Category తెలంగాణ

ప్రజాసేవపై అవగాహనకే బాలికల మాక్ అసెంబ్లీ

– మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 10 : రాజకీయాలు, ప్రజాసేవ పట్ల బాలికల్లో అవగాహన పెంపొందించడమే మాక్ అసెంబ్లీ నిర్వహణ లక్ష్యమని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. జూబ్లీ హాల్‌లోని పూర్వ శాసనమండలి భవనంలో బుధవారం నిర్వహించిన టీనేజ్ బాలికల రాష్ట్రస్థాయి మాక్…

ఘనా పారిశ్రామికాభివృద్ధికి సహకారం

– రిపబ్లిక్ ఆఫ్ ఘనా ఉన్నతస్థాయి బృందం భేటీలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 10 : రిపబ్లిక్ ఆఫ్ ఘనా పారిశ్రామికాభివృద్ధికి మార్గనిర్దేశం చేసేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. అక్కడ ఏర్పాటు చేయనున్న ఫార్మా హబ్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా…

ఊబ‌కాయం చికిత్స‌ల‌లో మైలు రాయిని చేరిన‌ ‘కేర్‌’

– వంద హై-రిస్క్ బేరియాట్రిక్ శస్త్రచికిత్సలు విజయవంతం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 10: అత్యంత తీవ్రమైన ఊబకాయంతో బాధపడుతున్న రోగులకు చికిత్స అందించడంలో కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్ ఒక కీలక మైలురాయిని నమోదు చేసింది. గత ఐదున్నరేళ్లలో బాడీ మాస్ ఇండెక్స్ 60 కంటే ఎక్కువగా ఉన్న సూపర్-సూపర్ ఊబకాయం రోగులపై 100 . ఇటీవల…

‘పెసా’ చట్టం ఆదివాసీల స్వాభిమానానికి ప్రతీక

– పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 10 : షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గ్రామ సభల సాధికారత, స్థానిక స్వపరిపాలన బలోపేతం, ఆదివాసీల హక్కుల పరిరక్షణకు ‘పెసా’ చట్టం అత్యంత కీలకమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ఈ చట్టంపై అవగాహన లోపాలు…

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ ‌రావు భువనగిరి,ప్రజాతంత్ర,జూన్‌ 9: ‌ధాన్యం కొనుగోలు వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ ‌రావు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. భువనగిరి మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ధాన్యం దిగుబడుల అంచనాలను రూపొందించడంలో  ప్రభుత్వం విఫలమైందని, కేంద్రానికి సరైన ఇండెంట్‌ ‌పంపలేకపోయిందని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను…

మోహన్‌ ‌నాయక్‌ ఆస్తులు వందకోట్లపైనే

-ఆర్ అండ్ బి ఈఎన్‌సీ మోహన్‌ ‌నాయక్‌ ఇం‌ట్లో సాదాలు -భారీగా బంగారం, నగదు, ఆస్తులు గుర్తించిన ఏసీబీ -కిలో బంగారం, రూ.60 లక్షల నగదు స్వాధీనం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌9: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో రోడ్లు మరియు భవనాల శాఖ (ఆర్‌అం‌డ్‌బీ) ఈఎన్‌సీ మోహన్‌ ‌నాయక్‌ ‌నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన పలు…

ఆలయాల్లో చేనేత శాలువాలే అందించాలి

– మంత్రి సురేఖకు పద్మశ్రీ అవార్డు గ్రహీత అంజయ్య వినతి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 9 : రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో భక్తులకు ఆశీర్వచనంగా చేనేత రంగంలో తయారు చేసిన శాలువాలను మాత్రమే అందించాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ చేనేత కళాకారుడు గజం అంజయ్య అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాU మంత్రి కొండా…

మొహర్రం ఊరేగింపునకు విస్తృత ఏర్పాట్లు

– బీసీ సంక్షేమ శాఖ  మంత్రి పొన్నం  హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 9 :: ఈనెల 16న జరగనున్న మొహర్రం ఉరేగింపు కార్యక్రమాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మొహర్రం పవిత్ర మాసం ఏర్పాట్లపై సచివాలయంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్,…

పెరుగుతున్న ధరలతో మధ్యతరగతి ఇక్క‌ట్లు

-ప్రజాపంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలి -14 రకాల నిత్యావసరాలు అందచేయాలి -సివిల్‌ ‌సప్లై కార్యలయం ఎదుట ఐద్వా ధర్నా హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌9:‌పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేసి రేషన్‌ ‌దుకాణాల ద్వారా బియ్యంతో పాటు 14 రకాల నిత్యావసర సరుకులను…