యత్తు తరాలకు బలమైన బాట.”

The 1969 Telangana Movement: 369 Sacrifices and an Unfulfilled Aspiration

“1969 తెలంగాణ ఉద్యమం వెనుక కుట్రలు ఎన్ని జరిగినా 369 మంది అసువులు బాసినా ఆకాంక్ష నెరవేరలేదు.రావణకాష్టంలా రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను తెలుపుతూ నాడు ఉద్యమకారుల నిరసన పోరాటంలో భాగంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉన్నత విద్యా అవకాశాలను విస్త రించాలన్న డిమాండ్ తో నాటి ప్రధాని ఇందిరగాంధిని 1973లో తిప్పన సిద్దులు, సంజీవ రావు,కే…